Monday, 26 August 2024

ఓం..ఓం..ఓం..ఓం నమఃశివాయా!ఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాచంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయాఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!చరణం 1 :పంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైపంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమైసా..గా..మ..ద.. ని.. స..దగమద..ని సా గ మగ గ గా..స స స ని గా మదసని స మ గనీ దృక్కులే అటు అష్ట దిక్కులైనీ వాక్కులే నవ రసమ్ములైతాపస మందారా.. ఆ..ఆనీ మౌనమే ..దశోపనిషత్తులై ఇల వెలయాచరణం 2 :త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైత్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైగజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులైఅద్వైతమే నీ ఆదియోగమైనీ లయలే ఈ కాల గమనమైకైలాస గిరివాసనీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయాఓం.. ఓంఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!



చరణం 1 :

పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దశోపనిషత్తులై ఇల వెలయా

చరణం 2 :


త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై

అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

విన్నపాలు వినవలె వింతవింతలూవిన్నపాలు వినవలె వింతవింతలూపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యవిన్నపాలు వినవలె వింతవింతలూలుపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యవిన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగఅండనుండే స్వామినికంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగఅండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురుకొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురుపిడికిట తలంబ్రాల పెండ్లి కూతురుకొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురుపేరుగల జవరాలి పెండ్లి కూతురుపెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురుపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురుపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురువిభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...అలర చంచలమైన ఆత్మలందుండ నీఅలవాటు సేసెనీ ఉయ్యాలఅలర చంచలమైన ఆత్మలందుండ నీఅలవాటు సేసెనీ ఉయ్యాలపలుమారు ఉచ్చ్వాస పవనమందుండనీ భావంబు తెలిపెనీ ఉయ్యాలపలుమారు ఉచ్చ్వాస పవనమందుండనీ భావంబు తెలిపెనీ ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాల

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... 

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

మూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే.. అలవోకలుమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలుమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికేలే..అలవోకలు చరణం 1 :కందులేని మోమునకేలే..కస్తూరిచిందుని కొప్పునకేలే..చేమంతులుమందయానమునకేలే హా.. మట్టెల మోతలుమందయానమునకేలే మట్టెల మోతలుగంధమేలే..పైకమ్మని నీమేనికిమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలు చరణం 2 :ముద్దుముద్దు మాటలకేలే..ముదములునీ అద్దపు చెక్కిలికేలే..అరవిరిఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..ఒద్దిక కూటమికేలే వూర్పులునీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడిమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలు

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు 

చరణం 1 :

కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు 


చరణం 2 :

ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. చరణం 1: కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. చరణం 2: ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా శాశ్వతమీ ప్రేమా..

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. 

చరణం 1: 

కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది 
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది 
గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా 
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా 
ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 

చరణం 2: 

ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. 
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట 
కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా 
కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా 
ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 
శాశ్వతమీ ప్రేమా..

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 1: అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 2: ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో మ్మ్..

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 1: 

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో 
ఏమని చెప్పాలి నీతో 
ఒక్క మాట అయినా తక్కువేమి కాదే 
ప్రేమకు సాటేదీ లేదే 
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా 
రెండు మనసులొకటయ్యేనా 
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ 
కాలి మువ్వ గొంతు కలిపెనా 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 2: 

ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి 
ఒడిలో చేరిందా ప్రేమ 
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి 
కలవర పెడుతోందా ప్రేమ 
గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ 
గాలి వాటు కాదే మైనా 
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా 
అందుకోవే ప్రేమ దీవెన 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో మ్మ్..

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది నువ్వు రెడి రెడి... నేను రెడి రెడి చెలియా పడి పడి... చేద్దాం హడావిడి కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం చరణం 1: మెరుపొచ్చినా మైమరపొచ్చినా... దుప్పట్లో దూరమంటావే వానొచ్చినా నెరజాణొచ్చినా... అంతటితో ఆగదంటారే కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో... ముచ్చట్లు కూడదంటావే ఊరించినా తను ఉప్పొంగినా... కుంపట్లు ఆరవంటారే ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనావానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది చరణం 2: శోధించనా పరిశోధించనా... ఒంపుల్ని హరిచందనా చేయించనా గురు చేయించనా... పరువాల పారాయణా సాగించనా కొనసాగించనా... మృదువైన మదనార్చనా చేసేయనా ప్రియా చేసేయనా... సందిట్లో ఆత్మార్పణ రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ 
రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా 

కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
నువ్వు రెడి రెడి... నేను రెడి రెడి 
చెలియా పడి పడి... చేద్దాం హడావిడి 
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం 
కస్సుమంటే కనకాంబరం... కొల్లగొడతా చీనాబరం 

చరణం 1: 

మెరుపొచ్చినా మైమరపొచ్చినా... దుప్పట్లో దూరమంటావే 
వానొచ్చినా నెరజాణొచ్చినా... అంతటితో ఆగదంటారే 
కౌగిళ్ళలో కసి కౌగిళ్ళలో... ముచ్చట్లు కూడదంటావే 
ఊరించినా తను ఉప్పొంగినా... కుంపట్లు ఆరవంటారే 

ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా 
ముందుకొస్తే మురిపించనా... అందమంతా అర్పించనా
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 

చరణం 2: 

శోధించనా పరిశోధించనా... ఒంపుల్ని హరిచందనా 
చేయించనా గురు చేయించనా... పరువాల పారాయణా 
సాగించనా కొనసాగించనా... మృదువైన మదనార్చనా 
చేసేయనా ప్రియా చేసేయనా... సందిట్లో ఆత్మార్పణ 

రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా 
రావే రావే మొనాలిస... రెచ్చినాదే ఏదో నిషా 

వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
వానొచ్చేనంటే వరదొస్తది... వయసొచ్చేనంటే వలపొస్తది 
డం డం డిగా డిగా... ఎదలో ఏదో సెగ 
రానే వచ్చానుగా... చూసేయ్ ఎగాదిగా 

కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 
కస్సుమందోయ్ కనకాంబరం... ఘొల్లుమందోయ్ చీనాంబరం 

మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1: ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2: ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా

మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా 
మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా 
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా 
ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా 

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

చరణం 1: 

ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా 
పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా 
వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా 
దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా 
ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా 
హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా 

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా 

చరణం 2: 

ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా 
సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా 
రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా 
ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా 
చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా 
ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా 

హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా 
తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా 
అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా 
జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా