Friday, 26 January 2024

కీర్తికన్యాకా మనోనాయకాకథానాయకా.....Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St......కథానాయకా..

ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర
జనతాసుదీంద్ర మణిదీపక
త్రిసతకాధిక చిత్రమాలిక
జైత్రయాత్రిక
కథానాయకా...

ఆహార్యాంగిక వాచిక పూర్వక
అద్భుత అతులిత నాటనా ఘటిక...

భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ
మానధన సుయోధన భీష్మ బృహన్నల
విశ్వామిత్ర
లంకేశ్వర దశకంఠ-రావణాసురాధి
పురాణ పురుష భూమికా పోషకా..
సాక్షాత్సాక్షాత్కారక..

త్వదీయ ఛాయాచిత్రఛాదిత
రాజిత రంజిత చిత్రయవనిక...

న ఇదం పూర్వక రసోత్పాధకా..
కీర్తికన్యాకా మనోనాయకా
కథానాయకా..
కథానాయకా..

ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర
జనతాసుదీంద్ర మణిదీపక
త్రిసతకాధిక చిత్రమాలిక
జైత్రయాత్రిక..
కథానాయకా..
జయహో జయహో జయహో జయహో...

No comments:

Post a Comment