Monday, 15 December 2025

S400 అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. S400 అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. చిన్నచిన్న మనకు వచ్చేటటువంటి ఈ డ్రోన్స్ కానీ, ఆహ్ చిన్నచిన్న థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది డీల్ చేయదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి మిసైల్స్ అవన్నీ.

S400 అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. S400 అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. చిన్నచిన్న మనకు వచ్చేటటువంటి ఈ డ్రోన్స్ కానీ, ఆహ్ చిన్నచిన్న థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది డీల్ చేయదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి మిసైల్స్ అవన్నీ. పెద్దపెద్దవి మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు వాటిల్లో కూడా పెద్ద మిసైల్స్ మనకు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు లేదా మనకు ఏవాక్స్ లాంటివి కావచ్చు, పెద్దపెద్ద ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దానికుంటుంది. అందుకనే చాలా ఖర్చుతో కూడినటువంటిది. మన ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం బహుశా ఒకటో రెండో మిసైల్స్ వాడాము. S400 ఎక్కువ వాడలేదు మనం. ఏవాక్స్ ని కొట్టడానికి వాడాము. ఇంకేదో ఒకటి రెండు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొట్టడానికి వాడాము. ఆహ్ తప్పిస్తే మనం దాన్ని చాలా లిమిటెడ్ గా వాడతాం. కానీ అది రష్యన్ టెక్నాలజీ. రష్యన్ టెక్నాలజీ ప్రొటోకాల్స్ అన్నీ రష్యన్ ప్రొటోకాల్స్. మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వలేదు. కొంత మనకు వాళ్ళు సహాయం చేశారు. చైనా కంటే మనకు కొంత మెరుగు అనేటువంటి మంచి ప్రొటోకాల్స్ వాళ్ళు మనకు ఇచ్చారు కాబట్టి మన ఆకాష్ తే తో మనం అనుసంధానం చేసుకోగలిగాము. బట్ దాన్ని కోర్ టెక్నాలజీ రష్యన్ టెక్నాలజీ. దాన్ని వాళ్ళు లీక్ చేయరు. మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏ మనకు అడిషనల్ ఇన్పుట్స్ కావాలన్నా దాన్ని ఇంకేమైనా చేసుకోవాలన్నా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. రేపటి రోజు చైనాతో మనకు యుద్ధం వస్తే గనుక చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లో ఏమైనా కొంత మార్పులు చేస్తే గనుక మనం దాన్ని దాని ఇంపాక్ట్ అన్నది మనకు అడ్వర్స్ గా ఉండొచ్చు నెగిటివ్ గా ఉండొచ్చు. ఆహ్ అందుకని మన దేశంలోనే మనమే అటువంటిదే సేమ్ ఆహ్ అంత దూరంగా కొట్టగలిగినటువంటి డిఫెన్స్ షీల్డ్ ఒకటి ఖుషా అన్న పేరుతో మనం తయారు చేసుకుంటున్నాం. S400 అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. S400 అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్. చిన్నచిన్న మనకు వచ్చేటటువంటి ఈ డ్రోన్స్ కానీ ఆహ్ చిన్నచిన్న థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అది డీల్ చేయదు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి మిసైల్స్ అవన్నీ. పెద్దపెద్దవి మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు వాటిల్లో కూడా పెద్ద మిసైల్స్ మనకు బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు లేదా మనకు ఏవాక్స్ లాంటివి కావచ్చు, పెద్దపెద్ద ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దానికుంటుంది. అందుకనే చాలా ఖర్చుతో కూడినటువంటిది. మన ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం బహుశా ఒకటో రెండో మిసైల్స్ వాడాము. S400 ఎక్కువ వాడలేదు మనం. ఏవాక్స్ ని కొట్టడానికి వాడాము. ఇంకేదో ఒకటి ఒకటి రెండు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొట్టడానికి వాడాము. తప్పిస్తే మనం దాన్ని చాలా లిమిటెడ్ గా వాడతాం. కానీ అది రష్యన్ టెక్నాలజీ. రష్యన్ టెక్నాలజీ ప్రొటోకాల్స్ అన్నీ రష్యన్ ప్రొటోకాల్స్. మనకి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వలేదు. కొంత మనకు వాళ్ళు సహాయం చేశారు. చైనా కంటే మనకు కొంత మెరుగు అయినటువంటి మంచి ప్రొటోకాల్స్ వాళ్ళు మనకు ఇచ్చారు కాబట్టి మన ఆకాష్ తే తో మనం అనుసంధానం చేసుకోగలిగాము. బట్ దాని కోర్ టెక్నాలజీ తో రష్యన్ టెక్నాలజీ. దాన్ని వాళ్ళు లీక్ చేయరు. మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏ మనకు అడిషనల్ ఇన్పుట్స్ కావాలన్నా దాన్ని ఇంకేమైనా చేసుకోవాలన్నా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. రేపటి రోజు చైనాతో మనకు యుద్ధం వస్తే గనుక చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లో ఏమైనా కొంత మార్పులు చేస్తే గనుక మనం దాన్ని దాని ఇంపాక్ట్ అన్నది మనకు అడ్వర్స్ గా ఉండొచ్చు నెగిటివ్ గా ఉండొచ్చు. ఆహ్ అందుకని మన దేశంలోనే మనమే అటువంటిదే సేమ్ ఆహ్ అంత దూరంగా కొట్టగలిగినటువంటి డిఫెన్స్ షీల్డ్

No comments:

Post a Comment