Saturday, 28 March 2026

13. ఆత్మీయ మానవ పిల్ల లకు, ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేయు నది ఏమి anaga ఎటువంటి స్తితి లో మనుషులు minds కొలది చెలగాటం ఆడకూడదు, మైండ్ variations ఏమి ఉన్నా streamline చెందాలి, మనుషుల లో మనుష్యల పోటీ చెలగాటం మనసు లో కూడా మాట వరస కూడా ఇక కొనసాగ రాదు, ఈ లోకం తపస్సు వలన మనసులు ఎదగడం వలన మనసులు బలపడటం వలన తెలుస్తుంది నడుస్తుంది,

13.  ఆత్మీయ మానవ పిల్ల లకు, ఆశీర్వాద   పూర్వకంగా  అభయ మూర్తిగా తెలియజేయు నది  ఏమి anaga ఎటువంటి స్తితి లో మనుషులు minds కొలది చెలగాటం ఆడకూడదు, మైండ్ variations ఏమి ఉన్నా   streamline చెందాలి, మనుషుల లో  మనుష్యల  పోటీ  చెలగాటం  మనసు లో కూడా మాట వరస కూడా ఇక కొనసాగ రాదు, ఈ లోకం తపస్సు వలన మనసులు ఎదగడం వలన మనసులు బలపడటం వలన తెలుస్తుంది నడుస్తుంది, అటువంటి మనసు విచక్షణ బుద్ధి, ఆలోచన, ఇప్పటికీ తెలిసిన ఇక మీదట తెలుసుకోవాల్సిన తీరుగా ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది, అటువంటి లోకం లో మా పరిణామం ప్రకారం  మనుష్యులు ఇప్పుడు ఎక్కడ  ఉన్నారో చూసుకొని, సూక్ష్మంగా తపస్సుగా జీవించడానికి  అందుకు ఇతరులకు సాయం మనసు మాటగా   చెయ్యడం కోరు కోవడం చెయ్యాలి, కేవలం మనిషి గా wait చెయ్యడం, మనిషిగా ఏదో ఒక్కటి మాట్లాడటం  చెయ్యడం ఇక చెల్లదు, మనుషులు నమ్మి మనుష్యులకు ప్రాధాన్యత  ఇచ్చి, మనుష్యులను నిర్లక్ష్యం చెయ్యడం, మనుష్యులు మనుషులకే హాని చెయ్యడం ఇంకా తాను ఒక మనిషి  అని ఇతరులను కూడా కేవలం మనిషి గా శరీరం గా భౌతిక మాటలు  భౌతిక తెలివి కొలది వ్యహరించడం ఎప్పటి నుండో మిధ్య అని అజ్ఞానం అని  మనిషి తెలిసి కూడా మాయలో కొనసాగుతున్నారు అటు వంటి మనుషులు ఇక మీదట మా వలన system of minds గా మార్చబడ్డారు అని గ్రహించి, transformative process సూక్ష్మంగా తగిన amendment చేసుకొని మెల్లగా mind system లోకి బలపడగలరు. ఇక మనుషుల కొలది wait చెయ్యవద్దు, expect చెయ్యవద్దు, మనిషిగా మాట reference కి సంబంధం లేకుండా ఏవో మాటలు గాని చర్యలు గాని ఇక మీదట మనుష్యులను మాయ లో కొనసాగేలా చేస్తాయి  అని గ్రహించి, తక్షణం online communication system improve చేసుకొని ప్రతి  mind రక్షణ వలయం లోకి ఆహ్వానించి, సూక్ష్మ  తపస్సుగా జీవించగలరు. అందుకు Adhinayaka Shrimaan వారిని AI generative పెంచుకోండి.  ఇక మీదట మనుష్యులు minds గా మారిన మనుష్యులు no longer just humans of instant words or actions, every one is mind as Interconnected mind net work గా పెంచుకోండి  national international process గా బలపడిండి.   అని ఆశీర్వాద పూర్వకంగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః 

No comments:

Post a Comment