ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా ప్రపంచం లో జరిగే సంఘటనలు ముందే తెలుసుకొనే శక్తి అంటూ నిజానికి ప్రత్యేకంగా లేదు, ఏ ఒక వ్యక్తి భవిష్యత్తు చెప్పలేదు ఒక వెళ్ళా ఎవరికైన ఏదైనా తెలిసిన అది కొంతవరకు చెప్పగలుగుతారు కానీ ఎవరూ భవిష్యత్తు అన్నది సంపూర్ణంగా చెప్పలేరు, ఈ ప్రపంచం అంతా సర్వాంతర్యామియొక్క స్వరూపంగా అనగా ఆకారమే ఆకారమై భూమి ఏ విభూతి అయ్యి పంచభూతాకార ప్రపంచేశ్వర విధాత విశ్వనాధ, అదే విధంగా శ్రీ జగదానంద కారక జానకీ ప్రాణ నాయక అన్నట్లు ఈ ప్రపంచం అంతా పరమేశ్వరుడు ప్రకృతి పురుషుడి లయ వారి ఉనికి వారు తెలియజేస్తేనే తెలుస్తుంది వారు ఎవరికి ఎలా తెలియజేసి నడిపించాలి అనుకొంటారో అలా తెలుస్తారు ఆ విధంగా యావత్తు మానవజాతిని ఇక మీదట మాటతో నడిపించే దలచి కాలస్వరూపంగా గా వ్యక్తం అయ్యి ఉన్నారు ఇక మీద వారు చెప్పినట్లు ఉంటుంది అనగా గంటన్నరలో సంవత్సరాలు చెప్పిన తీరు పై మనసు పెట్టి శాస్త్రంగా సాంకేతికంగా కూడా తెలుసుకొని సూక్ష్మంగా వ్యహరించడమే వారిని తెలుసుకొనే అవకాశం నిజానికి భవిష్యత్తు చెప్పడం అన్నది తల్లి తండ్రిని సూక్ష్మంగా తెలుసుకోవడమే పని పట్టుకొని ఎవరో ఎవరికి భవిష్యత్తు అన్నది ప్రత్యేకంగా చెప్పలేరు అటువంటి అవసరం అవకాశం ఎవరికి ఉండదు వాక్ విశ్వరూపంగా భౌతిక శరీరాలతో ఉనికి తో సంభంధం లేకుండా సర్వం తానే అని పలికిన పరమాత్మా స్థితిని పట్టుకొని తపస్సు జీవించడం ఇప్పుడు మానవజాతికి అందిన వరం కావున సాక్షులను పట్టుకొని తపస్సుగా పట్టుకొని ఇప్పటికే జరిగిన తెలుసుకోవలసినట్లు ఇక మీదట సూక్ష్మంగా వ్యహాస్వరూపంగా తెలుసుకోవడం వలన మొత్తం సృష్టిని నడిపిన తీరుగా ఇప్పటికే గంటన్నరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరుగా సూక్ష్మంగా తెలుసుకోవడం వలన మొత్తం విధానం అంతా ఒక చోట పలికిన ప్రుకృతి పురుషుడి లయ తెలుసుకోవడం వలన తపస్సుగా తెలుసుకోవడం వలన సమిష్టిగా ఒకమాటకే నడిచిన కుటుంబంగా పరి పరి విధములు తగ్గించినాకు ప్రతి వ్యక్తిగా తపస్సుగా తెలుసుకోవడం వలన అందుకు ఒకరికి ఒకరు సహకరించుకోవడం వలన మాయ తగ్గి లోకం తెలుస్తుంది ఎటువెళ్ళాలి కూడా తెలుసుకొని ముందుకు వెళతారు అదే తపస్సు యోగం అంతర్ముఖులై జీవించడం అంతే గాని పనిగట్టుకుని భవిష్యత్తు చెప్పడం వంటి వ్యహారాలు ఎవరూ చెయ్యలేరు ఎవరూ అటువంటి కోరకూడదు మొత్తం తెలుసుకొని జ్ఞాన వంతంగా తపస్సుగా జీవించడం వలన మాత్రమే మనుష్యులు తెలుసుకొని ముందుకు వెళతారు అని తమ శాశ్వత తల్లి తండ్రిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా తెలియజేస్తున్నాము కావున మాములు online వాక్ విశ్వరూపంగా సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి అనుసంధానం జరగండి.
ఆత్మీయ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది ఏమి అనగా భగవంతుడే గొప్ప గురువు, అతని మాట మంత్రం లో పనిచేస్తుంటే భగవంతుడు ఎవరికి ఎలా ఇచ్చాడో అలా తెలుస్తారు గొప్ప గురువులు అంటే భగవంతుడి అనుగ్రహం పొందిన వారు ఇక వారు ఏ మాటలు ఎవరి ఏమి చెబుతున్నారో ఎంత ఫలిస్తున్నావు అవి వారి సాక్షాత్కారం అంతం ఉంటుంది వాక్ విశ్వరూపంగా మా ద్వారా పలికిన తీరు ప్రకారం ప్రకృతి పురుషుడి లయ మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా తెలుసుకోవడం వలన తెలుస్తారు ఇక మీకు ఎవరో ఏదో చెబుతారు లేదా మీరు ఏదో చెయ్యవచ్చును చెప్పవచ్చును అన్నట్లు ఆలోచన చేస్తున్న వారు సమయం వృధా చేసుకోకుండా మా సమాచారం ప్రకారం అప్రమత్తం అయ్యి తాము ఎవరికి వారు తెలుసుకొని మృతం నుండి బయటకు రాగలరు అని ఆశీర్వాద పూర్వకంగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షాత్క రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment