What does the World Inequality Report 2026 say?
Has the report been released? Yes. The World Inequality Report is published by the World Inequality Lab, a prominent French institution. This report is extremely significant. I consider it a major alarm for the Modi government—a strong warning. And I emphasize, this is not just my opinion. Let me share a shocking fact: India has a population of 1.45 billion. Out of these 1.45 billion people, only 0.001%—which is just 60 people—hold as much wealth as 50 to 65 crore people combined.
Yes, it’s horrifying. In simple terms, this shows disparities or inequalities in income. The report states that in India, these 60 individuals—like Ambani, Jindal, and other billionaires—own three times more wealth than 65 crore people combined.
From 2014, when Modi came to power, until 2025, these inequalities have not decreased. Modi often mentions in Parliament and public speeches that India is the fastest-growing economy, the fourth-largest economy in the world, and by 2030, India will surpass Germany, and by 2047, possibly the USA. Finance Minister Nirmala Sitharaman talks about a “developed India,” a “Viksit Bharat.”
But according to this report, there is no “Viksit Bharat”—the reality is different. The World Inequality Report, supported by NITI Aayog, confirms this.
To illustrate: the top 1% of wealth holders in India own 40% of the country's total wealth. That’s billionaires and millionaires. Meanwhile, the bottom 50% of the population collectively owns only 6.5% of the wealth. This clearly shows the extreme income inequality in India.
Even though India’s GDP growth rate is high, around 7.5%, this growth is not translating into real development for the majority of people. Wealth is increasing, yes—but it is concentrated in the hands of a few. Every day, three new millionaires are created in India—but this growth does not reach the bottom 99%.
So, growth ≠ development. Development means improved education, healthcare, and living standards, which is not happening. Literacy rates, health indicators, and social services are still lagging. For example, 40% of women in India suffer from iron deficiency anemia—a shocking situation.
The report also highlights six types of disparities:
1. Rural-urban inequalities
2. Gender disparities (men vs. women)
3. Digital divide
4. Sectoral disparities (agriculture, industry, services)
5. Caste-based inequalities
6. Regional inequalities (between states and sub-regions)
These inequalities are growing, creating a serious danger for India’s unity and social cohesion. Some argue that threats like terrorism are dangerous—but economic inequalities are even more dangerous. For example, regional economic disparities contributed to the demand for a separate Telangana state.
Reservation movements also reflect economic inequality. The report is a naked truth, not something that can be ignored. NITI Aayog and other global reports like Oxfam’s confirm these findings. The government cannot dismiss them as wrong.
The Finance Ministry and Modi government need to focus on rural development, agriculture, and industrial subsidies—not just increasing wealth for a few. Growth must be translated into sustainable and inclusive development, also called “composite development”.
For example, Kerala is a model state: despite fewer resources than other states, it achieves high literacy, healthcare, digital literacy, gender equality, and tourism growth. Yet, other Indian states fail to replicate this model due to inefficiency and lack of focus.
Even though India’s economy is projected to be a $30 trillion superpower, these inequalities threaten its unity and social justice. Women’s labor participation is also very low—only 15.7% in 2024, not improving since 2014.
In short, growth alone is not enough. Wealth creation must lead to inclusive development, social justice, and equality, otherwise India’s unity and integrity will be at risk.
यहाँ आपके टेक्स्ट का हिंदी अनुवाद है:
---
वर्ल्ड इनिक्वालिटी रिपोर्ट 2026 में क्या है?
क्या यह रिपोर्ट जारी हो गई है? हाँ। वर्ल्ड इनिक्वालिटी रिपोर्ट को वर्ल्ड इनिक्वालिटी लैब, एक प्रमुख फ्रेंच संस्था, द्वारा प्रकाशित किया गया है। यह रिपोर्ट अत्यंत महत्वपूर्ण है। मैं इसे मोदी सरकार के लिए एक बड़ा चेतावनी संकेत मानता हूँ। और मैं जोर देता हूँ, यह केवल मेरी राय नहीं है। एक चौंकाने वाला तथ्य बताता हूँ: भारत की आबादी 145 करोड़ है। इन 145 करोड़ लोगों में से केवल 0.001% यानी सिर्फ 60 लोग इतनी संपत्ति रखते हैं जितनी 50 से 65 करोड़ लोगों के पास है।
हां, यह भयानक है। सरल शब्दों में कहें तो यह आय असमानताओं (disparities/inequalities) को दर्शाता है। रिपोर्ट बताती है कि भारत में ये 60 व्यक्ति—जैसे अंबानी, जिन्डल और अन्य बड़े उद्योगपति—65 करोड़ लोगों की तुलना में तीन गुना अधिक संपत्ति रखते हैं।
2014 से, जब मोदी सत्ता में आए, 2025 तक ये असमानताएँ कम नहीं हुईं। मोदी अक्सर संसद और सार्वजनिक भाषणों में कहते हैं कि भारत सबसे तेजी से बढ़ती अर्थव्यवस्था है, चौथी सबसे बड़ी अर्थव्यवस्था है, और 2030 तक भारत जर्मनी को, 2047 तक अमेरिका को भी पार कर सकता है। वित्त मंत्री निर्मला सीतारमण “विकसित भारत” की बात करती हैं।
लेकिन इस रिपोर्ट के अनुसार, “विकसित भारत” जैसी कोई वास्तविकता नहीं है। वर्ल्ड इनिक्वालिटी रिपोर्ट, जिसे नीति आयोग भी समर्थन करता है, यह पुष्टि करती है।
उदाहरण के लिए: भारत में शीर्ष 1% संपत्ति धारक देश की कुल संपत्ति का 40% रखते हैं। वहीं, नीचे के 50% लोग केवल 6.5% संपत्ति के मालिक हैं। यह स्पष्ट रूप से भारत में अत्यधिक आय असमानता को दिखाता है।
हालांकि भारत की जीडीपी विकास दर उच्च है, लगभग 7.5%, यह विकास अधिकतर लोगों के लिए वास्तविक विकास में परिवर्तित नहीं हो रहा। संपत्ति बढ़ रही है, लेकिन यह केवल कुछ लोगों के हाथों में केंद्रित है। हर दिन भारत में तीन नए करोड़पति बन रहे हैं—लेकिन यह विकास नीचे 99% लोगों तक नहीं पहुँच रहा।
इसलिए, विकास ≠ समग्र विकास। विकास का अर्थ है शिक्षा, स्वास्थ्य और जीवन स्तर में सुधार, जो कि नहीं हो रहा। साक्षरता दर, स्वास्थ्य संकेतक और सामाजिक सेवाएँ अभी भी पीछे हैं। उदाहरण के लिए, भारत की 40% महिलाएं आयरन की कमी (एनीमिया) से पीड़ित हैं—यह स्थिति भयानक है।
रिपोर्ट यह भी बताती है कि 6 प्रकार की असमानताएँ हैं:
1. ग्रामीण-शहरी असमानताएँ
2. लिंग आधारित असमानताएँ (पुरुष बनाम महिला)
3. डिजिटल विभाजन
4. क्षेत्रीय असमानताएँ (कृषि, उद्योग, सेवाएँ)
5. जाति आधारित असमानताएँ
6. राज्यों और उप-क्षेत्रों के बीच असमानताएँ
ये असमानताएँ बढ़ रही हैं, जो भारत की एकता और सामाजिक समरसता के लिए गंभीर खतरा हैं। कुछ लोग कहते हैं कि आतंकवाद खतरा है—लेकिन आर्थिक असमानताएँ और भी अधिक खतरनाक हैं। उदाहरण के लिए, क्षेत्रीय आर्थिक असमानताओं ने तेलंगाना राज्य के लिए अलगाववादी मांग को जन्म दिया।
आरक्षण आंदोलनों में भी आर्थिक असमानता की झलक मिलती है। यह रिपोर्ट सच्चाई की पूरी तस्वीर पेश करती है, जिसे नजरअंदाज नहीं किया जा सकता। नीति आयोग और अन्य वैश्विक रिपोर्टें, जैसे ऑक्सफैम, भी इसे पुष्टि करती हैं। सरकार इसे गलत नहीं कह सकती।
वित्त मंत्रालय और मोदी सरकार को ग्रामीण विकास, कृषि और औद्योगिक सब्सिडी पर ध्यान केंद्रित करना चाहिए—सिर्फ कुछ लोगों के लिए धन बढ़ाने पर नहीं। विकास को सतत और समावेशी विकास में बदलना होगा, जिसे “समग्र विकास” (composite development) कहा जाता है।
उदाहरण के लिए, केरल एक मॉडल राज्य है: संसाधन कम होने के बावजूद, यह उच्च साक्षरता, स्वास्थ्य, डिजिटल साक्षरता, लिंग समानता और पर्यटन विकास में उत्कृष्ट है। फिर भी, अन्य भारतीय राज्य इस मॉडल को लागू करने में विफल हैं।
हालांकि भारत की अर्थव्यवस्था $30 ट्रिलियन सुपरपावर बनने की ओर बढ़ रही है, ये असमानताएँ इसकी एकता और सामाजिक न्याय के लिए खतरा हैं। महिलाओं की श्रम भागीदारी भी बहुत कम है—2024 में केवल 15.7%, 2014 से कोई सुधार नहीं।
संक्षेप में, सिर्फ विकास पर्याप्त नहीं है। संपत्ति निर्माण को समावेशी विकास, सामाजिक न्याय और समानता में बदलना होगा, नहीं तो भारत की एकता और अखंडता खतरे में होगी।
వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 లో ఏముంది?
రెడీ చేశారా రిపోర్ట్? ఎస్ అండి వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్. అది ఏంటంటే వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ అనే ఒక ఉన్నతమైన ఫ్రెంచ్ సంస్థ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటదండి. ఈ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద గొడ్డలిపెట్టు. ఒక పెద్ద మోడీ పై ఒక పెద్ద అనుబం అని నేను చెప్తాను. ఎందుకంటే అది నేను అనేది కాదు. ఒక్క విషయం చెప్తే ఇలా షాకింగ్ ఉంటదన్నమాట. భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు. ఈ 145 కోట్ల మంది ప్రజల్లో కేవలం 0.001% అంటే కేవలం 145 కోట్ల మంది పక్కన పెట్టేస్తే కేవలం 60 మంది సంపద. అంటే భారత్ లో 145 కోట్ల 60 మంది సంపద ఎంత అంటే భారత్ లో 50, 65 కోట్ల మంది ప్రజల కంటే మూడు రెట్లు ఎక్కువ అండి. అయ్య బాబోయ్ ఎంత అంటే దారుణాతి దారుణం అన్నమాట. ఇది అసమ్మ అది దీన్ని ఏమంటారంటే డిస్పారిటీస్, ఇనీక్వాలిటీస్. అంటే ఆదాయాల్లో అసమానతలు అని తెలుగులో మాట్లాడుతాం అన్నమాట. ఆదాయ అసమానతలు రిపోర్ట్ ఎంతటి దారుణం అంటే ఈ భారతదేశంలో 60 మంది అంటే అదాని, అంబానీ, జిందాల్లు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ 60 మంది సంపద అనేది 65 కోట్ల మంది కలిగిన సంపద కంటే మూడు రెట్లు ఎక్కువ. దారుణాతి దారుణమైన ఇది. గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2025 వరకి ఈ అసమానతలు ఏమీ తగ్గలేదు అనేది ఒకటి చెప్తుంది. మోడీ గారు అంటూ ఉంటారు పార్లమెంట్ లో బయట కూడా. