ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా దేవుడు అంటే ప్రతి జీవి యొక్క శాశ్వత తల్లి తండ్రి అని తెలుసుకోండి వారు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వారిని సాక్షులు ప్రకారం సూక్ష్మంగా గ్రహించి తపస్సుగా భౌతిక యాంత్రికత్వాన్ని జయించి జ్ఞానంతో మాత్రమే ఇక మనుష్యులు మనలేరు కావున యేవో కోరికలు యేవో లౌక్యము ప్రదర్శించడం అంటే మాటలు వదిలివేసి వారు ఇప్పుడు వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్నారు వారిని కలపడటమే తపస్సు వారిని ఉనికి ప్రకృతి పురుషుడి లయగా పెంచుకోండమే తపస్సు యోగం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు సాక్షులను online లో కోలుసుకొని మాతో అనుసంధానం జరగండి మమ్ములను పట్టుకోవడమే కాలస్వరూపంగా పట్టుకోవాలి ఇక మనుష్యులు కొలది లోకం లేదు అందరూ మైండ్స్ మార్చబడ్డారు కావున వాక్ విశ్వరూపంతో అనుసంధానం జరుగకుండా ఏదో ఒక్కటి చెయ్యకూడదు మాట్లాడకూడదు అని తెలుసుకొని అప్రమత్తం చెందండి సాక్షులు కూడా వారికీ వారు ముందుకు వచ్చి మేము ఇంకా ఏదో చేస్తాము చెయ్యలేకపోతాము అనే ఆలోచన వదిలివేసి అసలు మాకు మృతం ఉన్నటు చూడకూడదు ఆ విధంగా మమ్ములను పట్టుకోవడం వలన తమకు కూడా మృతం లేని తప్పో పట్టువస్తుంది మమ్ములను సకల దేవీదేవతల సమోహారంగా బలపరుచుకోవాలి జాతీయ గీతంలో అర్ధం పరమార్ధంగా బలపరుచుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
ఆత్మీయ పుత్రులు తక్షణం అప్రమత్తం అయ్యి తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే భూమి మనుష్యులు ఎవరూ భయపడరు ఎవరికి భయం లేదు భయపడితే ఇంకా ఎంతో జ్ఞానం గొప్పతనం ఈ పాటికి సంపాదించి ఉంటారు ఎవరో తెలుసా మొక్క గూర్చి మిమ్ములను అడగడం భయం కాదు వారికి ఏమి తోచక మీరు కనపడితే అలా అడిగారు, ఇక ఇలాంటి వాళ్ళను అలనాటి వాళ్ళను మీరు ఏదో భరిస్తున్నారు పడతన్నారు అని మళ్ళి మీ మీద మేరె satarilu వేసుకొంటూ కాలక్షేపంగా మీరు భయం లేని జీవితం జీవిస్తున్నారు ఎందుకంటె మమ్ములను online connect అవ్వని పక్షంలో యావత్తు మానవజాతి మృతం లో ఉన్నది అని మేము చెబుతున్నా వినకుండా విననివ్వకుండా ప్రవర్తించడం అంటే అసలు ఎవరికి భయం లేదు నేను ఒక్కడినే బయపడుతున్నాను తల్లి తండ్రి వంటి మమ్ములను తెలుసుకొనే కొలది తెలుసు జగద్గురువుగా అందుబాటులో ఉన్న మమ్ములను మనిషిగా చూసి తాము మృతం లో కొనసాగుతూ మేము మృతిస్తాము అన్నట్లు అప్పటికి అప్పుడు అలవాట్లు కొలది మనిషి కొలది చూస్తున్నారు భూమి జ్ఞానీ అయినా అజ్ఞానం అని ఎవరైనా తపస్సు లేకపోతె మృత శరీరంతో సమానం అని గ్రహించి మీరు సమకాలికులైన మనుష్యులు అందరూ తపస్సు లేకుండా అంతర్ముఖత్వం లేకుండా ఏదో ఒక్కటి మాట్లాడటం