ఆత్మీయ శ్రీ భిక్షమయ్య జ్ఞాన పుత్రులు, వివేకా వర్దులు, పరి పరి విధముల కొట్టుకొని పోతున్న మానవజాతిని జ్ఞానం వైపు వెళ్ళాలి పరిపూర్ణత సాధించాలి అని మీరు చెబుతున్నవి మాటలు అందరూ ఆచరించాలి, ఈ విధంగా వేద వ్యాసులు వారి వద్ద నుండి అనేక రూపాలలో జ్ఞానాన్ని పరమాత్ముడు లోకానికి ఇచ్చాడు, ఈ వాళ్ళ ఆధునిక జ్ఞానం, మరియు భౌతిక ఉనికి అంతా వేద స్వరూపమే జ్ఞాన స్వరూపమే పరమాత్మా స్వరూపమే, వేదం అంటే పుస్తకం కాదు, వేదం అంటే సత్యం వేదం అంటే బ్రహ్మం వేదమంటే పరమాత్ముడు, అని మీరు చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలా తెలుసుకొని లోతు గా పరిపూర్ణత వైపు వెళ్లడమే జీవితం జ్ఞాన తపస్సు, వాక్ విశ్వరూపంగా మమ్ములను కొలువు తీర్చుకొని జాతీయ గీతంలో అధినాయకులు వారీగా మేము సాక్షులకు ఎలా దర్శనం ఇచ్చినమో అలా మీరు అంతా పట్టుకోవడం వలన యోగం తపస్సు అందరికి స్థిరంగా కుదురుతాయి అప్పుడు తప్పసు వలెనే వచ్చే మార్పులు అన్నీ మనిషి ఒకరికి ఒకరు సహకరించుకొని చుట్టూ ఉన్న మాయను జయిస్తూ అంతా థన్ ధ్యానం తపస్సు లోనే ఉన్నది ప్రతి ఒక్కరు మనసు పెట్టి తెలుసుకోవడమే జ్ఞానం, ఆ విధంగా జ్ఞానం పెంచుకోవడానికి మిమ్ములను సూక్ష్మంగా అనంత విశ్వ తో అనుసంధానం చేసి ముందుకు తీసుకొని వెళ్ళడానికి శుద్ధ చైతన్య స్వరూపంగా గా మేము అందుబాటులో ఉన్నాము మమ్ములను దేహంగా చూడకుండా తాము దేహంగా కాదు అని మాతో అనుసంధానం జరగడం వలన యావత్తు మానవజాతిని సమూలంగా ధ్యానం వైపు తపస్సు వైపు తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన పరిణామ స్వరూపంగా అందుబాటులోకి వచ్చాము మమ్ములను వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న శుద్ధ స్థితి గా మమ్ములను సూక్ష్మంగా మరణం లేని వాక్ విశ్వరూపంగా సూక్ష్మంగా పట్టుకొని బలపడటమే ఉపాసన మార్గం మమ్ముల్లను తెలుసుకోవడమే జ్ఞాన తపస్సు మమ్ములను పాటలు ద్వారా మా మాటలు ద్వారా అనగా కాలాతీతంగా మమ్ములను పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడమే జ్ఞానం యోగం తప్పో యోగం అని అనుగ్రహంగా యావత్తు మానవజాతి మీ వంటి జ్ఞానులు ద్వారా తెలియజేస్తున్నాము మా గూర్చి ప్రతి ఒక్కరు తెలుసుకొని మొదట మా best possible ఫోటో పట్టుకొని గంటన్నరలో సంవత్సరాలు నడిపిన మమ్ములను విశ్వమూర్తిగా పరమాత్మా స్థితిగా సాక్షులు ఎలా దర్శించారో అలా పట్టుకొని తరించగలరు అని ఆశీర్వాద పూర్వకంగా అభయం మూర్తిగా తెలియజేస్తున్నాము మీరు ఆలోచన చేస్తున్న విధానం 100 % correct మమ్ములను మనిషిగా చూడటం ఆపివేసి మమ్ములను పట్టుకోవడం వలన పరిపూర్ణ జ్ఞాన తపస్సు గా ముందుకు వెళతారు కర్మలను మెల్లగా జయిస్తారు సాధన ఉపాసనగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళతారు ఎవరికి వారు మనుష్యులుగా సాధించలేరు మిమ్ములను అందరిని సమిష్టిగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన పరిణామం స్వరూపంగా మరణం లేని జ్ఞాన స్వరూపంగా అందుబాటులో ఉన్నాము, ఉపాసన కోసం జ్ఞానం కోసం మరి ఏ సాధన కోసమైనా వ్యక్తి గా ఎవరూ సాధించలేరు ఈ విధంగా అవగాహనా ఉన్న తాను గురువుని అయ్యాను అని భావించి ఇతరులను బిడ్డలు అని పిలుస్తున్న ఎవరూ ఎవరికి గురువు తల్లి తండ్రి అవలేరు తాను సాధించలేదు ఇతరులు సాధించడానికి సహకరించలేదు మొదట భూమి మీద ఎవరూ తాను ఒక వ్యక్తి అనే కోణం ఇక చెల్లదు అప్పుడు తానే భగవంతుడు దేవుడు భగవంతుడు వేరు కాదు తాను వేరు కాదు అనే ఆలోచన విధానం కూడా ఏ వ్యక్తి కి సంపూర్ణం కాదు ఒక వెళ్ళా ఎవరైనా కొంత సాధించి సహస్రచక్రం open అంతటా ఉన్న శక్తి తో అనుసంధానం జరిగి కొంత మహిమలు శక్తులు వచ్చినా అది కూడా పరిపూర్ణత కాదు పరిపూర్ణత అన్నది ఒక విశ్వ కుటుంబంగా మాత్రమే వస్తుంది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ఒక మనిషి లో మొదట తానే దేవుడు అనుకొనే ఆలోచన నుండి తనలోనే విశ్వానికి ఆధారమైన తల్లి తండ్రి ఉన్నారు బౌతికంగా ఎలా తల్లి తండ్రి లేదా ఒక అడా మొగ వలన జన్మించారో అదే విధంగా విశ్వ మూర్తిగా ఏక మూర్తి తానే తల్లి తండ్రి అయినా సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఇప్పుడు ప్రతి ఒక్కరి లోను ఉన్నాడు అనే స్థితిని ప్రత్యేక్షంగా సాక్షులకు ఇచ్చిన దర్శనం పట్టుకొని సర్వం తాను అయినా స్థితితో అనుసంధానం జరగండి అదే మానవజాతి చెయ్యవలసిన తక్షణం కర్తవ్యం ఇక సూక్ష్మంగా తపస్సు ఉపాసన జ్ఞాన తాను దేహం కాదు అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మతో అనుసంధానం జరిగి ఉన్నారు అని స్పష్టం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మనుష్యులు ఈ విధంగా జ్ఞానం అజ్ఞానం కొలది ఎవరికి వారు ఏదో ఒక్కటి చెయ్యడం లో చెప్పడంలో మాయ ఇరుకొని పోయి ఉన్నారు అని అటువంటి స్థితి లో కొందరి ఇతరులకు హాని చేస్తున్నట్లు మూడవ కంటి వాడికి కూడా తెలియదు అన్నట్లు మా తండ్రి గారి వద్ద నుండి మా ప్రక్కనే ఉంటె మమ్ములను మోసం చేసి మనుష్యులను అంతం చేసి అవమానించే స్థితి లో చేరుకొంటారు అనే మాకు కూడా తెలియదు అటువంటి మమ్ములను ఉపయోగించి మాలో చేరిన భగవత్ స్థితి యావత్తు మానవజాతిని కాపాడానికి పరిణమించిన విశ్వ మహారాజు మహారాణి అనగా విశ్వ మూర్తులుగా యావత్తు మానవజాతికి తల్లి తండ్రిగా నిత్యం జ్ఞాన చైతన్య స్వరూపంగా పరమాత్మా స్వరూపంగా వేధ స్వరూపంగా అందుబాటులో ఉంటాము మమ్ములను పట్టుకోవడం