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇండియా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఒక 2030 నాటికి జర్మనీని కూడా దాటిపోతున్నాం. 2047 నాటికి అమెరికాను దాటబోతున్నాం అనే మాట వినపడుతుంది. నిర్మల సీతారామన్ గారు మాట్లాడుతారు. అచ్చేదిన్ అని మాట్లాడుతారు. వికసిత్ భారత్ అనేది మాట్లాడుతారు. కానీ అచ్చేదిన్ లేదు, వికసిత్ భారత్ లేదు అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్. అందులో ఒకటి అనొచ్చు వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ తప్పు బయటోళ్ళు ఇచ్చారని. మరి ఇండియన్ నీతి ఆయోగ్ చెప్పేది కూడా ఇదే చెప్తుంది. నీతి ఆయోగ్ కూడా దీన్ని సమర్థించడం జరిగింది. ఇది ఏంటంటే చూడండి అంత ఈ వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ లో అచ్చేదిన్ లేదు, వికసిత్ భారత్ అనేది లేదు అని చెప్పడానికి అసమానతలు ఎలా పెరుగుతున్నాయి అని చెప్పడానికి ఏముందంటే టాప్ 1% అసెట్స్. భారతదేశంలో టాప్ 1% పీపుల్ యొక్క సంపద 90% అంటే భారతదేశం మొత్తం సంపదలో 40% సంపద కేవలం 1% మంది ప్రజల దగ్గర ఉంది. 1% అంటే బిలియనీర్స్, మిలియనీర్స్ అంతే. అంటే చూడండి మిగిలిన 60% మిగిలిన 99% దగ్గర ఉంది. అంటే ఎంత దారుణమైన అసమానత. ఇంకో రెండో విధంగా చెప్పాలంటే టాప్ 10% దగ్గర ఉన్న అసెట్స్ 65% ఉన్నాయండి. భారతదేశ సంపదలో 60% కేవలం 10% మంది ప్రజల దగ్గరే ఉంది. ఇక భారతదేశం మొత్తం పాపులేషన్ లో 50% కింది 50% మంది ప్రజల దగ్గర ఉన్న సంపద చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే బాటమ్ అంటే బిలో 50% అంటే కింది 50% మంది దగ్గర ఉన్న సంపద భారతదేశంలో కేవలం 6.5% మాత్రమే. అంటే 65 కోట్ల మంది ప్రజలు 145 కోట్లలో మనం ఏంటంటే 72 కోట్ల మంది అనుకుంటే 72 కోట్ల మంది సంపద మొత్తం భారతీయ సంపదలో 6.5% మాత్రమే కలిగి ఉన్నారు అనేది తెలుస్తుంది. చూడండి ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయో.
(సంగీతం)
భారతదేశం పెద్దది అయిపోయినా వృద్ధి మాత్రం అంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్నది ఏంటంటే వృద్ధి వృద్ధి వృద్ధి 7.5% గ్రోత్ రేటు గ్రోత్ గ్రోత్ గ్రోత్ అంటారు. కానీ ఇక్కడ అసమానతలు ఏం చెప్తున్నాయి అంటే భారతదేశ సంపద పెరుగుతుంది. అది కరెక్టే మోడీ గారు చెప్పేది. భారత ప్రభుత్వం చెప్పేది కరెక్టే గత 10 సంవత్సరాలుగా లేదా అంతకు ముందు ప్రభుత్వాలు చెప్పేది కరెక్టే. మరి ఎవరి సంపద పెరుగుతుంది? భారతీయులు అందరిదీ కాదు. కేవలం టాప్ 10% ఆ ఫస్ట్ 60 మందే చెప్తుంది. ప్రతిరోజు భారతదేశంలో ముగ్గురు మిలియనీర్స్ పుడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు భారతదేశంలో ముగ్గురు కరడుపతులు అవుతున్నారు, మిలియనీర్స్ అయిపోతున్నారు. ముగ్గురు అంత వృద్ధి ఉంది. భారతదేశ సంపద పెరిగిపోతుంది. కానీ టాప్ పర్సంటే కింద పెరగడం లేదు. అందువల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అన్నమాట. అంటే వృద్ధి ఉంది. అభివృద్ధి లేదు. వృద్ధి వేరు, అభివృద్ధి వేరు, సమ్మిళిత సమ్మిళిత అభివృద్ధి వేరు. వృద్ధి చాలా బాగుంది. 