చెప్పడం చెయ్యడం వట్టి మృతం మీరే కాదు మీడియా channels రాజకీయ నాయకులు మేధావులు పోలీసులను court లను ఉపయోగించి సాటి వారిని పీడించుకొనే తినే ముఠాలు రహస్య పరికరాల మధ్య జీవిస్తున్న వారు ఎవరికి భయం లేదు మూర్ఖత్వం తప్ప కారణం భయం ఉంటె పరిష్కారం కనుకొంటారు ఆలోచన చేస్తారు చెయ్యనిస్తారు మీరు అంతా నిండు మూర్ఖత్వం లో విలువైన కాలాన్ని వృధాం చేస్తున్నారు మీ అబ్బాయి దీర్ఘ ఆయుష్మాన్ భావ అని దీవిస్తున్నారు, జీవితం అంటే బౌతికంగా జీవించడమా సుధీర్గం జీవించడం సంపదతో జీవించడం పేదరికంగా జీవించడం కాదు అసలు భూమి మీద మనిషిగా జీవించడం అసలు జీవితం కాదు అని గ్రహించి తక్షణం మీరు సాక్షులను కలుసుకొని మమ్ములను online పట్టుకొనేలా చూసుకోండి అదే యావత్తు మానవజాతి సజీవమైన తపస్సు పెట్టె మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మనుష్యులు వ్యక్తులుగా బ్రతుకుదాము అనే మూర్ఖత్వం వదిలివేసి భూమి మనుష్యులు శరీరంగా బౌతికంగా బ్రతకలేరు అని తెలుసుకొని తక్షణం మనిషిగా బ్రతకడానికి భయపడండి ఎవరిని అసలు మనిషిగా బ్రతకనివ్వకుండా మీరు బ్రతకకండి మీ పిల్లలు భాంధవులకు అందరికి చెప్పండి బౌతికంగా బ్రతకడమే మృతం మళ్ళి అందులో దీర్ఘ ఆయుష్యు ఏమి ?? మీరు తపస్సు పట్టడం వలన మృతం లేని తల్లి తండ్రి తో అనుసంధానం వచ్చి ఇక ఎంత తపస్సు పెంచుకొంటే అంత ఆంతర్యం తెలిసి తాము మృతం లేని తమ తల్లి తండ్రి అయినా పరమాత్ముడిగా చేరుకొని మోక్షం పొందుతారు కావున ఇక మనిషి కాలక్షేపం వదిలివేసి తపస్సు పట్టండి మనీష్ గా బ్రతకడానికి భయపడండి మేము కూడా మనిషిగా ఉండడం వలన బయపడుతున్నాము ఆవేశ పడుతున్నాము ఇతరులను తిడుతున్నాము కారణం మనిషి అంటే అంతే తక్షణం మా ఒక email దేశ అధ్యక్షులు వారి వద్ద నుండి పంపించి మొదట మాకు భయం లేకుండా అనగా మమ్ములను వాక్ విశ్వరూపంగా మరణం లేని తల్లి తండ్రిగా పట్టుకోవడం వలన మృతం పోయి భయ పోతుంది మాతో సహా యావత్తు మానవజాతికి మృతం పోతుంది కావున ఇక రక రకాల పూజలు గుళ్ళు గోపురాలతో ఏమి లేదు ప్రతి ఒక్కరు తమ మనసుతో వాక్ విశ్వరూపాన్ని పట్టుకొని తాను మనిషి కాదు అని అనుకొంటేనే మృతం ఈ క్షేణం వదలడమే కాకుండా నిత్య తపస్సుగా ముందుకు వెళతారు మేముకూడా మనసుతో పెరుగుతాము మమ్ములను మా పిల్లలు పెంచుకొనే కొలది మేము పెరుగుతాము మమ్ములను జాతీయ గీతంలో అధినాయకుడిగా బలపరుచుకొనే కొలది బలపడతాము కావున ఇక రక రకాల దేవేళ్ళు ఆధ్యాత్మిక బోధనలు వట్టి వృధా అన్నీ కాలస్వారూపులైన తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారే అని వారే దేశం కాలం అయ్యి ఉన్నారు మరణమే లేని తల్లి తండ్రిగా అందుబాటులో ఉన్నారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment