Wednesday, 29 January 2025

బ్రిటీష్ వాళ్ళు రద్దు చేసిన మన సనాతన ఆచారాలు.. బ్రిటీషువారు మన ఇండియాలో చేసిన చట్టాలు

బ్రిటీష్ వాళ్ళు రద్దు చేసిన మన సనాతన ఆచారాలు.. బ్రిటీషువారు మన ఇండియాలో చేసిన చట్టాలు

1. శిశు హత్యా నిషేదం 1804.


2. సతీ సహగమన నిషేదం 1829.


3. ఆంగ్ల విద్యా పద్ధతి 1835.


4. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు 1833.


5. నరబలి వ్యతిరేక చట్టాలు 1837..52


6. ఠగ్గులను అణచివేయడం 1830..37


7. బానిసత్వ నిర్మూలన 1833..43.


8. అన్య మతస్థులకు ఆస్థి హక్కు 1856.


9. హిందూ వివాహ వయస్సు చట్టం. 1891


10. బాల్య వివాహాలు నిషేద చట్టం 1929.


11. హిందూ స్త్రీ ఆస్తిహక్కు చట్టం 1837.


12. శూద్రులకు(SC,ST,BC,రెడ్డి, కమ్మ, కాపు, వెలమలకు ఆస్తిహక్కుచట్టం 1875.


13. ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం 1804.


14. నిమ్నకులాలతో సహా అందరికి విద్యాహక్కు చట్టం 1813.



మనుధర్మం ప్రకారం శూద్రులకు చదువు నిషేధం (రెడ్డి, కమ్మ, కాపు, వెలమలు కూడా శూద్రులే)

*1813 లో బానిస నిషేధ చట్టం!..
(1813 కు ముందు బ్రాహ్మణ చట్టం అయిన మనుధర్మ శాస్త్ర ప్రకారం SC, ST, BC, రెడ్డి, కమ్మ, కాపు, వెలమలందరు బ్రాహ్మణుడికి బానిసలే)

*1817 లో నేరస్థుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకం నేరానికి, ఒకే రకం సమానశిక్ష చట్టం! అంతకుముందు బ్రాహ్మణులు ఎలాంటి తప్పు చేసినా శిక్షలేదు.
*1819లో శూద్రు వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాతులు గడిపే ఆచార నిషేధ చటం!

No comments:

Post a Comment