Monday 26 August 2024

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింత గాథల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలాఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికిఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికిబాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లాఅంత వింత గాథల్లో ఆనందలాలా చరణం 1 :ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడేఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడేనల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాలవెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీలఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాలజాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలబాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింతగాథల్లో ఆనందలాలా..బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలా ...చరణం 2 :ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాలఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీలవేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాలతులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీలబాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...తెలిసేది ఎలా ఎలా చాంగుభళాఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లాఅంత వింతగాథల్లో ఆనందలాలాబాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లారేపల్లె వాడల్లో ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలాఆనందలాలా... ఆనంద లీలా

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా.. జీవేశ్వరాశంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... చరణం 1 :ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ...మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ...నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతేనాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతేధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరాక్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా...విని తరించరా ...శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... చరణం 2 :మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలుఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలుమెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలుఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలుపరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగాపరవశాన శిరసూగంగా... ధరకు జారెనా శివగంగానా గానలహరి నువు మునుగంగఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ..శంకరా... నాదశరీరా పరా...వేదవిహారా హరా జీవేశ్వరాశంకరా... శంకరా... శంకరా...

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందిమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందిచరణం 1:దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమాదరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గాభారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమాబాధ వెంట నవ్వులపంట ఉంటుంది గాసాగరమధనం మొదలవగానే విషమే వచ్చిందివిసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీఅవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీకష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీతెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉందిచరణం 2:చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకోమార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకోపిడికిలే బిగించగా చేతిగీత మార్చుకోమారిపోని కధలే లేవని గమనించుకోతోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూనచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీనీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగానీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగానీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీఅంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీమౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందిఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉందిఅపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుందిఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది

అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చరణం 1:

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది

చరణం 2:

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ

నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ

అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏమూలనోనిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఈగాలిలో ఏమమతలోమా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిచరణం 1:మొదట చూసినా టూరింగ్ సినిమామొదట మొక్కినా దేవుని ప్రతిమారేగుపళ్ళకై పట్టిన కుస్తీరాగిచెంబుతో చేసిన ఇస్త్రీకోతికొమ్మలో బెణికిన కాలుమేకపొదుగులో తాగిన పాలూదొంగచాటుగా కాల్చిన బీడీసుబ్బుగాడిపై చెప్పిన చాడీమోటబావిలో మిత్రుని మరణంఏకధాటిగా ఏడ్చిన తరుణం...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిచరణం 2:మొదటిసారిగా గీసిన మీసంమొదట వేసినా ద్రౌపది వేషంనెలపరీక్షలో వచ్చిన సున్నాగోడకుర్చి వేయించిన నాన్నపంచుకున్న ఆ పిప్పరమెంటుపీరు సాయిబూ పూసిన సెంటూచెడుగుడాటలో గెలిచిన కప్పుషావుకారుకెగవేసిన అప్పుమొదటి ముద్దులో తెలియని తనమూమొదటి ప్రేమలో తియ్యందనమూ...గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయిఎదలోతులో ఏమూలనోనిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయిగుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా ఏ.. జాంగిరీ పొంగులా జగదాంబా.. ఇచ్చుకో సొగసారా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1 : ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా.. ఇలా మీదా.. సఖీ రాధా.. రారాదా దా దా దా దయే రాదా.. ప్రియం కాదా నా మీదా ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2 : ఆకలేసి సోకులన్నీ.. సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి.. నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల.. ఇదే గోలా ఈ వేళా ఊగాలా వయ్యారాలు.. వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా.. ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా.. జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా.. ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగులా జగదాంబా.. ఇచ్చుకో సొగసారా

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు మెల్లగ మెల్లగ మెల్లగ మరు మల్లెలు మబ్బులు జల్లుగా ముని మాపులలో వేసేయ్ నీ వోటు మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా వోటు గుడి హారతినై వేస్తా ఆ వోటు చిన్నగ చిన్నగ చిన్నగ మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా వోటు నా సొగసిరితొ వెస్తా ఆ వోటు చరణం 1: అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి అందాలలో నువ్వే మునకే వేయ్యాలి అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి నా వలపు కిరీటం తలపైనే ధరించు నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు నీ చినుకులకే వేస్తా నా వోటు నా చెమటలతో వేస్తా ఆ వోటు చరణం 2: నా సుకుమారం నీకో సింహాసనం గా నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా నీ నయగారం నాకో ధనాగారం గా ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది ఆ పాల పుంతని వలవేసీ వరించే ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే నీ రసికతకే వేస్తా నా వోటు నా అలసటతో వేస్తా ఆ వోటు

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటేకళ్ళనిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటేవెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ… గుండె నిండాచరణంచూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్ళో వాలగానిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగానిలువదు నిమిషం… నువు ఎదురుంటేకదలలు సమయం… కనబడకుంటేనువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మాకవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మాపరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా… గుండె నిండాచరణంనీ పేరే పలవరించే నాలోనీ ఆశలుమౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులుతెరిచిన కనులే కలలకు నెలవైకదలని పెదవే కవితలు చదివేఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషనీఉన్నట్టుండి నేర్పినావు ఈ రోజునేనీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా…గుండె నిండా

గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళనిండా సంక్రాంతులు సంధ్యా కాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ… గుండె నిండా

చరణం

చూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనే నీ నీడగా
నిలువదు నిమిషం… నువు ఎదురుంటే
కదలలు సమయం… కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా… గుండె నిండా

చరణం

నీ పేరే పలవరించే నాలోనీ ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాథలున్న నీ భాషనీ
ఉన్నట్టుండి నేర్పినావు ఈ రోజునే
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా…గుండె నిండా