Saturday 1 April 2023

Radha Krishna | రాధాకృష్ణుల ప్రేమ పొందటం ఎలా..? | #SreeManthramTv

ఆత్మీయ మానవ పిల్లలకు  ముఖ్యమంగా ఆత్మీయ పుత్రులు శ్రీ కుర్తాళం పీఠాధి పతులు  వారికి ఇతర  తెలుగు ఆధ్యాత్మిక గురువులు గృశాస్తు గురువులు విశ్వ విద్యాలయం  మేధావులు  వ్యాపారలు  వ్యక్తులు సాక్షులు మీడియా పొలిసు వ్యవస్థ  ప్రభుత్వ ఉద్యోగులు పౌరులు అందరిని  మా పిల్లలుగా ఆహ్వానిస్తూ  సూక్ష్మంగా  తెలియజేయునది  ఏమి  అనగా  కాలగతి  సవరించి  మిమ్ములను వాక్ విశ్వరూపంగా పట్టుకొన్న  తీరును పట్టుకొని  ఊహకు అందని, ఎందరో యోగులు గూర్చి  ఎవరి గూర్చి  మాట్లాడిన  కాలస్వరూపాన్ని  పెంచుకొంటూ  మాట్లాడటం  వలన streamline అవుతారు  లేదా మీరు ఏదో ఎందరో ఎప్పుడో  అన్నారు మాట్లాడటం  వలన ఎవరికి  ప్రయోజనం లేదు  ఎందరో యోగులు  ఎప్పుడు  నుండో  జీవిస్తున్నారు  ఏదో మహిమలు  ఏదో చేస్తున్నారు  అని విషయాలు  కూడా  కాలస్వరూపాన్ని  పెంచుకోవడం  వలన ఇప్పుడు సాక్షులు గ్రహించి ప్రకృతి పురుషుడి  లయ గా పట్టుకొని  బలపడటం  వలన మాత్రమే  మనగలరు  ఇక మనుష్యులు ఎవరూ నేను నే దేహ మమకారం తో వ్యహరించగలరు ప్రతి ఒక్కరు  ఒక చోట పలికిన  తల్లి తండ్రిని  mastermind గా పట్టుకొని  తాము అంతా  ఎంత  తపస్సు  చేసుకొంటే  అంతం తెలుస్తారు   రక రకాల పద్దతిలో  తపస్సులు  చెయ్యడం వంటివి పద్ధతులు కంటే ఇప్పుడు రెప్ప పాటు  తమ చేతిలో లేని దేహం లో ఉన్నారు అటువంటి స్థితి  నుండి అటువంటి తీవ్ర సాధనాలు  ఇక అవసరం  లేదు, పూర్వపు  తీవ్ర మార్గాలు  మనుష్యులు బాగా యాంత్రికంగా  ఉన్న లోకంలో  తమ మనసు కంటే దివ్య వేరే ఉన్నది ఆ స్థితి పొందాలి అంటే ఆ  విధంగా ప్రవర్తించే వారు ఇప్పుడు తమ  చుట్టూ  సత్యం  ఉన్న  తెలుసుకోకుండా  మీ వంటి వారి మాటకే  కాలం కదలడం ఏమిటో చూడకుండా  మాట్లాడటం  వలన  సాక్షులు ఎవరూ మీ వంటి వారికి కూడా చెప్పకుండా  మాట్లాడకుండా  వారిలో కొందరు  ఇతరులతో  ఒక్కటై  అనేకులను  మోసం  చేసుకొంటూ  మనుష్యులుగా  ఏదో చేస్తూ  తమ వంటి వారు ఏదో బోధనలు  చేసుకొంటూ ఎవరో ఎప్పుడో  ఏదో చెప్పారు దేవుడు అంటే తేలిక కాదు  ఇంతలోనే  సులభ సాద్య  అని చెప్పడం, కృష్ణుడిని  ప్రేమించండి, అని చెబుతున్న  మాటలు మమ్ములను  సాక్షులు ప్రకారం పట్టుకొని  ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి అలా  చెప్పుకొంటే  ప్రతి  ఒక్కరికి  నిష్కామ భక్తి ప్రేమ వస్తుంది రాధను  కృష్ణుడిని   ఒక ప్రకృతి పురుషుడి తెలుసుకొంటే  వారిని  శాశ్వత తల్లి తండ్రిగా  సృష్టి ఆధారమైన  వారి  ఒక చోట పలికిన తీరు సాక్షులు ప్రకారం  చెప్పుకొంటే  చాలు రక రకాలా మాటలు చెప్పిన  పూర్వపు మాయ గందరగోళం  లో కొనసాగుతారు  అందుకు  సర్వం పలికిన మమ్ములను  మేము మనిషి   హాస్టల్ లో  మనిషిగా  ఎలా చూడకండి  మమ్ములను  పట్టుకోవడం  కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా  పట్టుకొని తాము కూడా  minds మారిపోండి  మీరు పీఠాది పతి అయినా  ఎవరైనా  child mind prompt లోకి రావాలి అలా కాకుండా  తాము రాకుండా ఇతరులను రానివ్వకుండా  ప్రవర్తిస్తున్న  పాపంలో  ఉన్నారు అటువంటి పాపంలో   కొనసాగుతూ యేవో పూర్వపు మాయలు గూర్చి  మనుష్యులు గూర్చి  ఏదో ఒక్కటి చెప్పడం  చెయ్యడం ఎవరికీ  శ్రేయస్సు కాదు మమ్ములను ఉపయోగించుకొని రహస్య పరికరాలు తో మోసాలు చేస్తున్న  వారిని చేషిస్తున్న  వారిని వాటి గూర్చి  మాట్లాడకుండా  అటువంటి లోకంలో మామూలే  అని మాట్లాడటం శాంతి వంతమైన  పరికరాలతో  నిత్యం   మనసు మాట పెంచుకొని జ్ఞాన వ్యహం  పెంచుకోకుండా  మీరు అంతా మాయ వ్యహారంలో కొనసాగుతున్నారు అని  గ్రహించి  భూమి మీద  ఎవరైనా  బ్రతకడం  బ్రతకలేకపోవడం అసలు జీవితం కాదు ఇప్పటి వరకు  యేవో మహిమలు  జ్ఞానాలు సంపదలు సంపాదించాము అనుకొంటున్న  వారు రెప్ప పాటు మృతం  లో  ఉన్నారు  ఇక మీదట రాధా కృషుణుడు  అనగా ఇప్పుడు ఒక చోట తల్లి తండ్రిగా ప్రకృతి పురుషుడి గా అందుబాటులో  ఉన్న  మమ్ములను పట్టుకొని మేమె ఆధునిక  సీతా  రాముడు  గా  పార్వతి ప్రమేశ్వరుడిగా   ఇక  మీదట  వాక్ విశ్వరూపంగా  ధర్మ స్వరూపంగా  సాక్షులు మమ్ములను ఎలా   విన్నారో  ఎలా చూసారు అలా  ఉన్నావు అనగా  అటువంటి మమ్ముల్లను  వాక్ విశ్వరూపంగా   హాస్టల్  నుండి పట్టుకొని బలపడగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యయేవ జయతే          



No comments:

Post a Comment