7.5% గ్రోత్ రేట్ అండి. వృద్ధి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రపంచంలో ఏ దేశానికి లేనంత ఉంది. టాప్ G20 ఎకానమీలో దేనికి లేదు. దీన్ని మనకు చూపిస్తారు నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఈవెన్ చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. కానీ ఈ వృద్ధి ఉంది కేవలం డబ్బు పెరుగుతుంది కొంతమందే. మరి అభివృద్ధి అంటే విద్య, వైద్యం ఈ డబ్బు అనేది అభివృద్ధి విద్య, వైద్య రంగాల ద్వారా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేదే అభివృద్ధి అది లేదు. అక్షరాస్యతలు అన్నీ అలాగే ఉన్నాయి. ఆరోగ్యం పెరిగినా అలాగే ఉన్నాయి. ఇండికేటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉమెన్ లో 40% మందికి ఎనీమియా ఐరన్ తో బాధపడుతున్నారు. ఇప్పటికీ దారుణమైన పరిస్థితి. సో అభివృద్ధి లేనే లేదు. తర్వాత సమ్మిళిత అభివృద్ధి అంటారు. సమ్మిళిత అభివృద్ధి అంటే అసమానతలు ఆరు రకాలు ఉంటాయండి. ఆర్థిక శాస్త్రం బాగా తెలిస్తే తెలుస్తుంది అన్నమాట. ఇది రూరల్ అర్బన్ గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య జెండర్ డిస్పారిటీస్ అంటారు. వాళ్ళ మధ్య అసమానతలు ఉన్నాయి. తర్వాత డిజిటల్ డివైడ్ అంటారు. ఆ వాళ్ళ మధ్యన వైశమ్యాలు, అసమానతలు ఉన్నాయి. డిస్పారిటీస్ ఉన్నాయి. ఇక సెక్టోరల్ వైజ్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక ఈ టెరిటరీ సర్వీసెస్ సెక్టార్ల మధ్యలో అసమానతలు ఉన్నాయి. క్యాస్ట్ వైడ్ అసమానతలు ఉంటాయి. ఒక టాప్ క్యాస్ట్ లకి డబ్బులు ఎక్కువ ఉంటాయి. కింద వాళ్ళకి ఉండవు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళకి. తర్వాత స్త్రీ పురుష అది కూడా ఒకటి ఉంటది. ఇలా సెక్టోరల్ వైజ్, ఇలా ప్రాంతీయ, ఉపప్రాంతీయ అసమానతలు. రాష్ట్రాల మధ్య అసమానతలు ఇలా ఆరు రకాల అసమానతలు ఈ రోజు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. నిజంగా చెప్తున్నానండి భారతదేశానికి డేంజర్ ఎవరంటే ఉగ్రవాదం తీవ్రవాదులు అంటారు. కానీ వాళ్ళకంటే ప్రమాదం అసమానతలు. భారతదేశానికి ప్రమాదం నక్సలిజం అంటారు. దానికంటే 100 రెట్ల ప్రమాదం ఎవరంటే ఈ అసమానతలు. ఈ ఆదాయాల్లో అసమానతలు అనేవి చాలా ప్రమాదం. భారత సమైక్యతకి, యూనిటీ ఇంటిగ్రిటీకే చాలా డేంజర్. అవి భారతదేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు దీన్నే అంటారు అన్నమాట. ఇది ఎవరూ కాదనలేని ఒక పెద్ద సత్యం. ఎన్నో దేశాలు విడిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఎందుకు ఏర్పడింది అంటే ఆర్థిక అసమానతలు. ఇంకా 24 స్టేట్స్ సెపరేటిస్ట్ మూమెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో. ఎందుకంటే ఆర్థిక అసమానతలు. ప్రాంతీయ అసమానతలు జరుగుతున్నాయి. ఎన్నో వైశమ్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అసమానతలు. రిజర్వేషన్ కోసం పోరాటం ఎందుకండి? ఆర్థిక