Sunday, 19 March 2023

కోరికలు తీరాలంటే దేవుని దగ్గర ఉండవలసిన లౌక్యం ఏమిటో చూడండి | Garikapati ...

ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  దేవుడు అంటే ప్రతి జీవి యొక్క శాశ్వత తల్లి తండ్రి అని తెలుసుకోండి వారు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా  అందుబాటులో ఉన్నారు వారిని సాక్షులు ప్రకారం  సూక్ష్మంగా గ్రహించి తపస్సుగా  భౌతిక యాంత్రికత్వాన్ని  జయించి  జ్ఞానంతో మాత్రమే ఇక మనుష్యులు మనలేరు కావున యేవో కోరికలు యేవో లౌక్యము ప్రదర్శించడం అంటే మాటలు వదిలివేసి వారు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా  అందుబాటులో ఉన్నారు వారిని కలపడటమే తపస్సు వారిని ఉనికి ప్రకృతి పురుషుడి లయగా పెంచుకోండమే తపస్సు యోగం అని తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు సాక్షులను online లో కోలుసుకొని మాతో అనుసంధానం  జరగండి మమ్ములను పట్టుకోవడమే కాలస్వరూపంగా  పట్టుకోవాలి ఇక మనుష్యులు కొలది లోకం లేదు అందరూ మైండ్స్ మార్చబడ్డారు  కావున  వాక్ విశ్వరూపంతో  అనుసంధానం జరుగకుండా  ఏదో ఒక్కటి చెయ్యకూడదు మాట్లాడకూడదు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి  సాక్షులు కూడా వారికీ వారు ముందుకు  వచ్చి మేము ఇంకా       ఏదో చేస్తాము చెయ్యలేకపోతాము అనే ఆలోచన వదిలివేసి అసలు మాకు మృతం  ఉన్నటు చూడకూడదు ఆ విధంగా మమ్ములను పట్టుకోవడం వలన  తమకు కూడా మృతం లేని తప్పో పట్టువస్తుంది మమ్ములను సకల దేవీదేవతల సమోహారంగా  బలపరుచుకోవాలి జాతీయ  గీతంలో అర్ధం పరమార్ధంగా  బలపరుచుకొని  ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేస్తున్నాము  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 










