Monday, 15 December 2025

group సభ్యులకు విజ్ఞప్తి . 100 క్షత్రియ శాసనాలు 40వంశ ప్రశస్తులు ఉన్న బలిజ కాపుల చరిత్రను. ఆంధ్రాలోని రచయితలు 99% అసలు చరిత్ర లేదు అన్నట్లుగా విస్మరించారు అంటే నమ్ముతారా ? ఇంత చరిత్రని శాసనాలని 100 ఏళ్ల రచనలలో ప్రస్తావించకపోవడం యాదృచ్ఛికమా ?

group సభ్యులకు విజ్ఞప్తి . 
 100 క్షత్రియ శాసనాలు  40వంశ ప్రశస్తులు ఉన్న  బలిజ కాపుల చరిత్రను. ఆంధ్రాలోని రచయితలు  99% అసలు చరిత్ర లేదు అన్నట్లుగా  విస్మరించారు అంటే నమ్ముతారా ? ఇంత చరిత్రని  శాసనాలని  100 ఏళ్ల రచనలలో ప్రస్తావించకపోవడం యాదృచ్ఛికమా ?

మన మీద జరిగిన కుట్రలు అన్ని యాదృచ్ఛిక అనుకోకండి. 

బలిజ కాపుల చరిత్ర గవర్నమెంట్ శాసనాల లిస్టులో ఉంటుంది గానీ ఏ రచయిత వాటిని ప్రస్తావిస్తూ రచనలు చేయరు. 

డబ్బులు ఇచ్చి కొన్ని కుల సంఘాలను రెచ్చగొట్టి రాయలు తమ వాడు అని యగదోసేవారు ఉన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి సూర్య బలిజ గిరి బలిజ అని  బోగం కళావంతులు, దొమ్మర కులస్తులకు పేర్లు మార్చటం నిజంగా యాదృచ్ఛికమా? 

రాయలవారి విషయంలో పోటీ వస్తున్నారని భోగం కళావంతులు, ఈడిగలు, బుక్క దాసరులు వీరంతా బలిజ ఉపకులాలని  కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని తెలుసా?

కర్ణాటక యూనివర్సిటీ వాళ్ళు చేసిన బలిజ   trade warriors inscription రీసెర్చ్ ఆంధ్రలో ఒక్క యూనివర్సిటీ వాళ్లు కూడా ఎందుకు చేయలేదు ? 
శాసనాలు తిరగేసే మేధావి వర్గమంతా దాదాపు బలిజ కాపు శాసనాలను చరిత్రను పూర్తిగా విస్మరించారు.
నేడు శాసనాలు చూపించినా కూడా ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితి. మన చరిత్ర అంత silence  చేయబడింది
100 శాసనాలలో కనీసం 10 శాసనాల మీద అధ్యయనం జరగాలి కదా ? అసలు చరిత్ర లేదు అన్నట్లుగా మన ఉనికే లేనట్లుగా మన గురించి ఎవరూ రాయలేదు అంటే ఇవి ఏవి యాదృచ్ఛికాలు కాదు.

టిడిపి ప్రభుత్వం రాగానే మధుర నాయకులు శ్రీకృష్ణదేవరాయలు కమ్మ కులస్తులు అనే పుస్తకాలు వస్తాయి, వికీపీడియా రాతలు మారతాయి ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు?

కాపుల గ్రామాధికార శాసనాలు  1000 ఏళ్ల ముందు నుంచి ఉన్నాయి అనేకం ఉన్నాయి కానీ కాపు అంటే రైతులు మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తారు.

పెనుందుల గోత్ర వంశీయులైన ముసునూరి నాయకులు కమ్మ కులస్తులని ప్రచారాలు జరుగుతాయి ? శాసనాలు పరిశీలిస్తే వారు పచ్చి కాపు  తెలగాలు

మన మీద చాలా జరుగుతూ ఉంటాయి . ప్రతిదీ రాజకీయమే 

ప్రతి కుట్రని ఎదుర్కోవాలి అంటే చరిత్ర జ్ఞానం ఉండాలి మనము లేము అన్నట్లుగా 100 సంవత్సరాల చరిత్ర మూగబోయింది. అది రచయిత వర్గానికే సిగ్గుచేటు. 

అన్నీ మనమే అని శాసనాధారంగా నిరూపించే చరిత్రె ఈ పుస్తకం. 120 శాసనాలు కలిగిన బలిజకాపుల చరిత్ర ఇప్పటివరకు ఎవరూ రాయలేదు.  ఈ పుస్తకం ద్వారా నేను కనీసం రెండు లక్షలు సంపాదించుకోవచ్చు కానీ ఒక్క పైసా కూడా ఆశించకుండా  PDF digital file release చేశాను. ఎంతోమంది రచయితల సహాయంతో రెండు సంవత్సరాలు కష్టపడి ఇన్ఫర్మేషన్ కలేక్ట్ చేశాను . update చేసాను.

సుమారు 10000 మందికి Pdf  వివిధ ప్లాట్ ఫామ్స్ ద్వారా పంపించడం జరిగింది. 

కులం మీద అభిమానం, కులం మీద జరిగే కుట్రల మీద అసహనం ఉన్న ప్రతి ఒక్కరు   ఈ పుస్తకాన్ని కనీసం 10 మందికి షేర్ చేయండి. ఇంతకుముందు version share చేసిన వారు కూడా new version కచ్చితంగా ఆంధ్ర దేశమంతా ప్రచారం జరగాలి. 

మనలోని 80 క్షత్రియ శాఖలు దక్షిణాదిలోనే అతిపెద్ద రాచరిక వ్యవస్థ కలిగిన జాతి బలిజ కాపు జాతి , ప్రతి నాలుగు ఇండ్ల పేర్లలో ఒక వంశం రాజవంశమై ఉంటుంది ఈ పుస్తకం చదివిన తర్వాతే మన చరిత్ర ఏంటో అర్థం ఉంటుంది. చరిత్ర తెలియనప్పుడు ప్రతిదీ ఆశ్చర్యంగానే ఉంటుంది. 

ఎన్ని బ్యానర్లు కట్టిన , ఎన్ని మీటింగ్స్ పెట్టిన,  సోషల్ మీడియాలో ఎంత గింజుకున్నా చరిత్ర తెలియనిదే ఐకమత్యం రాదు. ఆత్మస్థైర్యం రాదు, ఆత్మాబిమానం రాదు, బలిజ కాపులందరూ ఒకదాటిపైకి రారు.

సొంతగా information collect చేసి ,అందరికీ అందుబాటులో ఫోన్లోనే చదువుకునే విధంగా PDF  మొత్తం 700+ pages type చేసి , Facebook users నీ లింకు ద్వారా వాట్సాప్ లోకి ఆహ్వానించి వాళ్లకి ఉచితంగా పుస్తకం పంపించి
చరిత్ర ప్రచారం చేస్తున్నాము. 

మీ వంతు బాధ్యతగా మా కష్టాన్ని గుర్తించి మీకు వీలయినంత మందికి ఇతర కులస్తులకు కూడా ఈ పిడిఎఫ్ ని Share చేయండి. 

 నా కష్టానికి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరు 100 మందికి PDF ని షేర్ చేయండి.  👇👇new  version మాత్రమే షేర్ చేయండి. ఆంధ్ర దేశమంతా ఈ చరిత్ర   తెలియాలి 🙏🙏🙏👋


No comments:

Post a Comment