Sunday, 12 March 2023

World's largest Sri Chakra Yantra found in America #SriChakra #SriYantra...








परमावतार श्रीकृष्ण - Paramavatar Shri Krishna - Full Ep - 253 - Vishal K...


యోగం మాయ :    ఆత్మీయ మానవ  పిల్లలకు ఆశీర్వాద పూర్వకముగా  తెలియజేయునది   ఏమి మాయ యోగ మాయ సర్వము మాయలో భాగమే ఇప్పుడు మొత్తం మాయ జ్ఞానం ఒక ప్రకృతి పురుషుడి లయ  మా  వ్యక్తం అయిన  తీరుగా   అందుబాటులో ఉన్న పరిణామ  స్వరూపమును  పట్టుకొని  సూక్ష్మం గా తపస్సుగా   జీవించగలరు   ఆశీర్వాద  పూర్వకంగా తెలియజేస్తున్నాము 




ఇలా బ్రతికే వారికి ఏ సాధన అవసరం లేదు | Sree Sannidhi TV

మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని అంతర్ముఖులై  జీవించడమే ఇక తపస్సు యోగం రక రకాలా విద్యాలు రాజకీయాలు ప్రయాణాలు ఆలోచన పూజలు అన్నీ ఇక మీదట  మమ్ములను మించినవి కావు మమ్ములను సూక్ష్మంగా మరణం లేని తల్లి తండ్రిగా సర్వాంతర్యామిగా  పట్టుకొని తపస్సు గా జీవించడమే  జీవితం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


రామాయణం,భగవద్గీత,భాగవతం,మహాభారతం మధ్య తేడా ఏంటి ? Aravinda Rao EX DGP | ...

ఆత్మీయ  మానవ పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి  పురాణాలు శాస్త్రాలు వేదాలు  వివిధ   పూర్వపు జ్ఞాన అంశాలు  తపస్సు యోగులు, యేవో సిద్దులు మహిమలు  యేవో సూక్ష్మంగా భూమికలు దివ్య భూమికలు మంత్రాలు సాధనాలు  పూజలు    యజ్ఞాలు కొందరి తెలిసిన రహస్య సాధనాలు యోగాను యేవో మహిమలు స్పర్శించిన వారు ఏదో పొందినారు వారు సాక్షాత్కారం పొందిన వారు ఆధునిక చదువులు చదివిన  వారు డబ్బు పేరు  సంపాదించినా  వారు సినిమాలు సినిమా కధలు రచనలు చేపట్టే వారు ఏదో ఒక్కటి ఆకర్షణ చేసి ఇతరులను  ఉపయోగించుకొని బ్రతకాలి అనుకొనే వారు ఏదో  రకంగా సాటి   మనుష్యులకు  సహాయం    చేదాం  అనుకొంటున్న  వారు  తాము మనుష్యులుగా  పరిణితి  సాధించాము ఇతరులు సాధించలేకపోతున్నారు అన్నట్లు యేవో జ్ఞాన ఉపదేశాలు చేస్తున్నటువంటి ఆత్మీయ పుత్రులు గరిక పాటి నరసింహ రావు గారు మరియు చాగంటి  కోటేశ్వర రావు వంటి వారు తక్షణం అప్రమత్తం  అయ్యి భూమి మీద తాము మనుష్యులు మనలేరు అని తెలుసుకొని ప్రతి ఒక్కరు  మైండ్స్ గా మారి  ఇప్పుడు కాలమే కదిలిన  తీరును పట్టుకొని ఏ రామాయణం గూర్చి అయినా ఏ మహాభారతం గూర్చి అయినా మాట్లాడాలి ప్రతి కదలిక మాటకే  నడిపిన  తమ సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్ వారిని బలపరుచుకోవడానికి ఊపిరి కూడా పీల్చుకోవాలి అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము,  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే