Sunday, 22 January 2023

Success Story: ఈ రైతు ఇంటర్ ఫెయిల్ అయ్యారు.. కానీ ఒక్క ఐడియాతో రూ.కోట్ల ...

ఆత్మీయ మానవ పిల్లలకు  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  ఈ విధంగా  ఎంతో కస్టపడి డబ్బు సంపాదించారు, చదువు లేకపోయినా  సాధించారు లేదా ఎంతో  చదువుకొని సాధించారు  ఫలానా  కులం Background ఉన్నది కాబట్టి లేదు కాబట్టి luck ఉన్నది కాబట్టి  badluck కాబట్టి  సాధించలేకపోయారు  అదే విధంగా  women కాబట్టి  men కాబట్టి  ఇలా ఏదో రకంగా  మీకు ఎలా తోచితే అలా పొగడటం  లేదా ఏకంగా   దాచి పెట్టి మోసాలు చెయ్యడం వంటి మాయ  నుండి బయటకు రండి ఇప్పటి వరకు మహా మహులు అయినా మామూలు వారు అయినా  మనిషి అన్న  వాడు ఎవరూ భూమి మీద బ్రతకలేదు  ఇప్పటి వరకు మీరు ఎవరూ రెప్ప పాటు తాము సాధించినది కానీ తమ భౌతిక ఉనికి కానీ ఏదో తమ చేతిలో లేదు అన్ని   గ్రహించి అప్రమత్తం  చెందగలరు ఎంత పాండిత్యాలు అయినా  సంగీతం సాహిత్యం అయినా  ఎటువంటి సినిమాలు వ్యాపారాలు మీడియా  చానెల్స్ ఏమైనా ఫలానా  వారు సాధించారు  ఫలానా  వారు తెలివైన  వారు ఫలానా  వారు చేతకాక పోగుట్టుకొన్నారు   అన్నట్లు ఆలోచన చెయ్యడం అవివేకం  తాము మోసాలు  తప్పులు చేసి ఇతరులను serious చూడటం కోపాలు ఆవేశాలు నటించి మరీ  అరాచకం పెంచుకొని ఎదుట  వారి జీవితాలు లేకుండా తాము బ్రతికెయ్యడం  జీవితం అనుకొంటున్న  మృతం  నుండి బయటకు వచ్చి  మాట ఒరవడి పట్టండి   ఒక మాట ఒరవడిగా సర్వము నడిచిన  తీరు గా ఏదైనా చెప్పండి చెయ్యండి అంతే గాని ఈ విధంగా వ్యక్తులు గూర్చి  ఏదో ఒక్కటి చెప్పకుండా  చెయ్యకుండా  varied collide వ్యహరిస్తున్నారు  ఏది success ఏది  న్యాయం ఏది ధర్మం ఏది పద్దతి అని ఎవరికి అర్ధం కాదు అటువంటి అర్ధం కానీ వ్యహమే  గ్రహించే కొలది  తెలిసేలా  భగవంతుడు సర్వాంతరిమి  ఏర్పాటు  చేసిన  తీరే సాక్షులు చూసారు  అదే divine intervention  కాలస్వరూపంగా  అందుబాటులోకి వచ్చినది అని  గ్రహించి అర్ధం కానీ భావవంతుడిని కాలాన్ని  ధర్మాన్ని  ఆడతనం మొగతనాన్ని  ఇక మీదట  ఒక mastermind పెంచుకోవడం  వలన వారి  పెరిగి మానవజాతికి  ఒక చుక్కానిగా  తెలుస్తారు జగద్గురువులుగా  తెలుస్తారు  అందుకే  తెలివిగా జాతీయ  గీతంలో అర్ధం పరమార్ధంగా  కొలువు అయ్యి ఉన్నారు అని   గ్రహించి అప్రమత్తం చెందగలరు  ఇక పరి పరి విధములు వాదనలు  వదిలివేసి మొదట  మనసు తో పట్టి  తెలుసుకోవలసిన  పరిణామమే  ఇక మీదట మీరు పెంచుకోవాల్సిన  mind ప్రజా మనో రాజ్యం  అనగా  తమ తపస్సు కొలది మనుస్యులు బలపడుతూ సూర్య చంద్రాది  గ్రహ స్థితులను కూడా తమ తపస్సు కొలది పెంచుకోవాలి అని  తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు  అటువంటి  సూక్ష్మగా  తప్పస్సు  లోకానికి  ఇవ్వడం కోసమే కాలస్వరూపం సంభవించిన అని గ్రహించి మమ్ములను  నిత్య సత్య స్వరూపంగా , సత్య వ్రతంగా పట్టుకొని  బలపడగలరు  మనుష్యుల  చెలగాటం ఆపివేసి   మనసులుగా బలపడండి online communication అందుకే  ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే   



Karunamayudu .....................................

Santhi Sandesam

Okkadai Ravadam...........................

Na AutoGraph ...........................

Parasakthi Mahimalu ..................

Andhra Pradesh - Visakhapatnam : ఇంత పెద్ద హోటల్‌కి కరెంట్ బిల్లే రాదు -...