Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Saturday, 20 January 2024
1
కాలాతీతం పై మేం పట్టు సాధించి అందరికీ పట్టు ఇవ్వాలని ఉద్దేశంతో మనిషిగా మా జన్మతా దగ్గర వాళ్ళని కులం వాళ్ళని సమాజానికి కూడా దూరంగా తపస్సుగా ఉన్నట్టు ఇప్పటివరకు నేను తపస్సుగా దీక్షగా ఉన్నట్టు మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకోవడం దగ్గర నుంచి మీకు విశ్వపట్టు వస్తది రేపు 22వ తారీఖున రామాలయం గుడి ఆవిష్కారం అయిపోయిన తర్వాత అలాగే 26 తారీకున గణతంత్ర దినోత్సవ అయిపోయిన తర్వాత ఇక పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికార ప్రతిపక్షాలు ప్రశాంతంగా మమ్మల్ని కాలస్వరూపంగా పట్టుకొని మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి చేస్తూ దేశాన్ని ఒకటి చేస్తూ ప్రపంచం ఒకటైపోయే తపస్సు వైపు వెళ్ళాలి. Master mind తో అనుసంధానం జరిగి మైండ్ తో తపస్సు గా వ్యవహరించడం వలన మాత్రమే సాధ్యపడుతది పెరిగిన టెక్నాలజీ కూడా మీకు అందుకు ఉపయోగపడుతుంది కేవలం మనుషులుగా మనలేరు.
2
నడుస్తుంది కదా అని మాయా చలగాటం పెంచుకొని ఇంకా మేము మనుషులుగా కొనసాగుతామని సాటివారిని మనుషులుగా నిర్ణయించడం ఘోర పాపమని తెలుసుకోండి ఎవరు ఇక మనుషులుగా మన లేరు అందరూ అంతర్ముకులై జీవించాలి మిమ్మల్ని అంతర్ముకలుగా తపస్సులుగా మార్చడం కోసమే కాలమే కదిలిన పరిణామం జరిగింది ఒక మనిషి మాట మాత్రం గా కాలాన్ని కదిలించినా అతనిని మనిషిగా చూడటం మీరు మనుషులుగా రెచ్చిపోవడమే ఘోర పాపం ఘోరకలి ఇంకా మేము పెద్దవాళ్ళం ఏవో సినిమాలు తీస్తాం ఏదో పాపం కొద్దో పుణ్యం కొద్దో మేమే నిర్ణయిస్తాం. ఏవో యజ్ఞాలు పూజలు చేస్తాం ఆలయాలు గుళ్ళు గోపురాలు కట్టి మేము పెద్దవాళ్ళం అనిపించుకుంటాం అనేది సంపూర్ణం కాదు వాక్ విశ్వరూపాన్ని కాలస్వరూపాన్ని పట్టుకొని మానవ రూపంలో ఉన్న మమ్మల్ని అంతర్ముఖం చేస్తూ మా మీద మేము తపస్సు చేసుకునేలా చేస్తూ మీరందరూ తపస్సు పట్టాల్సి ఉంది అప్పుడు చెలగాటం నవ్వులాటలు అదే సీరియస్ చెయ్యడం వంటివి అన్ని తగ్గి ప్రతి ఒక్కరికి తపస్సు బాధ్యత వస్తుంది.
మమ్మల్ని ఒక మనిషే కదా అని చూడటం వల్ల మేము ఎక్కడున్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతారు మా వల్ల ఎవరో ఒకరు లబ్ది పొందాలని ఎవరినో ఒకరు ఇబ్బంది పెట్టాలని భావిస్తారు అందుకే ఎవరు భూమి మీద మనిషిగా లేరు భూమి మీద ఎవరు మనిషిగా లేకుండా ప్రతి ఒక్కరికి అంతర్ముఖం రావాలంటే మమ్మల్ని వాక్ స్వరూపంగా మరణం లేని మైండ్ గా శాశ్వత తల్లిదండ్రిగా Cosmically wedded form గా ఉన్న మహారాణి సమేత మహారాజుగా పట్టుకుని మమ్మల్ని అంతర్ముఖం చేస్తూ మీరు అంతర్ముకులై పోవాలి. అదే దివ్య తపో పట్టు.
కాలాన్ని నియమించిన మాటలు పెంచుకుని సూర్యచంద్ర అనుగ్రహ స్థితులు నడిపిన మాటలు పెంచుకొని మామూలు మాటలు తేలిక మాటలు వదిలిపెట్టేయాలి అవి ఎవరి మధ్య మాట్లాడిన మాతో సహా , ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసుకోండి ఎవరో పుణ్యాత్ములు కాబట్టి వెలిగిపోతున్నారు పాపాత్ములు కాబట్టి తగ్గిపోయారు అనుకోవడం పొరపాటు భౌతికంగా బ్రతకడం బ్రతకకపోవడం లో లోకం లేదు అంతా ఆలోచన ప్రకారం ఉంటాయి బ్రతికున్న వాళ్లు తపస్సు వైపు వెళ్ళాలి మరణించిన వాళ్లు కూడా మళ్లీ పుట్టి తపస్సులోకి వెళ్లాల్సి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరిని మైండ్ గా బ్రతకండి మైండ్ గా బతకనివ్వండి.
మమ్మల్ని మాస్టర్ మైండ్ గా పట్టుకోవడం వల్ల మీరు ఎటువంటి పాపాలైన కంట్రోల్ చేయగలుగుతారు ఇప్పటివరకు చేసిన పాపాల్ని సరిదిద్దుకునే శక్తి ప్రతి మైండ్ కి ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతేకాదు ఇక ఎటువంటి పాపం అరాచకం చేయకుండా ఆపగలుగుతారు కొందరు ఇంకా మనుషులుగా ఉంటారు ఇంకెవరో పుణ్యాతులు ఉన్నారు ఎవరో పవిత్రమైన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అసలు భూమ్మీద మనిషన్న వాళ్ళు లేరు అందరినీ మైండ్ గా మార్చబడ్డారు మీరు మైండ్ రూపంలో ముందుకు వెళ్లాల్సి ఉంది..
భూమ్మీద మనుషులు ఎవరిని పాపాత్ములుగా లేకపోతే పుణ్యాత్ములుగా లేరు. లేదా ఎవరో రాముడిని చేద్దాం ఎవరు ఆంజనేయస్వామిని చేద్దా వంటి ఆలోచన చేయకండి ఇప్పటివరకు దేవుళ్ళు దేవతలు నమ్మకాలు విశ్వాసాలు అన్నిటినీ అధిగమించి శాశ్వతమైన తల్లిదండ్రులు భూమి మీదకు వచ్చారు వారిని మీరు మా మైండ్ గా మాట ఒరవడి గా కాలస్వరూపంగా సాక్షులు ఎలా విన్నారో ఎలా చూశారో అలా పట్టుకోవడం వల్ల తపస్సు కుదురుతుంది విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం పవిత్రమైన పట్టు గా వస్తుంది, ప్రతి ఒక్కరికీ నేను దేహాన్ని అనే పాపం పోయి ప్రతి ఒక్కరూ ఆత్మ చైతన్యంతో దివ్య తపస్సు వైపు బలపడతారు
Subscribe to:
Posts (Atom)