Monday 26 August 2024

ఓం..ఓం..ఓం..ఓం నమఃశివాయా!ఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాచంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయాఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!చరణం 1 :పంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైపంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమైసా..గా..మ..ద.. ని.. స..దగమద..ని సా గ మగ గ గా..స స స ని గా మదసని స మ గనీ దృక్కులే అటు అష్ట దిక్కులైనీ వాక్కులే నవ రసమ్ములైతాపస మందారా.. ఆ..ఆనీ మౌనమే ..దశోపనిషత్తులై ఇల వెలయాచరణం 2 :త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైత్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైగజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులైఅద్వైతమే నీ ఆదియోగమైనీ లయలే ఈ కాల గమనమైకైలాస గిరివాసనీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయాఓం.. ఓంఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!



చరణం 1 :

పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దశోపనిషత్తులై ఇల వెలయా

చరణం 2 :


త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై

అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

No comments:

Post a Comment