Tuesday, 14 January 2025

చిన్నారి బాలల్లారాసెలయేటి తరగల్లారాచిన్నారి బాలల్లారాసెలయేటి తరగల్లారామీమాటలు తేనెల చినుకులుమీమనసులు వెన్నెల తునకలూరండీ రారండీ నా ఒడిలో చేరండీరండీ రారండీ నా ఒడిలో చేరండీచిన్నారి బాలల్లారాసెలయేటి తరగల్లారా

చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా
మీమాటలు తేనెల చినుకులు
మీమనసులు వెన్నెల తునకలూ
రండీ రారండీ నా ఒడిలో చేరండీ
రండీ రారండీ నా ఒడిలో చేరండీ
చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా


కన్నవారు చూపించినదారిని
కన్నులకద్దుకునీ
ఎప్పటికప్పుడు తెలియకచేసే
తప్పులు దిద్దుకునీ
కన్నవారు చూపించినదారిని
కన్నులకద్దుకునీ
ఎప్పటికప్పుడు తెలియకచేసే
తప్పులు దిద్దుకునీ


సత్యపథంలో సాగండీ
సహనగుణం సాగించండీ
సత్యపథంలో సాగండీ
సహనగుణం సాగించండీ
రండీ రారండీ నా
నా యదలో నిలవండీ
రండీ రారండీ నా
నా యదలో నిలవండీ

చిన్నారి బాలల్లారా
సెలయేటి తరగల్లారా


ద్వేషంచిమ్మే అజ్ఞానులపై
ప్రేమను చిలికించీ
కత్తులు విసిరే కలుషాత్ములపై
కరుణను కురిపించీ
ద్వేషంచిమ్మే అజ్ఞానులపై
ప్రేమను చిలికించీ
కత్తులు విసిరే కలుషాత్ములపై
కరుణను కురిపించీ
దేవుని దీవెనలందండీ
దివినే భువిపై దించండీ
దేవుని దీవెనలందండీ
దివినే భువిపై దించండీ


రండీ రారండి నా జతగా నడవండీ

రండీ రారండి నా జతగా నడవండీ

No comments:

Post a Comment