అభిననేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి
పులకించింది ఈ జనాధాత్రి
నిండుగా ఉంది లే దుర్గ దీవెనమ్
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం
ఆ నట రాజుకు స్త్రీ రూపం
కల కె అంకితం నీ కాన కణం
వెండితెరకెన్నడో వుంది లే ఋణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకీ దొరికిన సౌభాగ్యం
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
కళను వలచావు కళను గెలిచావు
కోడలికి ఎదురీది కధగా నిలిచావు
బాషా ఏదైనా ఎదిగి ఒదిగావు
చరిత పుటలోనా వెలుగు పొదిగావు
పెను శిఖరాగ్రమై గగనలపై నిలిపావుగ అడుగు
నీ ముఖచిత్రమై నాలు చెరగులా
తల ఎత్తినది మన తెలుగు
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరులకనీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుదకు మిగిలేది అందుకున్నావు
పరమార్ధానికి అసలార్ధమే నువ్వు నడిచిన ఈ మార్గం
కానుకేగా మరి నీదైనది నువ్వు గ అడిగాని వైభోగం
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
మహానటి… మహానటి… మహానటి… మహానటి…
No comments:
Post a Comment