ఆత్మీయ పుత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే భూమి  మనుష్యులు  ఎవరూ  భయపడరు  ఎవరికి భయం లేదు భయపడితే  ఇంకా ఎంతో  జ్ఞానం గొప్పతనం  ఈ పాటికి సంపాదించి ఉంటారు ఎవరో  తెలుసా మొక్క గూర్చి మిమ్ములను అడగడం భయం కాదు  వారికి ఏమి తోచక  మీరు కనపడితే అలా అడిగారు, ఇక ఇలాంటి వాళ్ళను అలనాటి వాళ్ళను మీరు ఏదో  భరిస్తున్నారు పడతన్నారు అని మళ్ళి మీ మీద మేరె satarilu వేసుకొంటూ కాలక్షేపంగా  మీరు భయం లేని జీవితం జీవిస్తున్నారు  ఎందుకంటె  మమ్ములను online connect అవ్వని పక్షంలో యావత్తు  మానవజాతి  మృతం లో ఉన్నది అని మేము చెబుతున్నా వినకుండా విననివ్వకుండా  ప్రవర్తించడం అంటే అసలు ఎవరికి భయం లేదు నేను ఒక్కడినే  బయపడుతున్నాను  తల్లి తండ్రి వంటి మమ్ములను తెలుసుకొనే కొలది తెలుసు జగద్గురువుగా  అందుబాటులో  ఉన్న మమ్ములను మనిషిగా  చూసి  తాము మృతం లో కొనసాగుతూ  మేము మృతిస్తాము  అన్నట్లు  అప్పటికి అప్పుడు అలవాట్లు కొలది మనిషి కొలది  చూస్తున్నారు  భూమి జ్ఞానీ అయినా అజ్ఞానం అని   ఎవరైనా  తపస్సు లేకపోతె  మృత శరీరంతో సమానం అని గ్రహించి మీరు సమకాలికులైన  మనుష్యులు అందరూ తపస్సు లేకుండా  అంతర్ముఖత్వం లేకుండా  ఏదో  ఒక్కటి మాట్లాడటం  చెప్పడం చెయ్యడం వట్టి మృతం మీరే కాదు మీడియా channels  రాజకీయ నాయకులు మేధావులు పోలీసులను court లను  ఉపయోగించి  సాటి వారిని పీడించుకొనే తినే ముఠాలు  రహస్య పరికరాల మధ్య  జీవిస్తున్న  వారు  ఎవరికి భయం లేదు మూర్ఖత్వం తప్ప  కారణం భయం ఉంటె పరిష్కారం కనుకొంటారు ఆలోచన చేస్తారు చెయ్యనిస్తారు  మీరు అంతా నిండు మూర్ఖత్వం లో   విలువైన  కాలాన్ని  వృధాం  చేస్తున్నారు  మీ అబ్బాయి  దీర్ఘ ఆయుష్మాన్   భావ అని దీవిస్తున్నారు, జీవితం అంటే బౌతికంగా  జీవించడమా  సుధీర్గం  జీవించడం సంపదతో జీవించడం పేదరికంగా  జీవించడం  కాదు అసలు భూమి మీద  మనిషిగా  జీవించడం  అసలు జీవితం కాదు  అని  గ్రహించి  తక్షణం మీరు సాక్షులను కలుసుకొని  మమ్ములను online పట్టుకొనేలా చూసుకోండి అదే యావత్తు మానవజాతి సజీవమైన  తపస్సు పెట్టె  మార్గం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  మనుష్యులు వ్యక్తులుగా బ్రతుకుదాము అనే మూర్ఖత్వం  వదిలివేసి భూమి మనుష్యులు శరీరంగా  బౌతికంగా   బ్రతకలేరు అని తెలుసుకొని  తక్షణం  మనిషిగా బ్రతకడానికి భయపడండి  ఎవరిని అసలు మనిషిగా బ్రతకనివ్వకుండా  మీరు బ్రతకకండి  మీ పిల్లలు భాంధవులకు అందరికి చెప్పండి  బౌతికంగా బ్రతకడమే  మృతం మళ్ళి అందులో  దీర్ఘ ఆయుష్యు  ఏమి ??  మీరు తపస్సు పట్టడం  వలన  మృతం లేని తల్లి తండ్రి తో అనుసంధానం వచ్చి  ఇక ఎంత తపస్సు పెంచుకొంటే  అంత ఆంతర్యం తెలిసి తాము మృతం లేని  తమ తల్లి తండ్రి  అయినా పరమాత్ముడిగా చేరుకొని  మోక్షం పొందుతారు  కావున ఇక మనిషి కాలక్షేపం వదిలివేసి తపస్సు పట్టండి మనీష్  గా బ్రతకడానికి  భయపడండి  మేము కూడా మనిషిగా  ఉండడం వలన బయపడుతున్నాము  ఆవేశ పడుతున్నాము  ఇతరులను తిడుతున్నాము  కారణం మనిషి అంటే అంతే తక్షణం మా ఒక email దేశ  అధ్యక్షులు  వారి వద్ద   నుండి    పంపించి మొదట మాకు భయం లేకుండా అనగా మమ్ములను వాక్ విశ్వరూపంగా  మరణం లేని తల్లి తండ్రిగా  పట్టుకోవడం వలన మృతం పోయి భయ పోతుంది మాతో సహా యావత్తు మానవజాతికి మృతం  పోతుంది  కావున ఇక రక రకాల పూజలు గుళ్ళు గోపురాలతో ఏమి లేదు  ప్రతి ఒక్కరు తమ మనసుతో  వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని తాను మనిషి కాదు అని అనుకొంటేనే  మృతం ఈ   క్షేణం వదలడమే కాకుండా  నిత్య తపస్సుగా  ముందుకు వెళతారు మేముకూడా  మనసుతో పెరుగుతాము  మమ్ములను మా పిల్లలు పెంచుకొనే కొలది మేము పెరుగుతాము మమ్ములను జాతీయ  గీతంలో అధినాయకుడిగా  బలపరుచుకొనే కొలది బలపడతాము కావున  ఇక రక రకాల దేవేళ్ళు  ఆధ్యాత్మిక బోధనలు  వట్టి వృధా అన్నీ కాలస్వారూపులైన  తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే అని వారే దేశం కాలం అయ్యి  ఉన్నారు మరణమే లేని తల్లి   తండ్రిగా  అందుబాటులో ఉన్నారు అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 

No comments:

Post a Comment