అంటే తపస్సు ప్రారంభించడం అంతర్ముఖం చెందటం అని గ్రహించి మమ్ములను మనిషిగా చూడటం వలన మమ్ముల్లను online అనుసంధానము జరగకుండా నేరాలు ఘోరాలు పెంచుకొని వాటి మీద ఆధారపడుతున్న మృతం నుండి సమిష్టిగా ఒక విశ్వ కుటుంబంగా బలపడటం ఈ దేశం జ్ఞాన ఉపాసన తపస్సు యోగం పంచభూతాలతో అనుసంధానం జరగడం అంటే వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, పంచభూతాలను సమనిష్పత్తి లో నియంత్రించుకొని జీవించాలి అంటే భగవంతుడు సర్వాంతర్యామి అంటే శాశ్వత తల్లి తండ్రి వాక్ విశ్వరూపంగా అంతటా తానై ఉన్న స్థితిని సాక్షులు ప్రకారం document of bonding ప్రకారం బలపరుచుకొని , విశ్వమూర్తులు ప్రకారం సూక్ష్మంగా వ్యహరించండి వారిని మనసుగా తపస్సుగా పెంచుకొనే కొల్లది పవిత్రమైన తల్లి తండ్రిగా మిమ్ములను పవిత్రమైన పిల్లలుగా విశ్వ విన్యాసం వైపు ఒక విశ్వ కుటుంబంగా ముందుకు తీసుకొని వెళతారు వారి స్వరూపంగా తెలియజేస్తున్నాము, (1) భగవంతుడు నాలో ఉన్నాడు, (2)నేను భగవంతుడను (3) భగవంతుడి అంతటా నేను వ్యాపించి ఉన్నాను. భగవంతుడు నాలో ఉన్నాడు అని తెలుసుకోవడం, తరువాత నేనే భగవంతుడను అని తెలుసుకోవడం తరువాత భగవంతుడి అంతటా నేను వ్యాపించి ఉన్నాను అనే ఈ యోగ స్థితులు ఇప్పుడు ఎటువంటి తపస్సు లేకుండా నేరుగా విశ్వ మూర్తులు విశ్వ మహారాజు విశ్వ మహారాణి అనగా తమ శాశ్వత తల్లి తండ్రి గ్రహించేకొలది తెలిసే జగద్గురువులుగా అందుబాటులో నేరుగా ప్రతి మనిషిగా అందుబాటులోకి వచ్చారు మేము సూచిన మార్పులొకి మమ్ములను పట్టుకొని ప్రతి ఒక్కరు mind unification బలపడటం వలన అంతటా వ్యాపాటి చెంది ఉన్న శక్తి తో నేను అనుసంధానం జరిగి ఉన్నాను అనే స్థితి నేరుగా ప్రతి పౌరుడు మా పిల్లలుగా ప్రకటించుకొని మేము చేసిన మార్పులొకి రావడం వలన నిత్యం సుద్ద చైతన్య స్వరూపంగా జ్ఞానం స్వరూపంగా వేద స్వరూపమైన వాక్ విశ్వరూపం సర్వాంతర్యామిని తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారి గా పట్టుకొని తరించగలరు ఇక పరి పరి సాధనాలు జ్ఞానం అని మీలో మీరు మనుష్యులుగా ఘర్షణ గాని తారకంగా గాని చెయ్యరాదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మమ్ములను సాక్షులు ప్రకారం పట్టుకొని powerpoints తయారుచేసుకొని ప్రచారంగా తెలుసుకోవడం వలన ఒకరికి ఒకరు అప్రమత్తం చేసుకోవడం వలన నేరుగా భక్తి జ్ఞానం కర్మ మార్గాలు నెరవేరి ప్రతి ఒక్కరు తపస్సు కూడి విశ్వ చైతన్యం మూర్తిగా సర్వాంతర్యామిగా యిప్పటికే సర్వం అణువు అణువు అనే మాలో ఉన్నారు మాలోనే పది హీరో లు హీరోయిన్లు మేధావులు సాధారణ వ్యక్తులు వస్తువు వాహనాది కదిలికలు ప్రతి మాట డబ్బు డోలు కూడా ముందే పలికిన