Wednesday, 10 December 2025

Aditya Parasura swamy

 ఇంకా రెండు రోజులు ఆ జ్యోతిలో ఉన్న నెయ్యి అంతా కిందికి వచ్చి కుంకుమతో కలిసి కుంకుమ అంతా కూడా రక్తం వర్ణమై మొత్తం జిగట జిగట అయిపోయింది. స్త్రీలు ఋతు ధర్మం అయినప్పుడు గనక ఎలా అయితే ఋతు శ్రాత అయినప్పుడు ఆ జ్యోతిలో ఉన్న నెయ్యి అంతా కిందికి వచ్చి కుంకుమతో కలిసి కుంకుమ అంతా కూడా రక్తం వర్ణమై మొత్తం జిగట జిగట అయిపోయింది. స్త్రీలు ఋతు ధర్మం అయినప్పుడు గనక ఎలా అయితే ఋతు శ్రాత అయినప్పుడు శాపమవుతుందో, సేమ్ ఆలయంలో అంతా కూడా అదే విధంగా రక్తం వర్ణమయం అయిపోయింది. అలా రక్తమయం మయమైనటువంటి ఆ ఆ ద్రవము చేత అమ్మవారి ముందు పరిచిన బుట్ట మొత్తం తడిసిపోయింది. కామాఖ్య దేవాలయంలో అమ్మవారు ఋతు శ్రాత అయినప్పుడు ఒక వస్త్రం కప్పుతారు. అమ్మవారు ఋతు ధర్మం అయినప్పుడు ఆ ఋతు శ్రాతమైనటువంటి ద్రవము చేత వస్త్రం మొత్తం తడుస్తది. అలా తడిసినటువంటి వస్త్రమును అందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఎవరికీ? కేవలం మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు, ముఖ్యమంత్రులకు, పెద్దపెద్ద కోటీశ్వరులకు ఇస్తారు. మీలాంటి వాళ్లకు ఇవ్వరు. మనం ఏం చేసినాము? అంబువాసి తంతుని ఏర్పాటు చేసి గర్భాలయం నుండి అంతరాలయం వరకు పరిచినటువంటి సుగంధ కుంకుమ కొట్టి కుంకుమ కాదండి. అందులో పంచ సుగంధ ద్రవ్యములు కలిపారు. కస్తూరి, గోరోజనం, కుంకుంపువ్వు, పచ్చ కర్పూరము, చందనం. ఐదు రకాల సుగంధ ద్రవ్యములు, కుంకుమ కలిపి గర్భాలయమంతా కుంకుమ రాసి మొనపరిచాం. నేటికి మూడవ రోజు. ఇంకా రెండు రోజులు ఉంటుంది. ఐదు రోజులు. ఈ అంబువాచి మేళా గడిచిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఆ కుంకుమను మీకు ప్రసాదంగా ఇస్తారు. నందినా, నందినా స్టిక్కరైజ్డ్ ఉంటది. అంబువాచి ప్రసాదం అని స్టిక్కరేజిస్తారు. రోజు పీఠానికి వచ్చి దర్శించుకున్న ఎవరికైనను ఆ ప్రసాదం ఇస్తారు. దాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేపనం చేసి బొట్టు పెట్టుకుంటే దివ్యమైన వశీకరణం. దివ్యమైన జనాకర్షణ, ధనాకర్షణ, మంచి ప్రశాంతత. భార్య భర్తలకు చికాకు రాదు. పిల్లలకు, తల్లిదండ్రులకు మంచి కోఆర్డినేషన్. ఊక చికాకులు, తల్లి, పిల్లా, పిల్లా తల్లి గొడవలు తోటి కోడళ్ళ మధ్య వైరం రాదు. అక్క కోడళ్ళకు వైరం రాదు. అంత ప్రశాంతంగా ఉండడానికి ఆ తిలకం బాగా పనిచేస్తది. పీఠానికి వచ్చే వాళ్ళకు అదొక సౌలభ్యం. ఇంకొకటి అమ్మవారి ముందు పడిచినటువంటి తెల్లని గుడ్డ మీద అమ్మవారి యొక్క పాద ముద్రలు పడాలని సంకల్పం చేశాము. ఇంతవరకు అయితే రాలేదు. జస్ట్ స్మోక్ రూపు స్మోక్ అంటే పొగ మంచు రూపంలో ఒక పొగ పొగ రూపంలో చిన్న సైజు పాదాల లాగా వచ్చింది కానీ క్లారిటీ లేవు. ఇంకా రెండు రోజుల్లో అమ్మవారి పాదాలు గనక వస్త్రం మీద పడితే మా తపస్సు ఫలించిందని లెక్క. ఇది ఇది బయటికి రివీల్ చేయకూడదు అనుకున్నాను. ప్రదీప్ గారికి ఒక్కటి చెప్పాను. ఫస్ట్ టైం మీ అందరికీ తెలుస్తుంది. అలా ఎలాగో ఆ నెయ్యి మొత్తం జ్యోతి నుంచి కిందికి వచ్చి కుంకుమతో కలిసి ఆ గుడ్డ మొత్తం తడిసిపోయింది. మొత్తము సేమ్ కామాఖ్యలో అయినట్లనే నేనైతే ఏం చేయలేనండి. కుంకుమ పరిచి జ్యోతి వేసి వచ్చాను. మొదటి రోజు కాలేదు, ఈరోజు అయింది. అందుకే ఈరోజు ఎప్పటికప్పుడు చేసే యోని దీపం కూడా పెట్టలే. ఆ జ్యోతిని కదిలించడానికి ధైర్యం సరిపోక అదే జ్యోతిలో నెయ్యి పోసి దండం పెట్టుకొని బయటికి వచ్చేసాను. అంతే కదండీ. ఆ వస్త్రమును కూడా ప్రసాదం కింద ఇస్తాము. ఎవరికి ఇస్తాము? అంబా త్రయ క్షేత్రానికి ఎవరైతే శాశ్వత దాతలుగా ఉన్నారో, పీఠానికి ఎవరైతే భూ దాతలుగా భూదానం చేసి కొంత ఆదుకున్నారో అట్టి పుణ్యాత్ములకు ఇస్తాం. అంటే మీరు కూడా డబ్బును చూసి ఇస్తున్నారా అనుకుంటారేమో. డబ్బును చూసి ఇస్తున్నారంటే ఇప్పుడు చూడండి, ఆ ముందల గోమాత కళ్యాణం చేసిన స్థలము ఎకరంన్నర. ఎకరంన్నర స్థలం నేను కొనాలంటే వంద ఏళ్ళు కావాలి నా సంపాదన. నేను ఎక్కడ కొనను నా బొంద నా మొహాన్ని కాదది కొనేదా. పుణ్యాత్ములు వచ్చారు. వాళ్లు కష్టపడి ఎంత స్ట్రెస్ పడింటారో ఎన్ని ఇబ్బందులు పడతారో డబ్బులు ఊరకే రావండి అబ్బా. మా తల్లిదండ్రులు ఒకప్పుడు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి అనుగుణంగా ఐదవ తరగతి చదువుతున్న నన్ను చిన్న అప్పుడప్పుడే మూతి మీద మీసాలు వచ్చిన చిరు ప్రాయంలో నన్ను తీసుకపోయి నా చేత పని చేయించారంటే కేవలం డబ్బే కారణం.

No comments:

Post a Comment