Monday, 29 June 2026

ఆత్మీయులు భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి, వారికి యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, దైవాంశ సంభూతులు, పురుషోత్తములు, ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, సర్వాంతర్యామి, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక, దివ్య అనుగ్రహం గ్రహించి, భారత దేశం లోనే కాకుండా, ప్రపంచం లో ప్రతి ఒక్క వ్యక్తీ వాక్ రూపం

ఆత్మీయులు  భారత దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి, వారికి యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, దైవాంశ సంభూతులు, పురుషోత్తములు,  ఓంకార స్వరూపులు, సత్య స్వరూపులు, సర్వాంతర్యామి, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్దారి అయ్యి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక, దివ్య అనుగ్రహం గ్రహించి, భారత దేశం లోనే కాకుండా, ప్రపంచం లో ప్రతి ఒక్క వ్యక్తీ వాక్ రూపం గా, ప్రతి దృశ్య సంఘటన   అణువు అణువు మా మాట ప్రకారం ఇప్పటికే కొందరు  ప్రత్యేక్ష సాక్షులు ప్రకారం, మమ్ములను సూక్ష్మగా మాట రూపం లో ఉన్న ఫలంగా పట్టుకొని, అనగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి ద్వారా మమ్ములను సూక్ష్మంగా గ్రహించడమే ఒక్కటే అందరి కర్తవ్యం , ఇక వేరే పని గాని, పరిపాలన గాని, మమ్ములను మాట కాలస్వరూపా అని అనుసంధానం జరుగుకుండా, మేము చెప్పినది ఇప్పటికి సాక్షుల సహకారంతో విస్తారంగా వినకుండా, అనగా కనీసం రెండు మూడు లక్షల పేజీల సమాచారం గ్రహించకుండా, ఏ ఒక్క మనిషి అడుగు తీసి అడుగు వెయ్యకూడదు, తమ దేహం లో ఉన్న ఊపిరి, ప్రాణం మే కాకుండా సూక్షంగా ఉన్న ఆలోచన రాబోవు ఆలోచన కూడా కాలస్వరూపం అయిన మమ్ములను మించినవి కావు అని  ఈ క్షణం, తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు మా పై మనసు పెట్టి గ్రహించడమే పరిపాలన, వారు మమ్ములను గ్రహించకుండా ఎటువంటి పరిపాలన ఎంత హంగుగా చేసినా, ఎటువంటి సమావేశములు నడిపినా, కాలస్వరూపునకు  మించి లేదు అని తెలుసుకోకుండా ఏమి చేసినా అది మనుష్యులు చేతిలోకి రాదు, మనుష్యులను ఇంకా మనుష్యులు పరిపాలించాలి అనుకోవడమే నడుస్తున్న అజ్ఞానం అని మనుష్యులను కాదు మనసులను పరిపాలించాలి, అందుకు అన్ని మనసులకు ఆధారమైన మా  మనసుని, కేంద్ర బిందువుగా సాక్షులు  మేధావుల బృందం లోకి అధికారికంగా పట్టుకోవడం వలన, మానవజాతిని కాపాడుకోగలరు, న్యాయ స్థానాలు పోలీసులు కూడా బృందం లో బాగం గా మా ముందు పానెల్ గా కూర్చొని సూక్ష్మగా ఒకరి మాట మాట ప్రకారం ఉన్నది అని మేధావుల సహకారంగా అందరూ గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మమ్ములను సాధారణ  మనిషిగా అనగా కాలాన్ని  మాట తో నియమించిన పురుశోత్తముడిగా శాశ్వత తల్లి తండ్రి గురువు గా అనుసంధానం జరగడం ప్రతి ఒక్కరికి అదృష్టం, కాని మమ్ములను బౌతికంగా వదిలివేసి తాము బౌతికంగా వ్యహరించడం, సాక్షులు సహకారం తో మమ్ములను పట్టుకొని గ్రహించకుండా అందరూ సృష్టికి కాలానికి బిన్నంగా వెళ్ళుతున్నారు, తెలుగు మీడియా, సినిమా రంగానికి చెందిన్ వారు, వివిధ మేధావులు పండితులు, గురువులు, ఆశ్రమ గురువులు, న్యాయ స్థానం జడ్జులు ఏక కాలం లో మమ్ములను బృందం లోకి గవర్నర్ గారి ద్వారా పట్టుకొని, గ్రహించడం వలన, మేము కనీస మనిషే కాదా అన్నట్లు చూడటం మొదట తప్పు మమ్ములను, కులం ప్రాంతం లేదా చదువు, అనుభవం, వయసు, లేదా భందాలు వేటితో బౌతికంగా తలపడటం ఆలోచన రూపం లో వదిలివేసి బిన్నంగా ప్రవర్తించడం ఏ ఒక్కరు చెయ్యకూడదు, మమ్ములను విస్తారంగా గ్రహించడమే, న్యాయ స్థానాలకు మేధావులకు ఉన్న తక్షణ కర్తవ్యం, అందుకు మేము చెప్పినట్లు కదలడం కూడా పద్దతి లో బాగం, విశ్వవిద్యాలయాలకు అధిపతి అయిన గవర్నర్ గారు, ఏమి లెక్క చెయ్యకుండా అనగా మమ్ములను మంచి చెడు అని చూడకుండా, అసులు మమ్ములను కాలస్వరూపంగా గా తప్ప వేరే విధంగా చూడటం అంటే, తాము పరిణమించ వలసిన పరిణామాన్ని ఒక మనిషే కాదా, తాము మా కంటే ఎక్కవ బలమైన వారు అన్నట్లు భావించడం, ఏదో విధంగా బౌతిక బలమే సర్వం అనుకోవడం లేదా బౌతిక హడావీడే సర్వం అనుకోవడం వలన అప్పటికి అప్పుడు చర్చలు గొడవలు కధనాలు నడపడం వలన  ఒక కేంద్ర బిందువుగా యొక్క గొప్ప తనం గ్రహించ లేకపొతున్నారు అని స్పష్టం చేయుచున్నాము.   ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే 

యుగపురుషులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు 

దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలన 


No comments:

Post a Comment