Thursday, 28 March 2024

చాలు చాలు చాలు






స స లు గ గ లు
గ గ లు ని ని లు
స స లు ని ని లు
గ గ లు ని ని లు
గ మా దా ని సగ సగ సగ మా గ స ని దా ని స గ స ని దా మా గమకములు

చాలు చాలు చాలు

చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
ముద్దుగా ముద్దుగా వినవలెగా న ముద్దు విన్నపాలు పాలు
వన్నెపూలలో విన్నపాలు ను ఆరగిస్తే మేలు

చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు

నీ కరములు న మేనికి వశీకరములు
నీ స్వరములు ఈ రేయికి అవసరములు
ఈ క్షణములు మన జంటకి విలక్షణములు
ఈ సుఖములు మునుపేరుగని బహుముఖములు

రా మా ఇంటికి మన్మధుడా అను పిలుపులు
ఆ లీలలు అవలీలలు

చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు

ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు
ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు
ఈ తనువులు సమరానికి ప్రాణ ధనువులు
ఈ రణములు రససిద్ధికి కారణములు
విరామాలెన్నడు యెరుగనివి చలి ఈడులు
తోలి జాడలు చి పాడులు

చాలు చాలు
చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు
చాలు చాలు చాలు చాలు విరహాలు చాలు చాలు

ఓం గం క్లిమ్ లక్ష్మి గణపతయే నమః

ఓం గం క్లిమ్ లక్ష్మి గణపతయే నమః

శ్రీరాఘవమ్ దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి ఓం

కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామ

శ్రీ రఘునందన సీతారామనా శ్రితజనపోషక రామ కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామ ఏ తీరుగ నను దయజూజెచదవొ ఇనవంశోత్తమ రామ నా తరమా భవసాగరమీదను నళినదలెక్షన రామ వాసవ కమల భావ సురవందిత వారధి బంధన రామ భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామ ఏ తీరుగ నను దయజూజెచదవొ ఇనవంశోత్తమ రామ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామకాలత్మక పరమేశ్వర రామశుద్ధ బ్రహ్మ పరాత్పర రామకళాత్మక పరమేశ్వరా రామ

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాలత్మక పరమేశ్వర రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కళాత్మక పరమేశ్వరా రామ

శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

ప్రియా గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలసల రామ
ప్రియా గుహ వినివేదిత పద రామ
శబరి దత్త ఫలసాల రామ

హనుమత్ సేవిత నిజ పద రామ
సీత ప్రాణాధారక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వరా రామ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వరా రామ

భద్ర శైల రాజా మందిర

రామయ్య రామ భద్రయ్య రామ చంద్రాయ వేధసే
రఘు నాధాయ నాధాయ సీతయ్యహ్ పతయే నమః

భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ
భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బాహు మధ్య విలాసితేంద్రియ

వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
ధర్మ కర్మ యుగళ మండల
వేద వినుత రాజా మండల శ్రీ రామ చంద్ర
ధర్మ కర్మ యుగళ మండల

సతత రామ దాస పోషకా శ్రీ రామ చంద్ర
వితత భద్ర గిరి నివేశకా

భద్ర శైల రాజా మందిర
శ్రీ రామ చంద్ర బహు మధ్య విలాసితేంద్రియ
బహు మధ్య విలాసితేంద్రియ
బహు మధ్య విలాసితేంద్రియ

ఆఅ ఆఆ ఆఆ ఆఅ

కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ
నీదండ నాకు నీవెందు బోకు వాదెలా నీకు వద్దు పరాకు

కోదండ రామ కోదండ రామ కోదండ రాంపాహి కోదండ రామ

తల్లివి నీవే తండ్రివి నీవే ధాతువు నీవే దైవము నీవే
కోదండ రామ కోదండ రామ రామ రామ రామ కోదండ రామ

దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
దశరధ రామ గోవిందా మము దయ చూడు పాహి ముకుందా
దశరధ రామ గోవిందా

దసముఖ సంహార ధరణిజ పతి రామ శశిధర పూజిత శంక చక్ర ధర
దశరధ రామ గోవిందా

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనే ఉండగా

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు
తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు.

జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ
జయ జయ రామ జయ జయ రామ జగదభి రామ జానకి రామ

పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో
పాహి రామ ప్రభో

శ్రీమన్మహా గుణ స్తోమాభిరామామీ నామా కీర్తనను వర్ణింపు రామ ప్రభో
సుందరాకార మనమందిరాకార సీదేటిరాసంయుత ఆనంద రామ ప్రభో

పాహి రామ ప్రభో
పాహి రామ ప్రభో
పాహి రామ ప్రభో

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రికలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి

పిలిచినా పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే

పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా

ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి

పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ

కరుణించు భద్రాచల వర రామదాసా పోష

పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ
మరువ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లినను బ్రోవమని చెప్పవేనను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లినను బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

నను బ్రోవమని చెప్పు నారి శిరోమణి
జనకుని కూతురా జననీ జానకమ్మ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

లోకాంతరంగుడు శ్రీకాంత నిను గుడి
ఏకాంతమున ఏక శయ్యనున్న వేళా

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే

ఆడ్రీజావినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళా నేరతలో బోధించి
నను బ్రోవమని నను బ్రోవమని

నను బ్రోవమని చెప్పవే
సీతమ్మ తల్లి