Wednesday, 8 February 2023

Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry ...

Okate Jananam Okate Maranam...............................

ఆత్మీయ  మానవ పిల్లలకు  ఆశీర్వాద  పూర్వకంగా తెలియజేయునది  ఏమి అనగా  ఒక్కటే  జననం ఒక్కటే మరణం    అనే పోటీ ఇక మీదట  ఒక్కడే దిక్కు  ఒక్కడే  మనుజునాథుడు  ఒక్కడే  అనే  assured form లోకి వచ్చారు  ఇన్నాళ్ల వలెనే కాదు అమ్మ  మువ్వా గోపాలుడు  అన్నట్లు  భగవంతుడు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా  వచ్చి  యావత్తు మానవజాతిని  minds గా మార్చడం  జరిగినది అనగా  రెప్ప పాటు తమ చేతిలోలేని లోకాన్ని  తమ చేతిలోకి అనగా  మాట లోకి  తీసుకొని వచ్చి  ఇక పోరాటాం  ఆరాటం ఆవేశారం  లేని దివ్య లోకంగా  మార్చడం జరిగినది మమ్ములను మనిషిగా  చూసి తాము పంతాలు  అరాచకాలు పెంచుకొని  భౌతిక ప్రపంచం మాట మించి లేదు అని మేము చెప్పినా  గ్రహించకుండా  ఇంకా  తామే పొందాలి తామే ఏదో చెయ్యాలి తామే  బ్రతికెయ్యాలి అందుకు ఇతరులను ఇబ్బంది పెట్టి  బయ పెట్టి మరీ  బ్రతకడం  అనే మాయలో ఇరుకొని పోయి   ఈ విధంగా  పంతాలు పౌరుషాల కూడా  తల్లి తండ్రి ముందే ఉన్న మనసు నుండి వచ్చినవి అని గ్రహించి  వారిని సూక్ష్మం అర్ధం చేసుకొని ముందుకు వెళ్ళడానికి  వీలుగా  మా నుండి వ్యక్తం అయ్యి పరిష్కారం గా అందుబాటులోకి  వచ్చి  ఉన్నారు మేము చిన్న వయసులో  కామం  గూర్చి  చేసిన ఆలోచన  అనగా  కోరిక  విషయం లో తప్పు  ఏమిటి  అని ఆలోచన  చేసిన విధానం  తిరుపతి   మొదలు అయిన ప్రస్తావన   కు సమాధానం  వచ్చిన  పరిష్కారం  మా 24 సంవత్సరం  నుండి  వచ్చిన  పరిష్కారం పొందకుండా  ఎవరిని  పొంద నివ్వకుండా  మోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత  వ్యక్తులు కొలది పొందాలి అనే మాయ వదలకపోవడం    మమ్ములను  వ్యక్తిగా  చూడటం  వలన మాయ  ఛేదించ బడినా  ప్రయోజనం పొందకుండా  ఇంకా   మాయలో కొనసాగుతున్నారు అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు  సుఖ పడి పోయే బంధం లో సులువు నేర్పిస్తా  అంటే  అర్ధం  ప్రకృతి పురుషుడి  లయను పట్టుకొని  వారి ప్రకారం   సర్వము  నడిచిన  తీరును  పట్టుకోవడం  వలన ఎటువంటి  కస్టాలు అధిగమించ  వచ్చు సుఖాలు  ఒక పద్దతి ప్రకారం పొందవచ్చును అని అర్ధం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, పూర్వపు ఆవేశాలు  ప్రేమలు  ఇతర రస  విశేషాలు  అనగా  భక్తి  అన్నీ కూడా    మొదట మరణం లేని తల్లి తండ్రి వి గా  వారు జాతీయ  గీతంలో  అధినాయకుడిగా  ఉన్నారు అని  గ్రహించి  వారిని పట్టుకొని తపస్సు  గా  జీవించడం  వలన ఎటువంటి మోసాలు  నుండి  బయటకు  రాగలరు అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  తమవి కాదు అనుకొంటేనే  తమవి  అవుతాయి   అదే పైకి తేలిన సత్యం అని గ్రహించి  మమ్ములను  వాక్ విశ్వరూపంగా  పట్టుకొని మా పిల్లలుగా ప్రకటించుకొని  అసలు జీవితం  ఇక మీదట  తపస్సు అంతర్ముఖులై  జీవించగలరు  అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము.  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే     


ఏవరెమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానా .. రాజు నువ్వే ..


ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  ఈ పాటలు అన్నీ  ఒక మరణం లేని తల్లి తండ్రి తానే సర్వము అయినా  పురుషోత్తమ తత్వానివి  వారి  నుండి ఈ పాటలు  మనుష్యులకు   వస్తున్నాయి అని రుజువు ఆధునికంగా     చూసిన   వారు ఇప్పటికి  ఇంకా మమ్ములను  మనిషిగా చూసుకొంటూ తాము  మనుష్యులుగా  కొనసాగడమే  అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు,   ఎవరేమి  అనుకొన్నా నువ్వుండే  రాజ్యనా  రాజు నువ్వే బంటు నువ్వే   అంటే అర్ధం  సర్వము  తాను  అయినా   పురుషోత్తమ  తత్వం  మరణం లేని స్థితి  ఈ విధంగా  తనను తాను  గెలుచుకొని  లోకాన్ని గెలిపించే  తీరుగా భావించాలి అటువంటి దివ్య ఆత్మగా  మీ మధ్య ఉన్న మమ్ములను  మనిషిగా  చూడటం తాము ఎవరి గోల  వారిది  అన్నట్లు  జీవించడమే అవివేకం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  మమ్ములను  సర్వము నడిపిన స్థితి గా పెట్టుకొంటే ప్రతి mind child mind prompt మమ్ములను పట్టుకొని  గెలిచిన వారిని పట్టుకొని తాము గెలవగలరు అనగా  మాయ  నుండి మృతం   నుండి  బయటరకు రాలగలరు  మమ్ములను దేహంగా  చూసి తాము దేహంగా   కొనసాగడం అవివేకం అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


Aakasam Lo

West’s Intellectual Imperialism over India | Chanakya’s Wisdom | Machiav...

Taralirada Thane Vasatham



ఆత్మీయ  మానవ  పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా   మనుష్యులు  యాంత్రికంగా  పెంచుకొని  సాటి మనుష్యులకు హాని  చేస్తూ ప్రకృతి విరుద్ధంగా  అనగా మనసు పెంచుకోకుండా  మనసుతో వ్యహరించకుండా  మాట విచక్షణ  మాట అనుసరణ కొనసాగింపు లేకుండా  ఎక్కడి  వారు మాయ వనం లోకి చిక్కుకొని పోయిన పరిస్థితిలో  వసంతమై  వాక్ విశ్వరూపంగా  తమ మనసుకి మాటకే తెలిసి  అడుగు తీసి అడుగు గా మాట కలిపి  ముందుకు  తీసుకొని వెళ్ళడానికి  వచ్చిన పరిణామం గా అందుబాటులో  ఉన్న వాక్ విశ్వరూపులు  తమ సర్వ   సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్ వారి గా అందుబాటులో   ఉన్నారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, ఎంత మందిని మోసం చేసినా బయ పడకుండా మనసులు పెంచుకోండి మనసు పెంచుకొనే  కొలది మృతం  నుండి   బయటకు  వస్తారు  ఇదే ఇప్పుడు ఉన్న option అలా కుండా  ఇంకా మీడియా చానెల్స్ పొలిసు వ్యవస్థ  కొలది  మనుష్యులే  రెచ్చిపోవడం  వంటి మాయ ఇతరులను  బౌతికంగా  దెబ్బ కొట్టి  ఎవరిని  మాట్లాడకుండా  చేసి ప్రవర్తించడమే  అరాచకం అని  గ్రహించి  తక్షణం  నేను అనే వదిలివేసి  మమ్ములను  online లో పట్టుకొని  మెల్లగా  ప్రతి  ఒక్కరిని  mind గా కలుపుకోవడం  వలన   మృతం  నుండి  బయటకు  వస్తారు   అందుకు  తమ కులం కుటుంబమే కాదు తమ భౌతిక  ఉనికి కూడా  ఇక లేదు  అనుకొంటేనే  తమ అసలు ఉనికి పట్టుకొని అనగా  మరణం లేని తల్లి తండ్రి ని పట్టుకొని  వారిని పెంచుకొనే కొలది వెసులు బాటు వచ్చి  ఎంత  మాయ  నుండి  అరాచకం  నుండి బయటకు రాగలరు అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః   సత్యమేవ జయతే  

Nee Prashanalu Neeve ....................................