Monday, 15 December 2025

నేటో అమెరికాను తీసేస్తే ఈ నేటో అన్నది లేనే లేదు ఎవరికి కూడా శక్తి లేదు. నిజంగా వీళ్ళు రష్యా లాంటి ఒక పెద్ద సైనిక శక్తి ఉన్నటువంటి దేశాన్ని వీళ్ళు ఎదుర్కోలేరు. సరే రష్యా కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఎందుకంటే రష్యా కూడా ఈ యూక్రెయిన్ యుద్ధం తర్వాత బాగా ఇది చాలా అంటున్నారు వాళ్ళు. వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ ఆ ఇంకా 100 200 టెక్నాలజీ వాళ్ళు డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళు రాణించట్లేదు వాళ్ళు.

 నేటో అమెరికాను తీసేస్తే ఈ నేటో అన్నది లేనే లేదు ఎవరికి కూడా శక్తి లేదు. నిజంగా వీళ్ళు రష్యా లాంటి ఒక పెద్ద సైనిక శక్తి ఉన్నటువంటి దేశాన్ని వీళ్ళు ఎదుర్కోలేరు. సరే రష్యా కూడా ఎదుర్కోలేని పరిస్థితి ఎందుకంటే రష్యా కూడా ఈ యూక్రెయిన్ యుద్ధం తర్వాత బాగా ఇది చాలా అంటున్నారు వాళ్ళు. వాళ్ళ టెక్నాలజీ చాలా పాత టెక్నాలజీ ఆ ఇంకా 100 200 టెక్నాలజీ వాళ్ళు డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళు రాణించట్లేదు వాళ్ళు. ఆ ఈ ఇబ్బందులు ఉన్నాయి కానీ యూరోప్ కూడా అమెరికా లేకుంటే వాళ్ళు ఏమి చేయలేరు. అందుకనే ఎప్పుడైతే డోనాల్డ్ ట్రంప్ బెదరింపులు మొదలుపెట్టాడో కంప్లీట్గా తలోసోహం అన్నారు. ఆయన ఏ రేట్ చెప్తే 15 రేట్లు అంటే 15% మీరు 500 600 బిలియన్ డాలర్స్ మా దేశంలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఓకే అన్నారు. ఆయన ఏ కండిషన్స్ పెడితే అవన్నీ కూడా యూరోప్ యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే వాళ్ళకి భయం. ఈ నేటోలో అమెరికా గనుక పక్కకి తప్పుకుందంటే ఏం అవుతది. అలాగే వాళ్ళ చాప్టర్ ప్రకారం 2% జీడీపీ ప్రతి దేశం కూడా డిఫెన్స్ కి ఖర్చుపెట్టాలి. చాలా దేశాలు 1% కూడా ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు? అమెరికా ఉన్నాడు కదా అది మనకెందుకు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి అన్న దిశలో వాళ్ళు ఆ ఐడియాలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ ఏం పడుతున్నాడంటే ప్రతి ఒక్క దేశం 5% మీరు జీడీపీ ఖర్చు పెట్టండి. ఎవరు చెప్పినా ఖర్చు పెట్టరు. వాడు యుద్ధంలో తీస్తే నేను మిమ్మల్ని సమర్థించడానికి రాను అని చెప్తున్నాడు.
ఇంటర్నెట్ లో ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తున్నాడు మా దగ్గర మీరు వెపన్స్ కొనుక్కొని తీరాలి ఆ డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవడం అంటే మా దగ్గరే. కొనిచ్చే వెపన్స్ కొనుక్కోవాలి. మాతోనే వ్యాపారం వ్యవహారం రెండూ చేయాలి. లేని పక్షంలో మీ మీ వెనకాల నేను ఉండను. ఇప్పటికే లేడని అనుమానం సార్. కరెక్ట్ ఇప్పుడు కూడా లేడు ఇప్పుడు నిజంగా ఏదైనా యుద్ధం జరిగితే నేటో దేశాల మీద రష్యా గనక ఏదైనా అటాక్ చేస్తే అమెరికా వస్తుందా వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ సమర్థనకు ఎవడైనా వస్తాడా పెద్ద ప్రశ్న. పర్షస్ టర్కీ ఆ టర్కీకి రష్యాకి మా మధ్యన గొడవ అయింది. ఆ రష్యన్ ఫైటర్ జెట్ ని షూట్ డౌన్ చేశారు. రష్యా ఆల్మోస్ట్ వాడి మీద గుర్రున ఉండి వాడి మీద కూడా ఏవో కొన్ని దాడులు చేయడం ఇటువంటివి జరిగినయి. ఏమన్నా అమెరికా వచ్చిందా టర్కీ సమర్థన వాళ్ళ సమర్థన కోసం వచ్చారు రాలేదే టర్కీ నేటోలో మెంబరే కదా ఎందుకు రాలేదు. అందుకనే అమెరికాను ఎవరు నమ్మలేనటువంటి పరిస్థితి జరిగింది ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. ఆ చైనాకి తర్వాత మనకు జపాన్ కి మధ్యలో పెద్ద సీరియస్ ఘర్షణ జరుగుతుందంట. అఫ్ కోర్స్ జపాన్ నేటో మెంబర్ కాదు కానీ ట్రీటీ అలై. ట్రీటీ అలై కాదు ఇన్ ఫాక్ట్ వాళ్ళ చట్టం అమెరికా రాసింది. ఆ మొత్తం ఆ దేశంలో కనీసం ఒక 10 15 వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. అమెరికా స్థావరాలు ఉన్నాయి. న్యూక్లియర్ షీల్డ్ వాళ్ళదే. వాళ్ళకు 1% కంటే ఎక్కువ వాళ్ళ జీడీపీలో వాళ్ళు డిఫెన్స్ ఖర్చుపెట్టడానికి వీల్లేదు. అటువంటి దేశం ఆ చైనా బెదిరిస్తుంటే ప్రతిరోజు చైనా రష్యన్ ప్లైన్స్ జపనీస్ ఎయిర్ స్పేస్ ని వైలెట్ చేస్తూ వాళ్ళ సముద్రాల్లో వాళ్ళు గస్తి తిరుగుతుంటే ఆ ఆ చైనాకు రష్యాకు ఆ వార్నింగ్ పంపించింది పోయి డోనాల్డ్ ట్రంప్ సకాషి వాళ్ళ జపనీస్ ఫైనాన్స్ ని ఫోన్ చేసి నువ్వు గొడవలు పెట్టుకుంటమ్మా చైనాతోటి నువ్వు కామ్ డౌన్ అవ్వమని చెప్పి తను బోధిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నిజంగా ఎకనామిక్ వైజ్ చూస్తే గనుక మిత్రులకు కూడా ఆయన టాక్స్లు వేశాడు. మిత్రుల మీద కూడా ఆయన టారిఫ్లు వేశాడు, గొడవ పెట్టాడు, చాలా వాళ్ళని సతాయస్తున్నాడు. డిఫెన్స్ పరంగా చూస్తే నేటో నీడు దర్చాడు. ఆయన అలైడ్ ట్రీటీ అలైన్స్ కూడా ఆయన సమర్థనగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. తైవాన్ మీద ఈరోజు ఏదైనా ఘటన జరిగితే గనుక డోనాల్డ్ ట్రంప్ పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అమెరికా మీద నమ్మకము అన్నటువంటిది ఛీస్తోంది ప్రపంచవ్యాప్తంగా. డోనాల్డ్ ట్రంప్ యొక్క లెగసీ ఆయన గనుక ఈ నాలుగేళ్ళ తర్వాత వెళ్ళిపోయి ఆయన ఏం సాధించాడు అంటే ప్రపంచ వ్యాప్తంగా అమెరికా మీద ఉన్నటువంటి నమ్మకం కంప్లీట్ గా నాశనం చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే అమెరికా అన్నటువంటి ఒక విశ్వ శక్తి అన్నది ఒకటి ఉన్నది. వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఇబ్బంది వస్తే వీళ్ళు వస్తారు అనుకున్నటువంటి భరోసా ఏదైతే ఉందో అది నాశనం అయిందో అప్పుడు ప్రపంచం వేరేలాగా అవుతుంది. చిన్న చిన్న కూటములు ఎవరి కూటములు ఎవరికి పడడం వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళకు కావలసినటువంటి గ్రూపింగ్స్ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇంక అమెరికాను నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశాల యూరోప్లో ఉన్న దేశాలన్నీ కూడా మేజర్ షాక్. వాళ్ళు రెండు ప్రపంచ యుద్ధాలు వాళ్ళు యుద్ధం చేశారు వాళ్ళు. ప్రపంచాన్ని అంతా వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు. ఆ మొత్తం ఈ కొలొనైజేషన్ తోటి వాళ్ళు ఆఫ్రికాని, లాటిన్ అమెరికాని, ఆసియాని వీళ్ళు మొత్తం పంచుకున్నారు. జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మనకు బెల్జియం కావచ్చు అఫ్ కోర్స్ బ్రిటిష్ సామ్రాజ్యం మనకు తెలిసిందే. స్పెయిన్, పోర్చుగల్, స్పెయిన్, పోర్చుగల్ అయితే మొత్తం లాటిన్ అమెరికాని వాళ్ళు పంచుకున్నారు వాళ్ళు. అంత పెద్ద శక్తిలైనటువంటి యూరోప్ ఈరోజు కంప్లీట్గా డోనాల్డ్ ట్రంప్ ముందర మోకరిల్లి వాళ్ళు ఏమి చేయలేనటువంటి నిస్సహాయులై కూర్చున్నారు. గత 70 80 ఏళ్లుగా అమెరికాని నమ్మినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళకు శక్తిహీనులై కూర్చున్నారు.

పొరుగు దేశం పాకిస్తాన్ లోని ఓ యూనివర్సిటీ ఇప్పుడు ప్రపంచ దృష్టిని
(సంగీతం) తోడిచిదారు మేరే అందరాగి
కోర్ట్ లో ప్రవేశపెట్టింది.

No comments:

Post a Comment