Thursday, 5 February 2026

ఇప్పుడు గురువుగారు సిద్ధ గురువులు అని చెప్తూ ఉంటారు సిద్ధ గురువులకు ఉన్న మహత్యాలు ఏంటండి సిద్ధ గురువుల సంగతి నాకు తెలియదు కానీ ఈ రోజులలో చాలామంది సిద్ధ గురువులు అయినారు వాళ్ళు ఎవరో వాళ్ళ మహత్యాలుఏమో నేను చెప్పలేను కానీ కొంతమంది సిద్ధులు ఉంటారు ఆ సిద్ధులు వాళ్ళు ఏ దేవుడినైతే నమ్ముకొని ఉన్నారో ఏ దేవుడినైతే జీవితాంతము వాళ్ళు

ఇప్పుడు గురువుగారు సిద్ధ గురువులు అని చెప్తూ ఉంటారు సిద్ధ గురువులకు ఉన్న మహత్యాలు ఏంటండి సిద్ధ గురువుల సంగతి నాకు తెలియదు కానీ ఈ రోజులలో చాలామంది సిద్ధ గురువులు అయినారు వాళ్ళు ఎవరో వాళ్ళ మహత్యాలుఏమో నేను చెప్పలేను కానీ కొంతమంది సిద్ధులు ఉంటారు ఆ సిద్ధులు వాళ్ళు ఏ దేవుడినైతే నమ్ముకొని ఉన్నారో ఏ దేవుడినైతే జీవితాంతము వాళ్ళు పూజిస్తూ అర్చిస్తూ ఉపాసిస్తూ ఉన్నారో ఉపాసిస్తూ వాళ్ళు మరణించి వెళ్ళిపోయినారో వాళ్ళు ఆ దేవుడి మహత్యాలు చూపించాలి అని కొంత ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఒక కథ ఉన్నది కథ నిజము నిజమే అనుకుంటా నేను అది ఒక తొమ్మిదవ తరగతి చదివే పిల్లవాడికి ఉన్నట్టుండి ఎక్కడ లేని ఆచారం పొద్దున్నే లేవటం స్నానం చేయటము విపూది పెట్టుకోవటము సంధ్య వార్చుకోవటము జపం చేసుకోవటము బడికగొట్టటము మడికట్టుకొని భోజనం చేయటము ఎక్కడ లేని ఆచారవంతుడు అయినాడు ఈ పిల్లవాడు ఆ తర్వాత ఒక నోట్ పుస్తకం తీసుకొని సంస్కృతంలో శ్లోకాలు రాయటం శంకరాచార్యుల వారు నన్ను ఆవేశించారు నేను శంకరాచార్యుల వారిని అని చెప్పి ఉపన్యాసాలు చెప్పటం వేదాంత ఉపన్యాసాలు ఈ తల్లి తల్లిదండ్రులు చూశారు ఏంటిరా వీడికి శంకరాచార్యులు మా పిల్లవాడికి ఆవేశం అయతున్నాడు ఆయన ఆత్మ వీడి మీదకి వస్తున్నది ఎంత మహానుభావుడు శంకరాచార్యుల వారు వస్తున్నారు అని చెప్పి పొద్దున్న లేచి ఈ పిల్లవాడికి కావలసిన ఏర్పాట్లుఅన్నీ చేయటం సాయంత్రం ప్రవచనానికి ఏర్పాట్లు చేయటం ఇట్లాంటివంతా చేస్తున్నారు చేస్తూ ఉంటే ఒక మహానుభావుడికి ఎవరికో ఎప్పుడో పోయిన శంకరాచార్యులు వీడి మీదకి ఆవేశించడం ఏంటని వాళ్ళ ఇంటికి పోయి చూద్దామని ఏదో ఆశ్చర్యంగా ఉన్నదని పోతూ వస్తూ ఉన్నారు ఒక పండితుడు వెళ్ళాడు చూసాడు చూస్తే నాయన సంస్కృతంలో శ్లోకాలు కూడా రాస్తున్నాడండి అని చెప్పారు తెమ్మన్నాడు చూస్తే వ్యాకరణ దోషాలు ఉన్నాయి దాంట్లో ఆదిశంకరాచార్యుల వారు ఏంటి వ్యాకరణ దోషాలు రాయటం ఏంటి మహానుభావుడు ఆయన రాసిన దాంట్లో దోషాలు ఉంటాయా వ్యాకరణ దోషాలు అని చెప్పి ఆయన కొంచెం పరిశీలనగా ఆయన తన శక్తి ద్వారా ఏదో తన మాంత్రిక శక్తి ద్వారా బుద్ధి ద్వారా ఆలోచన చేసి కనుక్కున్నది ఏంటంటే ఒక సిద్ధుడు ఆ శంకరాచార్యుల పేరు పెట్టుకొని ఆవేశించి ఈ పనులన్నీ చేస్తున్నాడని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి కొంతకాలం అక్కడే ఉండి దాని నివారణకు ఏదో మార్గాలు వెతికి ఆయన చేస్తే మళ్లా మామూలయింది కాబట్టి కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి సిద్ధులు ఇటువంటి పనులు చేయటం జరుగుతుంది ఇందాక అనుకున్నాం పూనకాలు రావటం ఇదివరకు ఎప్పుడో అనుకున్నాం మనం ఆ పూనకాలు రావటం అది కూడా ఈ సిద్ధుల వల్ల జరిగే పనులే ఇంకోటి గురువుగారు చాలా మంది ఏమంటారంటే మేము ఏ దేవుడిని ఆరాధించాలి ఏ దేవతని లేదా ఏ దేవుడిని