Monday 26 August 2024

యెకువలోన గోదారి ఎరుపెక్కిందిఆ ఎరుపెమొ గోరింట పంటయ్యిందియెకువలోన గోదారి ఎరుపెక్కిందిఆ ఎరుపెమొ గోరింట పంటయ్యిందిపండిన చేతికెన్నో సిగ్గులొచ్చిఅహ సిగ్గంత చీర చుట్టిందిచీరలో చందమామ ఎవ్వరమ్మఆ గుమ్మ సీతమ్మచరణం 1:సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టుసిరిమల్లె చెట్టెమొ విరగ బూసిందికొమ్మ తరలకుండ కొయ్యండి పూలుకోసినవన్నీ సీత కొప్పు చుట్టండికొప్పున పూలు గుప్పెడంతెందుకండికొదండ రామయ్య వస్తున్నాడండిరానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్యవస్తు చెసాడోయమ్మ ఎదొ మాయరానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్యవస్తు చెసాడోయమ్మ ఎదొ మాయసీతకి రాముడె సొంతమాయ్యె చోటిదినేలతొ ఆకశం వియ్యమొందె వేలిదిమూడు ముళ్ళు వేస్తె మూడు లోకాలకిముచ్చటొచ్చెనమ్మ ఓఏడు అంగలెస్తె ఏడు జన్మలకివీనడి సీతమ్మ ఓచరణం 2:సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టుసిరిమల్లె చెట్టుపై చిలక వాలిందిచిలకమ్మ ముద్దుగ చెప్పిందో మాటఆ మాట విన్నావా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండెఅన్ననాడె ఆమెకి మొగుడయ్యాడెచేతిలో చేతులె చేరుకుంటె సంబరంచూపులో చూపులె లీనమైతె సుందరం జంట బాగుందంటు గొంతు విప్పాయంట చుట్టు చెట్టు చేమా ఓపంట పండిందంటు పొంగిపోయిందమ్మ ఇదిగొ ఈ సీతమ్మా ఓ

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాసరిగ్గ సరిగ్గ సరిగ్గ నిలవవెందుకెబెరుగ్గ బెరుగ్గ అయిపొకేబదులేది ఇవ్వకుండ వెల్లిపోకేఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాచరణం 1:మాటల ఇటుకలతొ గుండెల్లో కోటె కట్టెరకబురల చినుకులతొ పొడి కలలన్నీ తడిపెయ్యరఊసుల ఉరుకులతొ ఊహలకె ఊపిరి ఊదెయ్యరపరుగుల అలికిడితొ మమతలకె ఆయువు పూయరమౌనమై వాడు ఉంటె ప్రాణం ఎమవ్వునోనువ్వెనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతునువ్వెనా సమస్తం అంటాడెకలలోన కూడ కాలుకందనీడెఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాచరణం 2:అడిగిన సమయంలొ తను అలవోకగనను మోయాలిసొగసుని పొగడడము తనకలవాటై పొవాలిపనులను పంచుకునే మనసుంటె ఇంకెం కావాలిఅలకని పెంచుకుని అందంగా బతిమాలాలికొర్కేదైన గాని తీర్చి తీరలనిఅతన్ని అతన్ని అతన్ని చుడడానికివయస్సె తపిస్తు ఉంటుందె అపుడింక వాడు నన్ను చెరుతాడె

ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా
సరిగ్గ సరిగ్గ సరిగ్గ నిలవవెందుకె
బెరుగ్గ బెరుగ్గ అయిపొకే
బదులేది ఇవ్వకుండ వెల్లిపోకే
ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా

చరణం 1:

మాటల ఇటుకలతొ గుండెల్లో కోటె కట్టెర
కబురల చినుకులతొ పొడి కలలన్నీ తడిపెయ్యర
ఊసుల ఉరుకులతొ ఊహలకె ఊపిరి ఊదెయ్యర
పరుగుల అలికిడితొ మమతలకె ఆయువు పూయర
మౌనమై వాడు ఉంటె ప్రాణం ఎమవ్వునో
నువ్వెనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతు
నువ్వెనా సమస్తం అంటాడె
కలలోన కూడ కాలుకందనీడె
ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా

చరణం 2:

