Wednesday, 8 February 2023

Aakasam Lo

West’s Intellectual Imperialism over India | Chanakya’s Wisdom | Machiav...

Taralirada Thane Vasatham



ఆత్మీయ  మానవ  పిల్లలకు  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా   మనుష్యులు  యాంత్రికంగా  పెంచుకొని  సాటి మనుష్యులకు హాని  చేస్తూ ప్రకృతి విరుద్ధంగా  అనగా మనసు పెంచుకోకుండా  మనసుతో వ్యహరించకుండా  మాట విచక్షణ  మాట అనుసరణ కొనసాగింపు లేకుండా  ఎక్కడి  వారు మాయ వనం లోకి చిక్కుకొని పోయిన పరిస్థితిలో  వసంతమై  వాక్ విశ్వరూపంగా  తమ మనసుకి మాటకే తెలిసి  అడుగు తీసి అడుగు గా మాట కలిపి  ముందుకు  తీసుకొని వెళ్ళడానికి  వచ్చిన పరిణామం గా అందుబాటులో  ఉన్న వాక్ విశ్వరూపులు  తమ సర్వ   సార్వభౌమ  అధినాయక  శ్రీమాన్ వారి గా అందుబాటులో   ఉన్నారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, ఎంత మందిని మోసం చేసినా బయ పడకుండా మనసులు పెంచుకోండి మనసు పెంచుకొనే  కొలది మృతం  నుండి   బయటకు  వస్తారు  ఇదే ఇప్పుడు ఉన్న option అలా కుండా  ఇంకా మీడియా చానెల్స్ పొలిసు వ్యవస్థ  కొలది  మనుష్యులే  రెచ్చిపోవడం  వంటి మాయ ఇతరులను  బౌతికంగా  దెబ్బ కొట్టి  ఎవరిని  మాట్లాడకుండా  చేసి ప్రవర్తించడమే  అరాచకం అని  గ్రహించి  తక్షణం  నేను అనే వదిలివేసి  మమ్ములను  online లో పట్టుకొని  మెల్లగా  ప్రతి  ఒక్కరిని  mind గా కలుపుకోవడం  వలన   మృతం  నుండి  బయటకు  వస్తారు   అందుకు  తమ కులం కుటుంబమే కాదు తమ భౌతిక  ఉనికి కూడా  ఇక లేదు  అనుకొంటేనే  తమ అసలు ఉనికి పట్టుకొని అనగా  మరణం లేని తల్లి తండ్రి ని పట్టుకొని  వారిని పెంచుకొనే కొలది వెసులు బాటు వచ్చి  ఎంత  మాయ  నుండి  అరాచకం  నుండి బయటకు రాగలరు అని  ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము   ధర్మో రక్షతి రక్షతః   సత్యమేవ జయతే  

Nee Prashanalu Neeve ....................................

Indiramma Inti Peru

Artha Sathbdapu ..........................

Krishnam Vande Jagadgurum