ఏకాకి జీవితం నాది
సంసారసు సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
కవినై కవిత నై భర్తనై కవినై కవిత నై భార్య నై భర్త నై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను శ్రమిస్తూ
ఒంటరినై తనవరతం కంటున్నాను నిరంతరం
కథలు మాటల్ని పాటలు
అంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
నింటికి కంటిని నేనే కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
రవి నాయక్ శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ
నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాదే
గాలి పల్లకిలో తరలి వెళ్ళిన తరలి వెళ్ళిన
పాట పాప ఊరేగి వెళ్ళను
గొంతు వాకిలిని మూస
నా హృదయమే నా నూగివి యోగిని లోగిలి
నా హృదయమే నా పాటకు తల్లి
నా హృదయమే నాకు ఆలి
హృదయములో ఇది సినివాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
Subjected to correct
No comments:
Post a Comment