అడిగిన సమయంలొ తను అలవోకగనను మోయాలి
సొగసుని పొగడడము తనకలవాటై పొవాలి
పనులను పంచుకునే మనసుంటె ఇంకెం కావాలి
అలకని పెంచుకుని అందంగా బతిమాలాలి
కొర్కేదైన గాని తీర్చి తీరలని
అతన్ని అతన్ని అతన్ని చుడడానికి
వయస్సె తపిస్తు ఉంటుందె అపుడింక వాడు నన్ను చెరుతాడె

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమాఊహలే ఉలికి పడు ప్రాయమాహిందోళంలా సాగే అందాల సెలయేరమ్మాఆమని మధువనమా..ఆ ఆమని మధువనమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దనిసాస నిని దాద మామ గమదనిరిస గానినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గసగాచరణం 1:పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలుకలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మాపాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మాఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమాసగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగసగస మగస గమద నిదమ గమదనిసాసనిస సనిస నిస నిస నిస గమ రిససనిస సనిస నిస నిస నిస గమ రిసగాగ నీని గగ నీని దగ నిగ సపాచరణం 2:వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమనిఅడుగుతునవే కుందనాల బొమ్మసిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టిఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మాఅన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మాఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమాఊహలే ఉలికి పడు ప్రాయమాహిందోళంలా సాగే అందాల సెలయేరమ్మాఆమని మధువనమా..ఆ ఆమని మధువనమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 

సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ 
సగమగ సనిదని మద నిస నిస గసగా

చరణం 1:

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ 
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు 
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

చరణం 2:

వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా 

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింత గాథల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలాఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికిఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికిబాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లాఅంత వింత గాథల్లో ఆనందలాలా చరణం 1 :ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడేఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడేనల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాలవెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీలఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాలజాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలబాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింతగాథల్లో ఆనందలాలా..బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలా ...చరణం 2 :ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాలఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీలవేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాలతులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీలబాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...తెలిసేది ఎలా ఎలా చాంగుభళాఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింతగాథల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలా

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా.. జీవేశ్వరాశంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... చరణం 1 :ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతేనాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతేధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరాక్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...విని తరించరా ...శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... చరణం 2 :మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలుఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలుమెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలుఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలుపరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగాపరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగానా గానలహరి నువు మునుగంగఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... శంకరా... శంకరా...

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందిమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందిచరణం 1:దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమాదరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గాభారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమాబాధ వెంట నవ్వులపంట ఉంటుంది గాసాగరమధనం మొదలవగానే విషమే వచ్చిందివిసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీఅవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీకష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీతెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉందిచరణం 2:చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకోమార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకోపిడికిలే బిగించగా చేతిగీత మార్చుకోమారిపోని కధలే లేవని గమనించుకోతోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూనచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీనీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగానీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగానీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీఅంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1:

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది

చరణం 2:

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏమూలనోనిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఈగాలిలో ఏమమతలోమా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిచరణం 1:మొదట చూసినా టూరింగ్ సినిమామొదట మొక్కినా దేవుని ప్రతిమారేగుపళ్ళకై పట్టిన కుస్తీరాగిచెంబుతో చేసిన ఇస్త్రీకోతికొమ్మలో బెణికిన కాలుమేకపొదుగులో తాగిన పాలూదొంగచాటుగా కాల్చిన బీడీసుబ్బుగాడిపై చెప్పిన చాడీమోటబావిలో మిత్రుని మరణంఏకధాటిగా ఏడ్చిన తరుణం...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిచరణం 2:మొదటిసారిగా గీసిన మీసంమొదట వేసినా ద్రౌపది వేషంనెలపరీక్షలో వచ్చిన సున్నాగోడకుర్చి వేయించిన నాన్నపంచుకున్న ఆ పిప్పరమెంటుపీరు సాయిబూ పూసిన సెంటూచెడుగుడాటలో గెలిచిన కప్పుషావుకారుకెగవేసిన అప్పుమొదటి ముద్దులో తెలియని తనమూమొదటి ప్రేమలో తియ్యందనమూ...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏమూలనోనిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు