Monday 26 August 2024

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..హరే హరే హరే హరే హరే రామా..మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..

నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..

ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..

ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా

posted under కొత్తబంగారు లోకం |
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
undefined
undefined
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..
చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..
అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..
తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..
కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..

పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని..ఎవరాపినా
మరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం ..ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో..జన్మ ముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో..ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా..అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..

పిలిచినదా చిలిపి కలా..వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా..పరుగుతీశా
వదిలినదా బిడియమిలా..ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల..ఎటో చూసా..
భలేగుందిలే నీ ధీమా..భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా..పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా..
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా..
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా..
మమతనుకో..మగతనుకో..మతి చెడిపోదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..ఆ..ఆ..ఆ..ఆ..

posted under కొత్తబంగారు లోకం |
నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
undefined
undefined
నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..

ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..

posted under కొత్తబంగారు లోకం |
నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా.
undefined
undefined
నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..

మొదటి సారి..మదిని చేరి..
నిదర లేపిన ఉదయమా
వయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా..మరో పుట్టుకా..అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా

పదము నాది..పరుగు నీది..రథము వేయ్‌రా ప్రియతమా..
తగువు నాది..తెగువ నీది..గెలుచుకో పురుషోత్తమా..
నువ్వే దారిగా నేనే చేరగా..ఎటూ చూడక వెనువెంటే రానా..

నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..

posted under కొత్తబంగారు లోకం |
Older Posts Home
Subscribe to: Posts (Atom)
Home
100% Love
10th క్లాస్
7/G
hero--కమల్
hero--తరుణ్
hero--నాగార్జున
hero--మహెష్
hero--వెంకటేష్
hero--సిద్దు
Old Songs-పాత పాటలు
అంకిత్ పల్లవి and ఫ్రెండ్స్
అంకురం
అంతం
అతడు
అంతఃపురం
అంతులేని కథ
అంతులేనికధ
అథిది
అదుర్స్
అనంతపురం 1980
అనుకోకుండ ఒక రోజు
అనుమానస్పదం
అన్నమయ
అభినందన
అభిలాష
అమ్మ నాన్న ఓ తమిలమ్మాయి
అమ్మ రాజీనామ
అల్లరి ప్రియుడు
అల్లరి ప్రేమికుడు
అష్టాచెమ్మ
అస్త్రం
ఆకలి రాజ్యం
ఆడువారి మాటలకి అర్ధాలే వేరులే
ఆంధ్రుడు
ఆనందం
ఆనంద్
ఆపద్బాంధవుడు
ఆరాధన
ఆరాధన(న్యూ)
ఆరు
ఆర్య
ఆర్య 2
ఆలాపన
ఆవకాయి బిర్యాని
ఆశ ఆశ ఆశ
ఇడియట్
ఇందిర
ఇద్దరు
ఇద్దరు మిత్రులు
ఇంద్ర ధనుస్సు
ఈ అబ్బాయి చాలా మంచోడు
ఎలా చెప్పను
ఎవరైన ఎపుడైన
ఏ మాయ చేసావె
ఏప్రిల్ 1st విడుదల
ఐతె
ఒకరికి ఒకరు
ఒక్కడు
ఒంటరి
ఓ పాపాలాలి
ఓం శాంతి
ఓయ్
ఓరేయ్ పండు
కన్నే వయసు
కరెంట్
కలసుకోవాలని
కింగ్
కిల్లెర్
కూలి నం1
కొంచెం ఇష్టం కొంచెం కష్టం
కొండవీటి దొంగ
కొత్తబంగారు లోకం
కొదమ సింహం
క్రిమినల్
క్లాస్మేట్స్
క్షణ క్షణం
క్షత్రీయపుత్రుడు
ఖడ్గం
ఖుషి
గంగోత్రి
గజని
గమ్యం
గాండీవం
గాయం
గీతాంజలి
గుండమ్మ కధ
గుడుంబశంకర్
గుణ
గులాబి
గులేబకావలికథ
గోదావరి
గోపి గోపిక గోదావరి
గోవింద గోవింద
గౌతం ssc
ఘర్షణ
ఘర్షణ(ఓల్డ్)
చక్రం
చంటి
చందమామ
చింతకాయలారవి
చిత్రం
చిరుత
చిరునవ్వుతో
చెట్టుకిందప్లీడర్
చెలి
జయం
జల్సా
జొడి
జోష్
ఝుమ్మందినాదం
డార్లింగ్
డ్యూయెట్
తమ్ముడు
తులసి
తొలిప్రేమ
తోట రాముడు
తోటరాముడు
దశావతరం
దొంగ దొంగ
ద్రోహి
ధర్మక్షేత్రం
నచ్చావులె
నా ఆటొ గ్రాఫ్ స్వీట్ మెమొరీస్
నాని
నిన్నేపెళ్ళాడత
నిర్ణయం
నీ కోసం
నీ స్నేహం
నీరజనం
నీరీక్షణ
నీవల్లే నీవల్లే
నువ్వు నాకు నచ్చావ్
నువ్వు నేను
నువ్వు లేక నేను లేను
నువ్వె నా ప్రేయసి
నువ్వే కావలి
నువ్వే నువ్వే
నువ్వోస్తానంటె నేనొద్దంటనా
నేను మీకు తేలుసా
పదహారేళ్ళ వయసు
పరుగు
పాండురంగడు
పూజ
పెద్దరికం
పెల్లి సందడి
పెళ్లి పుస్తకం
పోకిరి
పౌర్నమి
ప్రయాణం
ప్రియురాలు పిలిచింది
ప్రేమ
ప్రేమ దేశం
ప్రేమకథ
ప్రేమికుడు
ప్రేమించు
ప్రేమించు పెళ్ళాడు
ప్రేమిస్తే
బందిపోటు
బలిపీఠం
బలే రాముడు
బాలమిత్రులకధ
బాలు
బొంబాయి
బొంబాయి ప్రియుడు
బొమ్మరిల్లు
భద్ర
భారతీయుడు
భైరవద్వీపం
మఘధీర
మంచి మనసులు
మజ్ణు
మంత్ర
మనసంతానువ్వే
మనసు మాట వినదు
మనీ
మన్మధ
మన్మధుడు
మరణ మృదంగం
మరోచరిత్ర
మరోచరిత్ర(2010)
మస్కా
మహత్మ
మహనది
మహర్షి
మాతృదేవోభవ
మిస్సమ్మ
మున్నా
మురారి
మూగ మనసులు
మెరుపు కలలు
మేఘ సందేశం
యువసేన
రాజా
రాజుబాయ్
రావొయి చందమామ
రావోయి చందమామ
రుద్రవీణ
రెడీ
రోజా
లక్షీ
లక్ష్మీ నివాసం
లీడర్
వయసుపిలిచింది
వరుడు
వర్షం
వాన
వాసు
విలేజ్ లో వినాయకుడు
వేటగాడు
వేదం
శశిరేఖాపరిణయం
శివపుత్రుడు
శివరంజని
శివాజి
శుభలగ్నం
శుభలేఖ
శుభసంకల్పం
శుభాకాంక్షలు
శ్రీ వారికి ప్రేమ లేఖ
శ్రీమంజునాథా
శ్రీరామదాసు
సఖి
సంతొషం
సత్యం
సత్యభామ
సప్తపది
సంబరం
సరే నీ ఇష్టం
సర్వం
సాగరసంగమం
సితార
సింధురం
సిరివెన్నెల
సిరిసిరి మువ్వా
సీతకోకచిలుక
సీతారామయ్యగారి మనుమరాలు
సుందరాకాండ
సూత్రదారులు
సూర్యా S/O క్రిష్ణన్
సెల్యుట్
సొగసు చూడతరమా
సొంతం
స్నేహగీతం
స్నేహితుడా
స్వయంక్రుషి
స్వయంవరం
స్వర్నకమలం
స్వాతికిరణం
స్వాతిముత్యం
హ్యాపి
హ్యాపిడేస్
హ్రుదయం
కీర్తిక, భవ్య మరియు సాయికిషొర్ గారికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు
ఓ బంగరు రంగుల చిలకా పలకవే- O Bangaru Rangula Chilaka
కళ్లు కళ్లు ప్లస్సూ... వాళ్లు వీళ్లు మైనస్
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన
ఏం సక్కగున్నవ్ రో .. నా సొట్ట సెంపలోడ
ఎంత ఎంత ఎంత చూడనూ..ఎడమ కుడి ఎటేపు చూడను
దేశమంటే మతంకాదోయ్.. గతం కాదోయ్...
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
చిరుగాలి వీచెనే...చిగురాశ రేపెనే
అంజలీ అంజలీ పుష్పాంజలీ
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
మీకు కావలసిన పాటలు ఇక్కడ అడగవచ్చు

Free Site and Blog Counter

తెలుగు పాటల తోరణాలు- Telugu Songs Lyrics by రమేష్ ఆకుల

తెలుగు పదానికి జన్మదినంఇది జానపదానికి ఙానపదంఏడు స్వరాలే ఏడుకొండలైవెలసిన కలియుగ విష్ణుపదంఅన్నమయ్య జననంఇది అన్నమయ్య జననంఅరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకముబ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదిశివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమైదివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసినీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసిశితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమనితల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకమునందనానందకారకముపద్మావతియే పురుడుపోయగాపద్మాసనుడే ఉసురుపోయగావిష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమైఅవతరించెను అన్నమయఅసతోమా సద్గమయాపాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయాహరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయాతెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయాతాళ్ళపాకలో ఎదిగె అన్నమయతమసోమా జ్యోతిర్గమయా

తెలుగు పదానికి జన్మదినం
ఇది జానపదానికి ఙానపదం
ఏడు స్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది
శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి
శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము
నందనానందకారకము

పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురుపోయగా
విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా

పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయా

పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోతమా...పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమాపొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడాపోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడాపోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... చరణం 1 :కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచిపెద్దలిచ్చిన నిదానమాగారవించి దప్పిదీర్చు కాలమేఘమా....గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ....గారవించి దప్పిదీర్చు కాలమేఘమామాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడాపొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడాపొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..... చరణం 2 :చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమాఓం నమో వేంకటేశాయ... ఓం నమో వేంకటేశాయచెడనీక బ్రతికించే సిద్ధమంత్రమాతోగాలడచి రక్షించే దివ్యౌషధమాబడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....బడిబాయక తిరిగే ప్రాణబంధుడామమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడాపొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమామమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడాపోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమాపురుషోత్తమా......పురుషోత్తమా.....పురుషోత్తమా..........

పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోతమా...

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా

పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా... 

చరణం 1 :

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి
పెద్దలిచ్చిన నిదానమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా....
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా ....
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..... 

చరణం 2 :

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
ఓం నమో వేంకటేశాయ... ఓం నమో వేంకటేశాయ

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
తోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా.....
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రీవేంకటనాధుడా

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా
పోడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
పురుషోత్తమా......
పురుషోత్తమా.....
పురుషోత్తమా..........

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 1: అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో ఒక్క మాట అయినా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే రైలు బండి కూతే సన్నాయి పాట కాగా రెండు మనసులొకటయ్యేనా కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ కాలి మువ్వ గొంతు కలిపెనా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో చరణం 2: ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి ఒడిలో చేరిందా ప్రేమ కంటి చూపుతోనే కొంటె సైగ చేసి కలవర పెడుతోందా ప్రేమ గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ గాలి వాటు కాదే మైనా ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా అందుకోవే ప్రేమ దీవెన అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో ఎందుకో అసలెందుకో అడుగెందుకో మొదటిసారి ప్రేమ కలిగినందుకా అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో తేలికైన మాటలే పెదవి దాటవెందుకో ఎందుకో ఎందుకో మ్మ్..

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 1: 

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో 
ఏమని చెప్పాలి నీతో 
ఒక్క మాట అయినా తక్కువేమి కాదే 
ప్రేమకు సాటేదీ లేదే 
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా 
రెండు మనసులొకటయ్యేనా 
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ 
కాలి మువ్వ గొంతు కలిపెనా 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 2: 

ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి 
ఒడిలో చేరిందా ప్రేమ 
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి 
కలవర పెడుతోందా ప్రేమ 
గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ 
గాలి వాటు కాదే మైనా 
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా 
అందుకోవే ప్రేమ దీవెన 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో మ్మ్..

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...భైరవడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడోఉక్కు తీగ లాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజంరక్షకుడో భక్షకుడో పరీక్షలకే సుశిక్షిటుదోశత్రువంటులేని వింత యుద్దం ఇది గుండెలోతు గాయమైన శబ్దంనడిచొచ్చే నర్తన శౌరి హొహొ హొహొహోపరిగెత్తే పరాఖ్రమ శైలి హొహొ హొహొహోహలాహలం ధరించిన దత్తత్రేయుడోవీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టుగగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...చరణం 1:ధివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటివినిపించని కిరనం చప్పుదు వీదువడివడిగా వడగళ్ళై గడగడమని జారేటి కనిపించని జడివానేగా వీడుశంకంలో దాగేటి పొటెత్తిన సంద్రం హోరితడుశోకాన్నే దాటేసె అశోకుడు వీడురోవీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టుచరణం 2:తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ చిగురించిన చోటుని చూపిస్తాడుతన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీతన తూరుపు తరిపెవేచెస్తాడురావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడోసైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురోవీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టుగగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం 
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...
శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం 
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...
భైరవడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు తీగ లాంటి ఒంటి నైజం వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడో భక్షకుడో పరీక్షలకే సుశిక్షిటుదో
శత్రువంటులేని వింత యుద్దం ఇది గుండెలోతు గాయమైన శబ్దం
నడిచొచ్చే నర్తన శౌరి హొహొ హొహొహో
పరిగెత్తే పరాఖ్రమ శైలి హొహొ హొహొహో
హలాహలం ధరించిన దత్తత్రేయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం 
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...
శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం 
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...

చరణం 1:
ధివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటి
వినిపించని కిరనం చప్పుదు వీదు
వడివడిగా వడగళ్ళై గడగడమని జారేటి 
కనిపించని జడివానేగా వీడు
శంకంలో దాగేటి పొటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాటేసె అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

చరణం 2:
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకీ 
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికీ
తన తూరుపు తరిపెవేచెస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు 
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలిమబ్బు కోసం 
తరలింది తనకు తానె ఆకాశం... పరదేశం ...
శికరపు అంచునుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం 
విడిచింది చూడు నగమె తన వాసం... వనవాసం...

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు.. ఆశీర్వదించాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది చరణం 1: ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది చరణం 2: నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా... దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడూ వాడదుగా ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది 
అలాగే నవ్వుతూ ఉండాలని... 
అలాగే నవ్వుతూ ఉండాలని 
నింగినేల.. వాగువంక.. చెట్టుచేమ.. గువ్వగూడు.. 
ఆశీర్వదించాలి 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది 

చరణం 1: 

ఎన్నో రంగుల పువ్వు.. ఎండ కన్నే ఎరగని పువ్వు 
సుందరమైన పువ్వు.. పలు సుగుణాలున్న పువ్వు 
ఏ గుడిలో అడుగుపెట్టునో... 
దేవుడు చల్లగ చూడాలి 
ఆ పువ్వుకు పూజలు చేయాలి 
దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే.. హాయిగ ఉండాలి 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 

చరణం 2: 

నీరును పోసి పెంచి.. పందిరల్లే నీడనిచ్చి 
ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి 
ఆ పువ్వుకి తోడు ఉండగా... 
దేవుడు వేరే లేడు కదా 
తోటమాలే పువ్వుకి దేవుడుగా 
మాలికి పువ్వుకు మధ్యన 
అనుబంధం... ఎన్నడూ వాడదుగా 

ఒక తోటలో.. ఒక కొమ్మలో.. ఒక పువ్వు పూసింది 
మహరాణిలా.. మహలక్ష్మిలా.. ఆ పువ్వు నవ్వింది

kotta bangaaru lokam