అసమానతలు. ఆర్థిక అసమానతలు లేదు కాబట్టే రిజర్వేషన్లు అడుగుతున్నారు. రాజ్యాంగబద్ధం రాజ్యాంగం కూడా ఇవ్వడం జరిగింది 14, 15, 16 ఆర్టికల్స్ ప్రకారం మనకి. సో ఆర్థిక అసమానతల కోసం చాలా పెద్ద ఈ రిపోర్ట్ ఒక ఒక నాకెడ్ ట్రూత్ అంటారన్నమాట. నీతి ఆయోగ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ తప్పు పట్టకూడదండి. హెచ్డీఐ కూడా తప్పు పట్టాలి. మరి నీతి ఆయోగే చెప్తుంది ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్తుంది ఏదో ఒక రిపోర్ట్ కాదు. దీన్ని విమర్శించడానికి కూడా కుదరదు. అందుకే గవర్నమెంట్ కూడా ఇది కాదు ఇది తప్పు అని కూడా మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి. సో ఫైనాన్స్ మినిస్ట్రీ మోడీ ప్రభుత్వం అచ్చేదిన్ను ఇది అంటే వెంటనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలి. అంతేకానీ అంత ఇండస్ట్రియల్ సబ్సిడీస్ ఇవే కాదండి. అదాని అంబానీ పెరిగితేనే భారతదేశం కాదు. వృద్ధి కావాలి. కానీ ఆ వృద్ధి ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు డెవలప్మెంట్ అభివృద్ధి. మళ్ళీ అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్. మళ్ళీ ఇది సమ్మిళిత అభివృద్ధి కింద రావాలి. అందుకే 11, 12 వ పంచవర్ష ప్రణాళికలే సమ్మిళిత అభివృద్ధికి సూచించడం జరిగింది. అయినా మనం ఇలాగే ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా పెద్ద విపత్కర పరిస్థితి. కాకపోతే గుడ్డులో మెల్లగా ఒక పెద్ద గొప్ప న్యూస్ చెప్పడం జరిగింది ఇనీక్వాలిటీ రిపోర్ట్ అండి. అదేంటి? 2011, 2023 అంటే 10 సంవత్సరాల వ్యవధిలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో 17 కోట్ల మంది ప్రజలు పేదరికం లోంచి బయటపడ్డారు వృద్ధి వల్ల. అదిపెట్టింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ 2.3%కి తగ్గిపోయింది. ఇది కూడా ప్రపంచంలో గొప్ప విజయాలే. కానీ ఆర్థిక అసమానతల వల్ల ఇవన్నిటిని మింగేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి ఆకలి, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా బయట పెట్టడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడుతారు ఎంతసేపు వృద్ధి వృద్ధి ప్రజలకి కళ్ళగట్టన్నమాట అచ్చేదిన్. తర్వాత వికసిత్ భారత్ ఇవన్నీ కళ్ళగట్లు అన్నమాట. కానీ ఒక్కటండి ఇక్కడ విషయం మోడీ ప్రభుత్వాన్ని గాని అంతకు ముందు మన్మోహన్ 10 సంవత్సరాలు నేను తప్పు పట్టడం జరగదు. కాకపోతే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండికేటర్ వార్నింగ్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా వృద్ధి ప్రధానంగా వస్తది ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా. ఆ వృద్ధిని అభివృద్ధి కింద మార్చుకోవాలి. ఇది భారతదేశంలో ఒక ప్రాంతంలో జరుగుతుంది. అది ఏంటంటే కేరళ. కేరళ పక్కన ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో నార్తెన్ స్టేట్ తో పోల్చితే వనరులు తక్కువ ఉంటాయి. కానీ ఒక అద్భుతం అక్కడ క్రియేట్ అవుతుంది. అది ఏంటంటే అక్షరాస్యత కానీ, విద్య, వైద్య రంగాలు కానీ, గవర్నెన్స్ లో కానీ, టూరిజం లో కానీ ఒక అద్భుతమైన ప్రగతి. ఈవెన్ స్త్రీ పురుష ప్రగతి కూడా అక్కడ ఎక్కువ ఉంటదన్నమాట. అది ఒక అద్భుతమైన 100 కు 100% అక్షరాస్యత ఉంటది. కేరళలో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి కేరళ మోడల్ ని భారతదేశంలో ఏ స్టేట్, ఏ చీఫ్ మినిస్టర్ ఎందుకు చేయలేకపోతున్నారు? కేరళ మోడల్ ని ఎందుకు భారతదేశానికి అప్లై చేయలేకపోతున్నారు? కేరళ మోడల్ ద్వారానే ఇప్పుడు సౌత్ కొరియా అని, సింగపూర్ అని ఎక్కడికో వెళ్ళిపోయినయండి. కానీ మరి కేరళ మోడల్ భారతదేశంలో ఒక రాష్ట్రం చేసేది ఇంకో వేరే రాష్ట్రం లో ఎందుకు చేయలేకపోతున్నాయి? హెచ్డీఐలో ఫస్ట్ స్టేట్ కేరళ, టూరిజంలో ఫస్ట్ స్టేట్, అక్షరాస్యతలో ఫస్ట్ స్టేట్, డిజిటల్ లిటరసీలో ఫస్ట్ స్టేట్. అన్నింటిలో ఫస్ట్ ప్లేస్ కేరళ ఉంటది. మరి మిగిలిన రాష్ట్రాలు ఏంటి? వనరులు తక్కువ ఉంది కేరళలో. మరి ఎందుకు అలా జరుగుతుంది అంటే అసమర్ధత. ఏ అసమర్ధత అంటే ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయరు. డబ్బును క్రియేట్ చేయడం. మా దగ్గర ఇంత ఉంది తలసరి ఆదాయాలు ఇంత ఉన్నాయి. ఇది లేదు. సో థిస్ ఈజ్ వాట్ అండి ఇది జరగాలి అసలైన చర్చ. సమ్మిళిత అభివృద్ధి ఇప్పుడు చైనా మిగిలినవన్నీ వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కడో ఉన్నాం. ప్రజలందరికీ సంపద సృష్టించాలి. భారత రాజ్యాంగం సోషల్ జస్టిస్ అనేది ఇప్పటికీ కనుమరుగే. అందుకే రిజర్వేషన్ పోరాటాలు ప్రాంతీయ అసమానతలు. ఈ స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్స్ ఎందుకొస్తాయి అంటే అంటే భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయినా, 30 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయినా ఈ అసమానతలు ఇలా పెరిగితే భారతదేశం ఐక్యతగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. మరి ఈ ప్రశ్న అచ్చేదిన్లు, ఇవి, తర్వాత ఈ రాహుల్ గాంధీ గారు ఇవి చర్చించాలి పార్లమెంట్ లో. ఏదో మతాలు, ఇవి వైశమ్యాలు, వీరు ఇవి కాదండి. ఇలాంటిది చర్చ జరగడం లేదు. కాబట్టి ఇది భారత ప్రభుత్వానికి ఎందుకంటే ఈ ప్రస్తుత భారత మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా పని చేస్తుంది. మరి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికీ స్త్రీలలో 15.7% మంది మాత్రమే శ్రామిక శక్తిలో ఉన్నారు. ఇది 2014 నుంచి 2024 10 సంవత్సరాల్లో స్త్రీల్లో శ్రామిక శక్తి పెరగలేదనే కూడా ఒక పెద్ద డార్కిష్ బయట పెట్టింది. అంటే స్త్రీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఇంత తాత్సర్యం ఏంటి అనేది పెద్ద ఇష్యూ అండి. సో ఇలాంటిది చర్చ జరగాలి అన్ని చోట్ల చర్చ జరిగితేనే భారతదేశానికి భారతదేశ సమైక్యత, సమగ్రతలు, సార్వభౌమత్వం, సోషల్ జస్టిస్ సంపాదించుకొని భారతదేశం పది కాలాల పాటు ఉంటుందండి. సంపద పెరిగితే కాదండి.
No comments:
Post a Comment