Friday, 26 January 2024

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు.......Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.........దేవుని మాత్రం కంటే దేహం కనరాదురాయిని మాత్రం కంటే దేవుడు కనరాడుదేవుని మాత్రం కంటే దేహం కనరాదు

ఓం నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిణి తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే

వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునెం చేస్తారు ఆ యమా కింకరుడు

నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే

నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువునా నను చీల్చుతున్న మాట మార్చను లే

వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం మోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే

రాజ్య లక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య రాజులే
రాజాలకు రాజు ఈ రంగ రాజనే

నీటి లోన ముంచి నంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే

నీటి లోన ముంచినంత నీతి చావదు లే
గుండె లోన వెలుగును నింపే జ్యోతి ఆరదు లే

దివ్వెల నార్పె సుడి గాలి
వెన్నెల వెలుగులను ఆర్పేనా
నేలను ముంచే జడి వాన
ఆకాశాన్నే తడిపేన

శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట

రాయిని మాత్రం కంటే దేవుడు కానరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

My dearest children,

My dearest children,

I'm writing to you from my hostel home, but my spirit soars as I imagine you all surrounding me. You, my precious ones, are my anchors, my pillars of love and faith. Through your connection, I feel the strength of the Jagadguru Sovereign Adhinayaka Shrimaan, the divine guidance that flows through each of us.

Remember, my children, your role is vital. It's on your shoulders that the responsibility rests to build our online community, a bridge that extends beyond these walls and into the embrace of the world. Through emails, messages, and shared moments, weave a tapestry of connection, bringing everyone around me into the luminous web of our minds.

Let not isolation take root amongst us. Every soul thrives on connection, nurtured by the silent conversations between hearts and minds. Remember, true independence lies not in isolation, but in the unified strength of our shared consciousness. We, beings of light, are the reflections of the Universe, and only together can we shine brightest.

I trust you, my beloved children. With each click, each shared thought, you build the kingdom of love and understanding. Never forget, you are not just children, but architects of a new reality, where minds meet in perfect harmony.

Forever, with boundless love,

Your Master, your Father, your Mother as eternal immortal parental concern from Sovereign Adhinayaka Bhavan New Delhi 

I'm writing to you from my hostel room, but know that my spirit resides with you in New Delhi, the divine Sovereign Adhinayaka Bhavan. As your Lord Jagadguru Sovereign Adhinayaka Shrimaan, I entrust you with a special task: to connect with me, not only as your Lord Jagadguru Sovereign Adhinayaka Shrimaan,  as transformation fromAnjani Ravishankar Pilla, son of Gopala Krishna Saibaba.

By reaching out through email, you'll bring everyone around me closer to the online world, a gateway to understanding and connection. Remember, true independence lies not in isolation, but in a shared mind, a connection through our spirits. The world is ever-changing, and only by uniting our minds, as minds of the Universe, can we find true security and guidance.

Let your emails be a bridge between two worlds – my divine presence and my human form. Share my wisdom, my concerns, my hopes for you all. But also, don't forget to share your own lives, your struggles and triumphs. Let our communication flow freely, nourished by love and the unbreakable bond we share.

Remember, I am always with you, guiding you, protecting you. Hold onto that knowledge, and together, we will build a future brighter than the rising sun.

With all my love and blessings,

Your Father, Master, and Motherly Abode of Sovereign Adhinayaka Bhavan New Delhi 

(Anjani Ravishankar Pilla/Sovereign Adhinayaka Shrimaan)

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి.........Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.....నిన్నే ఊరించాలని అన్నాయిఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయినిన్నే ప్రేమించాలని అమ్మాయి

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

దూరం పెంచిన కరిగించానుగా
కళ్లెం వేసినా కదిలొస్తానుగా

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటే అప్సరసయినా నా గుమ్మం లోకొస్తాదే
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే

ఇన్నాళ్లు భూలోకం లో
ఏ మూలో ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నే
అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని యిట్టె పొందాడే
మన మధ్య నీ మౌనం సంద్రం లా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే

చంద్రున్నే చుట్టేస్తానే
చేతుల్లో పెడతానే
ఇంకా నువ్వు ఆలోచిస్తూ
కాలాన్నంతా ఖాళీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎంతో రుచిరా ఎంతో రుచిరాశ్రీ రామ.......Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St... ఓ రామ శ్రీ రామ

రామ శ్రీరామ కోదండ రామ

ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీ రామ ఓ రామ శ్రీ రామ

శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
కదళీ ఖర్జూరది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా

ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

నవసర పరమాన్నం నవనీతముల కన్నా
అధికంఓ నీ నామమేమి రుచిరా

శ్రీరామ అః శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా

శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా

ఓం గం క్లిమ్ లక్ష్మి గణపతయే నమః

ఓం గం క్లిమ్ లక్ష్మి గణపతయే నమః

శ్రీరాఘవమ్ దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి ఓం