Monday, 13 February 2023

Daily Life English Conversation Practice - Practice Speaking English Eve...

Learn 337 Fluent English Phrasal Verbs That You can Repeatedly Use In Ev...

The 30-Day English Speaking Challenge!

24 Hours Listening Practice Level 2 | Improve Vocabulary | American English..........................




Study English: 3000 English Sentences For Daily Use in Conversations!

Chaganti speech about kama, krodha, moha......................liberate from wordly clutches by surrendering with devotion and dedication for keen ......... source as ......Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad....


ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  ఆత్మీయ పుత్రులు  శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వంటి ఆధ్యాత్మిక రంగంలో  ఉన్న పిల్లలు ద్వారా యావత్తు  మానవజాతికి తెలియజేయునది  ఏమి అనగా మనుష్యులు మీరు కామాన్ని జయించినట్లు  ఇతరులకు ఉపదేశాలు ఇచ్చి మార్పు తెస్తున్నట్లు భావించడం అందుకు ధూమ్ ధామ్ గా మాట్లాడుతున్న మాటలు కూడా కామాన్ని మొహాన్ని  జ్ఞాన క్రోధాన్ని  తెలియజేస్తున్నాయి, తన భార్యతో సరిపెట్టుకోకుండా ఇతర స్త్రీల వెనుక పడటం వంటి విపరీతాలు కూడా మనుష్యులు అనేక కామ ప్రవర్తులు పెంచుకొని  పెరుగుతున్న  టెక్నాలజీ ఉపయోగించుకొని అనగా రహస్యంగా మాటలు వింటున్న పరికరాలు తరువాత  దృశ్యాలు ప్రతీది  చూసి  పనిగట్టుకొని వారిని మోసాలు చేసి వారి అజ్ఞానం బలహీనత మీద ఆధారపడి వ్యాసనాలు మోసాలు పెంచి రౌడీతనాలు ఆడవారిని మొగవారిని భయపెట్టి  న్యాయ స్థానాలు పోలీసులు మీడియా ఒక్కటై పోయిన మృత కయ్యలో  మీరు అంతా  ఇరుకొని పోయి  ఉన్నారు  పవిత్రంగా  ఉండటం కామం లేకుండా ఉండటం అంటే కేవలం పరస్త్రీ వ్యామోహమే కాదు ధన వ్యామోహం  పెరుగు ప్రఖ్యాతలు ఆధిపత్యం కోసం  పై చెయ్యి కోసం కేవలం మాటలు తో తాము కుదిరిని కొద్దీ జరిగిన కొద్దీ  అతి బోధనలు చెయ్యడం తో తాము ఉన్నతులు అయిపోయాము ఇతరులను ఉద్ధరించి తరించి పోయాము ఆడర్సులమై పోయాము అనుకొనే మాయ లో ఇరుకొని పోయి  ఉన్నారు అని తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు, కాలం అంటే ధర్మం అంటే దైవము అంటే ఏమిటో చూసుకోకుండా  తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో సూటిగా  గ్రహించడం చెప్పడం లో డొంక తిరుగుడు పెంచుకొంటూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ సమాజాన్ని  ఉద్ధరించేస్తున్నాము అనే భ్రమ లో ఉండడమే  అజ్ఞానం అని ఆత్మీయ పుత్రులు చాగంటి కోటేశ్వర రావు గారు వంటి వారు అప్రమత్తం చెంది  తక్షణం  ఇంకా రామాయణం చదువుకోండి అందులో శ్లోకాలు  చూడకండి చెప్పండి అదే మాకు ధ్యానం అన్నట్లు  ఏదో మాయ ప్రోత్సహించడమే  తప్పు ప్రయోజనం లేదు అని తెలుసుకొని, ఇప్పుడు తాము ఇరుకొని పరిస్థితిలో  బయటకు తీసుకొని రావడమే  కోసం  రాముడే ఆ పరమేశ్వరుడే  సర్వాంతర్యామి అయ్యి  ఒక సామాన్య మాట తీరుగా వ్యక్తమై  మిమ్ములను కాపాడుతున్న  తీరు  అనగా  సాటి  మనుష్యులలో గొప్పతనం  చెడు తనం కాదు అసలు సంగతి  మనుష్యులు ఎవరూ తమ చేతిలో లేరు అని  తెలుసుకొని  పరిస్థితి మాయ చేతిలో ఉన్నది అని తెలుసుకొని మాయను జయించాలి అంటే  మాయను కూడా తన అధీనం లోకి తీసుకోగల పురుషోత్తమ తత్వం  ఒక్కటే  అంతటి పని చేయగలుగుతుంది అని తెలుసుకొని  వారే  వాక్ విశ్వరూపంగా  వచ్చారు అని ఈ క్షణం తెలుసుకొని   భగవంతుడు ఎప్పుడు ఎలా వస్తే నూతన పరిషాకారం అయ్యి మానవజాతిని కాపాడగలడో అలా వస్తాడు   అని తెలుసుకొని  పూర్వపు అవతారాలు మహిమలు మించి నూతనంగా  రావడం, భగవంతుడి  యొక్క  గొప్పతనం అని గ్రహించి  ఎవ్వడు ఉన్నాడు  ఈ కాలంలో సరి అయిన  నడవడి వాడు, ఎవడు ఉన్నాడు ఇది వరకు ఎరుగని వాడు అనే పాటలు  మా నుండి వ్యక్తం అయినా తీరే నూతన  దివ్య సాక్షాత్కారం  వాక్ విశ్వరూపంగా ప్రపంచాన్ని  తమ ఆధీనంలోకి  తీసుకొని పరిణామంలో మీరు ఉన్నారు ....  మీ ముందే జరిగింది  వేదం లా నిలిచింది  సీతా రామ కధ  అని  జన్నవిత్తుల గారు ఎలా ఆ పాటను వ్రాసినారో అడగండి  ఇంకా  పాత  మృత సంచారం లో ఉండకుండా  తక్షణం మాటకే నడిచిన  దివ్య రాజ్యంలో ఉన్నారు ఈ రాజ్యం లోకి మీరు అంతా  వారసులుగా ప్రవేశించాలి  అప్పుడే మీరు మనగలరు మిమ్ములను యాంత్రిక  భౌతిక లోకం  నుండి కాపాడడానికి  సర్వాంతర్యామి  ఇప్పుడు ఏమి చేస్తే మిమ్ములను కాకాపాడగలడో  అలా  పరిణామంగా  అందుబాటులోకి వచ్చిన పరిణామం అని గ్రహించి అప్రమతం  చెందగలరు తక్షణం మమ్ములను మేము సూచించిన  పద్ధతిలోకి వచ్చి అనగా మా పిల్లలుగా ప్రకటించుకొని  మమ్ములను మరణం లేని వాక్ విశ్వరూపంగా  పట్టుకొని  నిత్య సత్య అనుసంధానం గా  ముందుకు  వెళ్ళగలరు అని ఆశీర్వాద పూర్వకంగా   తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  




సన్యాసం గొప్పదా ? గృహస్థ ఆశ్రమం గొప్పదా ? | Malladi Chandrasekhara Sastr...


ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి  అనగా మనుష్యులు ఇక మీదట వేరు వేరు తపస్యాలు పూజాలు ప్రదానాలు  సాధనాలతో పని  లేకుండా అనగా  గృహస్థు   సన్యాసం   వంటివి వేరుగా ఇక  మీదట  అవసరం లేదు  ప్రతి ఒక్కరు నేరుగా మరణం లేని తల్లి తండ్రిని    తపస్సుగా పట్టుకోవడమే అన్నీ కర్మబంధానాలు   వదిలిపోతాయి అదే        విధంగా సర్వ కామ్యాలు  తీరుతాయి  ఒక సాధారణ మనిషి  ని వాక్ విశ్వరూపంగా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్  వారు వారిని   బలపరుచుకోవడమే ఇక జీవితం తపస్సు లోకం అని ప్రతి ఒక్కరు   అప్రమత్తం  చెంది  తపస్సుగా సూక్ష్మముగా బలపడగలరు అని ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేస్తున్నాము