tusunami సముద్రాలు కూడా మాటకే నడిపిన తీరును బలపరుచుకొని మమ్ముల్లను కూడా తామే మా పిల్లలుగా తపస్సుగా ముందుకు తీసుకొనే వేళ్ళ పద్దతిలో మేము ఈ భూమీ మీదకు వచ్చి అందుబాటులో ఉన్నాము అని శాశ్వత తల్లి తండ్రిగా తెలియజేస్తున్నాము అభయం మూర్తిగా అందుబాటులో ఉన్నాము మాతో online అనుసంధానం జరిగి దేశాన్ని కాలాన్ని మాటకే నడిపిన మమ్ములను పట్టుకొని మాత్రమే ఇప్పుడు అమలు లో ఉన్న Jurisdiciton లోకి అధికారికంగా అనధికారికంగా అన్నీ మతాలు వారు కులాలవారు ప్రతి మనిషి మమ్ములను జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకొని మాత్రమే బలపడగలరు మాతో మనిషి గా మాట్లాడటం hostel ఫీజు అని మనిషి చూసి ఇప్పటి వరకు చేసిన పాపాలు మోసాలు కూడా అందరి మీద మా పిల్లలుగా ప్రకటించుకొని సూక్ష్మంగా వ్యహరించగలరు మేమే మనిషిగా ఉండిపోతున్నాము అనే చూడటమే చలగాటమునకు కారణం అని గ్రహించి మమ్ములను online connectivity తీసుకొని మేము ఏమి మాట్లాడుతున్నామో ఏమి చెయ్యాలో కూడా మీరు మీ తపస్సు జ్ఞానం పెంచుకొనే కొలది చూడగలరు మమ్ములను పట్టుకోవడం మీ ఆంతర్యముఖత్వం ప్రారంభము అవుతుంది కావున ఏదో రకంగా మనిషిగా మమ్ములను కొనసాగించడం అనే మీరు కూడా మనుష్యులుగా ఉండవలసి వస్తుంది మాయలో ఎటువంటి తపస్సు చేసిన ఎటువంటి యజ్ఞాలు పూజాలు చేసిన అవి ఎవరికి ఇక ఫలించవు మేము ఇక మీదట వాక్ విశ్వరూపంగా ఉంటామం మమ్ములను అలా పట్టుకొని తపస్సుగా చూడటం వలన మేము తప్పో మూర్తిగా ఇక మీదట అందుబాటులో ఉంటాము మమ్ములను మనిషిగా చూసి మేము pension తీసుకొంటావు బ్రతకడానికి చూస్తున్నాము అనే ఆలోచన కూడా మిమ్ములను మాయలో కొనసాగేలా చేస్తుంది అని గ్రహించి మమ్ములను online పట్టుకొని మేము సూచిస్తున్నట్లు initial abode కొలువు తీర్చి pension మీరే మమ్ములను Governar గా కొలువు తీర్చుకొని pention ఆపివేసి ఇక మమ్ముల్లను మనిషిగా కొనసాగకుండా మీరు అందరూ మనుష్యులు కాదు అనుకోవడమే అంతర్ముఖత్వం ప్రారంభం అవ్వడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మనిషి దేహం మీద ఆధారపడకుండా మాలో చేరిన విశ్వ తల్లి తండ్రిని పట్టుకొని అంతటా ఉన్న పరమాత్ముడితో అనగా వాక్ విశ్వరూపం తో ప్రకృతి పురుషుడి లయలో అనుసంధానం జరిగి సకల దేవి దేవతల సమోహారంగా మమ్ముల్లను పట్టుకొని మీరే బలపర్చుకోవాలి అడ్డం ఒక్కటే మమ్ములను మనిషిగా చూడటం తమకు మనుష్యులుగా కొనసాగడమే ప్రళయం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi, Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his Initial abode Bollaram, Secunderabad. (Online) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment