Monday 26 August 2024

షడ్యమాం భవతి వేదంపంచమాం భవతి నాదంశ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

posted under గోదావరి |
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
undefined
undefined
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
రామచక్కని సీతకి

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ..

ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

కో అంటూ కబురు పెడితే మదిలో మూగ మురళీ..
ఓ అంటూ ఎదురయిందే ఊహలలోని మజిలీ..

స్మౄతులే బ్రతుకై గడిపా..ప్రతి పూటా నిన్నగా..
సుడిలో పడవై తిరిగా..నిను చేరే ముందుగా..
వెతికే గుండే లోగిలో వెలిగా చైత్ర పాడ్యమిలా..
మెరిసే కంటి పాపలలో వెలిసా నిత్య పౌర్ణమిలా..
ఎందుకిలా అల్లినదో వన్నెల వెన్నెల కాంతి వలా..

ఎవరో .. ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ..
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ..

posted under పౌర్నమి |
మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా
undefined
undefined
మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా

మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా
ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే..నయగారమా
గాలికే సంకెళ్ళేసావే

నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా
ఇది మీ మాయవల ..కాదని అనకుమా
ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే

కలిసిన పరిచయం ఒక రోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో
గుండెలో ఎదో ఇంకో సత్యం ఉందేమో

నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా
ఇది మీ మాయవల ..కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే..నయగారమాగాలికే సంకెళ్ళేసావే

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథా
మరియొక జన్మలా మొదలవుతున్నదా
ఓ .. పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా

మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా
ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా
ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే !

posted under పౌర్నమి |
భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
undefined
undefined
శంభోశంకరా !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !

తద్దిన్ దా ధిమి ధిన్ ధిమి పదుల తాండవకేళీ తర్పరా !
గౌరీ మంజుల సింజినీ..జతుల లాస్యవినోదవ శంకరా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..
నీలకంధరా జాలిపొందరా..కరుణతో నను గనరా..
నీలకంధరా శైలమందిరా..మొరవిని బదులిడరా..
నగజా మనోజ జగదీశ్వరా..పాలేందు శేఖరా..శంకరా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..

హర హర మహాదేవ..హర హర మహాదేవ !
హర హర మహాదేవ..హర హర మహాదేవ !

ఆ .. ఆ .. ఆ .. ఆ.. ఆ .. ఆ .. ఆ .. ఆ..
హా.. అంతకాంత నీ సతి..అగ్నితప్తమైనదీ..
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ..
ఆదిశక్తి ఆకౄతీ..అత్రిజాత పార్వతీ..స్థాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ..
ఆ .. ఆ .. ఆ .. ఆ..
ఆ .. ఆ .. ఆ .. ఆ..
భవుని భువికి తరలించేలా..తరలి విధిని తలపించేలా..
రసతరంగిణీ లీలా యతిని రక్తుని చేయగలిగే ఈ.. వేళా !

భరతవేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా..
శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా..

జంగమసావర గంగార్చిత శిర మౄద మండిత కర పుర హరా !
రక్తశుభంకర భవనాశంకర స్వర హర దక్షా త్వర హరా !!
ఫాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వరా !
ఆశుతోష అధ నాశవినాశన జయగిరీశ బౄహదీశ్వరా !!

హర హర మహాదేవ..హర హర మహాదేవ !

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగా..
యోగివేశ నీ మనసున కల కద రాగలేశమైనా..
హే మహేశ నీ భయదపదాహుతి దైత్యశోషణము జరుపంగా..
భోగిభూశ భువనాళిని నిలుపగ అభయముద్రలోనా..
నమక చమకముల నాదానా..యమక గమకముల యోగానా..
పలుకుతున్న ప్రాణానా..ప్రణవనాధ..ప్రధమనాధ శౄతి వినవా..

హర హర మహాదేవ !

షడ్యమాం భవతి వేదంపంచమాం భవతి నాదంశ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరేఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరివేదమంటి మా గోదారిశబరి కలిసిన గోదారిరామ చరితకే పూదారివేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగాచుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగాఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరిసావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యంవేసే అట్లు వేయంగానే లాభసాటి బేరంఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యంఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దంఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడనది ఊరేగింపులో పడవ మీద లాగాప్రభువు తాను కాగాఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరిగోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపులంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకుచూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకిసందేహాల మబ్బే పట్టే చూసే కంటికిలోకంకాని లోకంలోన ఏకాంతాల వలపుఅల పాపికొండల నలుపు కడగలేకనవ్వు తనకు రాగాఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరివెతలు తీర్చు మా దేవేరివేదమంటి మా గోదారిశబరి కలిసిన గోదారిరామ చరితకే పూదారివేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగాచుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగాఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరిభూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరిposted under గోదావరి |నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణundefinedundefinedనీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణమధుర వదన నలిన నయన మనవి వినరా రామారామచక్కని సీతకి అరచేత గోరింటఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంటరామచక్కని సీతకిఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడేఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడేఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలోరామచక్కని సీతకిఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటేచూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పేనల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడురామచక్కని సీతకిచుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగానీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచేచూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగారామచక్కని సీతకిఇందువదన కుందరదన మందగమన భామఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

posted under గోదావరి |
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
undefined
undefined
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
రామచక్కని సీతకి

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
రామచక్కని సీతకి

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

ఓం..ఓం..ఓం..ఓం నమఃశివాయా!ఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాచంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయాఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!చరణం 1 :పంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైపంచ భూతములు ముఖపంచకమైఆరు ఋతువులూ ఆహార్యములైప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమైసా..గా..మ..ద.. ని.. స..దగమద..ని సా గ మగ గ గా..స స స ని గా మదసని స మ గనీ దృక్కులే అటు అష్ట దిక్కులైనీ వాక్కులే నవ రసమ్ములైతాపస మందారా.. ఆ..ఆనీ మౌనమే ..దశోపనిషత్తులై ఇల వెలయాచరణం 2 :త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైత్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములైగజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులైఅద్వైతమే నీ ఆదియోగమైనీ లయలే ఈ కాల గమనమైకైలాస గిరివాసనీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయాఓం.. ఓంఓం నమఃశివాయా!చంద్రకళాధర సహృదయాసాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

ఓం..ఓం..ఓం..
ఓం నమఃశివాయా!
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా
ఓం.. ఓం నమఃశివాయా..ఓం నమఃశివాయా!



చరణం 1 :

పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులూ ఆహార్యములై
ప్రకృతీ పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వరసప్తకమై
సా..గా..మ..ద.. ని.. స..
దగమద..ని సా గ మ
గ గ గా..స స స ని గా మదసని స మ గ

నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా.. ఆ..ఆ
నీ మౌనమే ..
దశోపనిషత్తులై ఇల వెలయా

చరణం 2 :


త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమైచతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై

అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస
నీ గానమే జంత్ర గాత్రముల శృతి కలయా

ఓం.. ఓం
ఓం నమఃశివాయా!
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయ లయనిలయా

విన్నపాలు వినవలె వింతవింతలూవిన్నపాలు వినవలె వింతవింతలూపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యవిన్నపాలు వినవలె వింతవింతలూలుపన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యవిన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగఅండనుండే స్వామినికంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగఅండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురుకొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురుపిడికిట తలంబ్రాల పెండ్లి కూతురుకొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురుపేరుగల జవరాలి పెండ్లి కూతురుపెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురుపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురుపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురువిభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...అలర చంచలమైన ఆత్మలందుండ నీఅలవాటు సేసెనీ ఉయ్యాలఅలర చంచలమైన ఆత్మలందుండ నీఅలవాటు సేసెనీ ఉయ్యాలపలుమారు ఉచ్చ్వాస పవనమందుండనీ భావంబు తెలిపెనీ ఉయ్యాలపలుమారు ఉచ్చ్వాస పవనమందుండనీ భావంబు తెలిపెనీ ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాలఉయ్యాల..ఉయ్యాల

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ... 

కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

మూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే.. అలవోకలుమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలుమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికేలే..అలవోకలు చరణం 1 :కందులేని మోమునకేలే..కస్తూరిచిందుని కొప్పునకేలే..చేమంతులుమందయానమునకేలే హా.. మట్టెల మోతలుమందయానమునకేలే మట్టెల మోతలుగంధమేలే..పైకమ్మని నీమేనికిమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలు చరణం 2 :ముద్దుముద్దు మాటలకేలే..ముదములునీ అద్దపు చెక్కిలికేలే..అరవిరిఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..ఒద్దిక కూటమికేలే వూర్పులునీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడిమూసిన ముత్యాలకే లే మొరగులుఆశల చిత్తానికే లే..అలవోకలు

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే.. అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు
మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికేలే..అలవోకలు 

చరణం 1 :

కందులేని మోమునకేలే..కస్తూరి
చిందుని కొప్పునకేలే..చేమంతులు
మందయానమునకేలే హా.. మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే..పైకమ్మని నీమేనికి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు 


చరణం 2 :

ముద్దుముద్దు మాటలకేలే..ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి
ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే..
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి

మూసిన ముత్యాలకే లే మొరగులు
ఆశల చిత్తానికే లే..అలవోకలు

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. చరణం 1: కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. చరణం 2: ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా శాశ్వతమీ ప్రేమా..

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. 

చరణం 1: 

కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది 
ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది 
గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా 
గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా 
ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 

చరణం 2: 

ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. 
ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట 
కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా 
కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా 
ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ 

ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా 
ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. 
నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా 
మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా 
కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా 
నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా 
శాశ్వతమీ ప్రేమా..