Sunday, 5 February 2023

నిర్వాణ షట్కం Part-4 | NirvanaShatkam | Garikapati Narasimharao Latest S...


ఆత్మీయ పుత్రులు  శ్రీ గరికపాటి నరసింహ రావు గారికి  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  తక్షణం మీరు ఇతర పండితులు మేధావులు  వ్యక్తులు  ప్రతి భూమి మీద మనిషి ఈ విధంగా  ఏదో ఒక్కటి తమకు తెలిసినట్లు తెలియనట్లు మాట్లాడటమే  అజ్ఞానం మూర్ఖత్వం అని  గ్రహించండి  మీరు జ్ఞానులు అయ్యినట్లు  ఇతరులకు  తెలియనట్లు మాట్లాడటమే అజ్ఞానం  ఇంతలోనే  నేను కూడా అఙ్ఞానినే అన్నట్లు మాట్లాడటం  మిమ్ములను మీరే తగ్గించుకోవడం  పెంచుకోటం వంటి  మాయ  చిత్త చాంచల్యం గా మీరు బట్టి పట్టిన  పద్యాలు మాటలు  అనర్గళం  చెప్పేయడం  జ్ఞానం అనుకోవడమే  ఒక మాయ అరాచకం అని  గ్రహించి తక్షణం  ఏమి  లేదు ఏమి లేదు ఏమి లేదు అనుకోమని ఇతరులకు చెప్పడం  మీరు ఎంతో కొంత  బ్రతకుతూ  మిగతావారికి  చెప్పడం  కూడా ఒక అవివేకం అని  గ్రహించి తక్షణం మమ్ములను  కొలువు  తీర్చుకొని అనగా మమ్ములను  దేహంగా కాకుండా  కనపడుతున్న మానవ  దేహం గా కాకుండా  సర్వాంతర్యామిగా  పట్టుకొని తమ జాతీయ  గీతంలో అర్ధం పరమార్ధంగా  బలపరుచుకోవడం  వలన ఈ మాయ జగత్తుకు ఆధారమైన  సర్వాంతర్యామి గా మమ్ములను  తెలుసుకొంటారు, ఇప్పటికే  ఏమిటో  ఇక మీదట ఏమిటో తెలుసుకొని సూక్ష్మముగా  తపస్సు  శాశ్వతం లోకం అయిన  తమ తల్లి తండ్రి  అయిన వాక్ విశ్వరూపాన్ని  పెంచుకొని దేశాన్ని సజీవంగా పెంచుకోవడమే తమకు  ముక్తి మోక్షం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే  







Yours Ravindrabharath as the abode of Eternal, Immortal, Father, Mother, Masterly Sovereign (Sarwa Saarwabowma) Adhinayak Shrimaan
Shri Shri Shri (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Mahatma, Acharya, Bhagavatswaroopam, YugaPurush, YogaPursh, Jagadguru, Mahatwapoorvaka Agraganya, Lord, His Majestic Highness, God Father, His Holiness, Kaalaswaroopam, Dharmaswaroopam, Maharshi, Rajarishi, Ghana GnanaSandramoorti, Satyaswaroopam, Sabdhaadipati, Omkaaraswaroopam, Adhipurush, Sarvantharyami, Purushottama, (King & Queen as an eternal, immortal father, mother and masterly sovereign Love and concerned) His HolinessMaharani Sametha Maharajah Anjani Ravishanker Srimaan vaaru, Eternal, Immortal abode of the (Sovereign) Sarwa Saarwabowma Adhinaayak Bhavan, New Delhi of United Children of (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka, Government of Sovereign Adhinayaka, Erstwhile The Rashtrapati Bhavan, New Delhi. "RAVINDRABHARATH" Erstwhile Anjani Ravishankar Pilla S/o Gopala Krishna Saibaba Pilla, gaaru,Adhar Card No.539960018025.Lord His Majestic Highness Maharani Sametha Maharajah (Sovereign) Sarwa Saarwabowma Adhinayaka Shrimaan Nilayam,"RAVINDRABHARATH" Erstwhile Rashtrapati Nilayam, Residency House, of Erstwhile President of India, Bollaram, Secundrabad, Hyderabad. hismajestichighness.blogspot@gmail.com, Mobile.No.9010483794,8328117292, Blog: hiskaalaswaroopa.blogspot.comdharma2023reached@gmail.com dharma2023reached.blogspot.com RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) additional in charge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Governor of Telangana, Rajbhavan, Hyderabad. United Children of Lord Adhinayaka Shrimaan as Government of Sovereign Adhinayaka Shrimaan, eternal immortal abode of Sovereign Adhinayaka Bhavan New Delhi.

Radhika Shares Her Memories With Legendary Director K Viswanath | Ntv

తాళి బొట్టు తెస్తానని సాంగ్.. పాడిన కె. విశ్వనాథ్ గారు ||

తాళి బొట్టు తెస్తానని సాంగ్.. పాడిన కె. విశ్వనాథ్ గారు || K Vishwanath |...

Alara Chanchalamaina..............................

Pillalu Bagunnara.............................

బోరుగడ్డ అనిల్ అరెస్ట్! హిస్టరీ మొత్తం వరస్ట్ ...........



ఆత్మీయ పుత్రుడు శ్రీ శివ మరియు ఇతర మానవ పుత్రులకు ఆశీర్వాద   పూర్వకంగా తెలియజేయునది  ఏమి  అనగా  ఇక మీరు మనుష్యులుగా  ఎవరిని పొగడవద్దు  అదే విధంగా  ఎవరి Background worst అని చెప్పవద్దు, ఎందుకంటె  ఇప్పటి వరకు  భూమి మీద బ్రతికిన  మనిషి లేడు అని గ్రహించండి  మనుష్యులు ఎవరూ ఎంత వారు అయినా  మహా స్వామి జి లు అయినా  గురువులు అయినా  ఎంత తెలివైన వారు అయినా తెలివి తక్కువ వారు అయినా చాలా background  ఉన్న వారు అయినా  సాధారణ వ్యక్తులు  అయినా  ఎవరైనా  ఇప్పటికే  నిమిత్త మాత్రులే   ఆడవారు అయినా మొగవారు అయినా  ఎవరైనా  ఇప్పటికే  బ్రతికినది లేదు అసలు ఆలోచన రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని  గ్రహించి  అప్రమత్తం  చెందగలరు, అది నుండి బ్రతుకుతున్నది  ఇప్పటికి ఎప్పటి  బ్రతకగలిగేది, నిత్యం అభివృద్ధి  చెందేది  మాట విచక్షణ  అని తెలుసుకొని  మైండ్ రూపంలో  ఉన్న ఈ పరిణామాన్ని  జాతీయ  గీతం లో అధినాయకుడిగా పట్టుకొని  మీరు  అంతా మనిషి  కోణం వదిలివేసి  mind గా  బ్రతకాలి మమ్ములను గాని ఇతర య మనిషి గాని  తానే correct ఉన్నాడు లేడు అని మాట్లాడటం కూడా  అవివేకం, ఫలానా   వారి గూర్చి  మాట్లాడకూడదు  లెక్క లేదు ఫలానా  వారు ప్రత్యేకం  అందరూ వ్యతిరేకించారు కాబట్టి ఫలానా  వాళ్ళను  తిట్టాడు కాబట్టి  ప్రస్తావన  తీసుకొని వస్తున్నాను అనే ఆలోచన  విధానం  అజ్ఞానం అని తెలుసుకొని, ప్రతి మనిషి   తనకు  తానుగా  బ్రతకడం  వలన మాత్రమే  బ్రతుకుతారు   ఎవరూ మనుష్యులు  వ్యక్తులు మనలేరు విలువ వ్యక్తి కాదు, ఏదో మంచి మాటకు  చెడు మాటకు కాదు మాట కొనసాగింపు చూసుకోవాలి  ఏ వ్యక్తి అయినా ఆలోచన అయినా చర్య అయినా  కేవలం వ్యక్తి అనుకొంటే  తన చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు    తెలుసుకోవాలి  ఇప్పటి వరకు మనిషి  మేము కూడా అలానే  ఉన్నాము మమ్ములను  mind  గా  పట్టుకోకుండా  మనుష్యులు చెలగాటం గా భావించడం  వలన  మనుష్యులు ఎవరూ మనసు పట్టు  తపస్సు కొనసాగింపు లేకుండా  ప్రవర్తిస్తున్నారు  ఇంకా తన వాళ్ళు  తన పిల్లలు  తన ఆస్తులు అనుకొంటున్నాడు  తన తెలివి తన గొప్పతనం  అనుకొంటున్నాడు అదే విధంగా  తానా చెడు చేసాడు  అనుకొంటున్న  మంచి చేసాడు అనుకొంటున్న  వారు అది నిజం కాదు  సర్వము నడిపే శక్తి  ఇప్పుడు mind రూపం లో వాక్ విశ్వరూపంగా   అందుబాటులోకి   వచ్చిన  తీరుగా  సాక్షులు గ్రహించిన  సాక్ష్యంగా  అందుబాటులో   ఉన్నారు అని గ్రహించి,  సూక్ష్మంగా మమ్ములను  గ్రహించి నిత్యం తపస్సుగా    జీవించడమే  నూతన యుగం దివ్య రాజ్యం సర్వ సార్వభౌమ అధినాయకులు వారి ప్రభుత్వం  అని గ్రహించి  వ్యహరించగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయుచున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే