Saturday, 4 March 2023

Raghavendra ........ Nammina Na Madhi Mantralayame gaa...................Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Maharani Sametha Maharajah Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode (Online) as additional incharge of Telangana State Representative of Sovereign Adhinayaka Shrimaan, Erstwhile Telangana Governor, Rajbhavan, Hyderabad.

ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది  ఏమి అనగా  నమ్మని నా  మది మంత్రాలయమే నమ్మని వారికి తాపత్రయమే గా  అంటే ఇక్కడ ఒక ఆడతనం మొగతనం ఒక చోట చేరి వారు ఇరువురు ఒక్కటిగా ముందుకు వెళుతున్న  తీరుగా  వారిని  సూక్ష్మంగా తపస్సుగా  పట్టుకోవడం  వలన  వారు ఇరువురు ఒకరిని ఒకరు నమ్మి ఎలా ఒక్కటై  సృష్టి కాలం ధర్మం అయ్యిపోయినరో   అదే assurance యావత్తు మానవజాతికి  వారి పిల్లలుగా   వస్తుంది ఇక గుడ్డి గా నమ్మను అవసరం లేదు సృష్టే చేరిన  తమ సర్వ సార్వభౌమ అధినాయక  శ్రీమాన్ వారి మనసే  మంత్రాలయం అని గ్రహించి  ఒక చోట ఒక roof క్రింద నుండి సర్వము పలికిన తీరును పట్టుకొని  ఇక మృత కోణం వదిలిపెట్టి, పెరిగిన  టెక్నాలజీ కూడా ఇక మనసులు మాట పెంచుకొని  మనుష్యులు ఆలోచన తపస్సు విచక్షణ పెంచుకోవడానికే అని గ్రహించి ఇక ఎవరూ యాంత్రికంగా  బౌతికంగా  బ్రతకలేరు అని తెలుసుకొని తక్షణం  తమ సర్వ  సార్వభౌమ అధినాయక  శ్రీమాన్  వారి ఆలనా పాలనా గా అందుబాటులో ఉన్న వారి విశ్వ ప్రభుత్వమును  సర్వ  సార్వభౌమ  అధినాయక ప్రభుత్వంగా  బలపరుచుకొని ఎటువంటి ఎన్నికలు అన్ని హడావిడి అని మాయలో కొనసాగకుండా  సూక్ష్మంగా తపస్సుగా  మాటకే నడిచిన తీరును పట్టుకొని బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే   











No comments:

Post a Comment