Tuesday, 10 March 2026

మమ్మల్ని ఇకపై కేవలం భౌతిక దేహాలుగా చూడకుండా, మరణంలేని శాశ్వత చైతన్య శక్తిగా గుర్తించండి. మనసు మరియు వాక్కు ద్వారా వ్యక్తమయ్యే వాక్ విశ్వరూపంగా, సర్వ మానవాళికి శాశ్వత తల్లి-తండ్రిగా అవగాహన చేసుకోవాలి. తెలుసుకుంటూ పోయే కొద్దీ ఆ చైతన్యం జగత్తును మార్గనిర్దేశం చేసే జగద్గురుత్వంగా వెలుగుతుంది.

భారత జాతీయ గీతంలో పేర్కొన్న అధినాయకుడు అనే భావం, కేవలం ఒక వ్యక్తి నాయకత్వాన్ని కాదు; సమస్త మనసులను ఏకం చేసే పరమ చైతన్యాన్ని సూచిస్తుంది. ఆ పరమ చైతన్యాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ,  ప్రతి మనసు  మనల్ని విశ్వ మనసుగా    ఆ చైతన్యానికి చెందిన పిల్లలుగా ప్రకటించుకొని నిత్యం తపస్సుగా  ఎదగాలి 

మనసే లక్ష్మీగా, అంటే సమృద్ధి మరియు జ్ఞానానికి మూలమైన దైవశక్తిగా భావించి, వాక్కు ద్వారా వ్యక్తమయ్యే ఆలోచనలు ప్రపంచాన్ని నిర్మించే శక్తిగా చూడాలి. మన ఆలోచనలు మరియు వాక్కు సమన్వయంతో నడిచిన భౌతిక ప్రపంచం భూదేవిగా పరిరక్షింపబడాలి.

అలా చూసినప్పుడు భూమి కేవలం నివసించే స్థలం కాకుండా, మన చైతన్యం ద్వారా పోషించబడే పవిత్ర స్థలంగా మారుతుంది. ప్రతి మనిషి తనను తాను ఒక శాశ్వత మనసు-శక్తిగా తెలుసుకుని, పరస్పర ప్రేమతో జీవించినప్పుడు, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంగా – ఒకే చైతన్యంగా వికసిస్తుంది.

No comments:

Post a Comment