ఆరాధించాలని దానికి ఎలాంటి సమాధానం చెప్పు మంత్రశాస్త్రంలో శిష్యుడికి ఏదైనా మంత్రము చెప్పదలుచుకున్నప్పుడు శిష్యుడికి ఏది ఇష్టమో తెలుసుకొని ఆ మంత్రం చెప్పమన్నారు మీకు విష్ణువు ఇష్టం అనుకోండి విష్ణువును పూజించడం మీకు ఇష్టం మీకు ఇష్ట దైవం నేను శివ సంబంధమైన మంత్రం మీకు చెప్తే దాని మీద భక్తి కుదరదు అట్లనే ఏదో దుర్గా మంత్రం చెప్పాను అనుకోండి మీకు భక్తి కుదరదు అందువల్ల ఎదుటివాడికి ఏది ఇష్టమో ఏ దైవము ఇష్టమో తెలుసుకొని ఆ దైవానికి సంబంధించిన మంత్రము గాని ఏదైనా ఉపదేశం చేయమని శాస్త్ర నియమం కాబట్టి ఎదుటివాళ్ళను నాయనా నీకు ఏది ఇష్టము అని కనుక్కొని చెప్పటం స్వామి మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు అన్నప్పుడు గురువు శిష్యుడికి ఏది అనుకూల ప్రదము ఏది ఇస్తే శిష్యుడు అభివృద్ధి కి చెందుతాడు అని ఆలోచన చేసి ఆ ఇచ్చే మంత్రము కూడా శిష్యుడికి అర్వణం ఉన్నదా లేదా సిద్ధారి శోధనం చేసి ఇవ్వటం మంచిది అయితే కొన్ని మంత్రాలకు సిద్ధ అరిశోధనము అవసరం లేని మంత్రాలు ఉన్నాయి హటాత్తుగా గురువు చెప్పినది స్త్రీలో చెప్పినవి స్వప్నంలో లభించిన మంత్రాలు వీటికి అవసరం లేదు అట్లనే ఉద్ధారములో మంత్రము మంత్రశాస్త్ర ఉద్ధారములు ఉంటాయి ఆ ఉద్ధారములో ఓంకారం చెప్పబడిన మంత్రము అర్వణం అవసరం లేదని చెప్పబ బడిన మంత్రాలు తర్వాత పంచాక్షరి మంత్రము ఇంకా కొన్ని మంత్రాలు నారాయణ అష్టాక్షరి వాసుదేవ ద్వాదశాక్షరి ఇటువంటి మంత్రాలు ఇంకా అనేక రకమైన మంత్రాలు ఉన్నాయి కొన్ని ఆ మంత్రాలకు అర్వణము అవసరం లేదు అవి గురువుగారు చెప్పవచ్చు శిష్యుడు ఓకే అయితే అది గురువు మీదనే ఉంటుంది ఈ రోజులలో ఏమైనాయి అంటే పూర్వం రోజులలో పెద్దవాళ్ళు సాత్వికమైన విద్యలు ఉపాసనలో ఉండాలి ఉపాసనలో తీవ్రమైన విద్యలు అంటే క్రూరమైన విద్యలు అటువంటివి ఉపాసనలో మన నిత్యోపాసనలో సాత్వికమైన మంత్రాలు పెట్టుకుంటే మన బుద్ధి సాత్వికతకు దారితీసి సత్వ సంబంధమైన గుణము మనకు అలవడి ఎందుకంటే తాదాత్మీయంగా భావన చేస్తాం కాబట్టి కాబట్టి ఆ కుటుంబం సాత్వికమైన జీవనంలో సత్వ సంబంధ వృద్ధి కలుగుతుంది అని పెద్దల భావన అందువల్ల ఏ పంచాక్షరీ మంత్రమో గౌరి పంచాక్షరియో శివ పంచాక్షరియో లేక పంచదశియో శోడశయో వాళ్ళ అర్హతను బట్టి ఏ దేవతా సంబంధం బాలా మంత్రమో ఇట్లాంటి మంత్రాలు ఉపదేశాలు చేసేవాళ్ళు శిష్యులకు ఈ రోజులలో నువ్వు ప్రత్యంగిర చెయి ఎందుకు ప్రత్యంగిర ఏం చేసుకుంటావు నువ్వు చేసి అది ఇతరుల మీద ప్రయోగించేది ఆ ప్రత్యంగిర మంత్రాలన్నీ అన్నీ కూడా శత్రువులను సంహరించమని నువ్వు ఇంట్లో కూర్చొని కొట్టు కొరుకు నరుకు చంపు అని ఈ మంత్రాలు ఇంట్లో చదువుతుంటే ఆ ఇంట్లో ఏమి శాంతి ఉంటుంది అవును కాబట్టి ఇటువంటి తీవ్రమైన ఉపాసనలు అవసరం వచ్చినప్పుడు చేసుకోవాలి అవసరం లేనప్పుడు వాటిని వదిలేయాలి గానీ వాటిని ఉపాసనా పరంగా ప్రతివాళ్ళు సాధారణలు చేయవలసిన అవసరం లేదుఅవి ఏవండీ సాధారణమైన వాళ్ళకు ఇటువంటి మంత్రాలు చాలు వాళ్ళ కుటుంబ అభివృద్ధి రావటానికి అసలు అవసరమైన వాళ్ళు ఎవరుంటారు పోనీ అవసరమైన వాళ్ళు అంటే ఇప్పుడు నేను తాంత్రికుడిఅండి నాకు నిత్యము ఒక మంత్రం అవసరం ఇటువంటి మంత్రం నేను చేసే సాత్విక సంబంధమైన మంత్రాలు చేసుకుంటూ ఒక కత్తిని రెడీగా పెట్టుకుంటా నేను ఎవరికైనా ఉపయోగం చేసేదానికి అవసరపడ్డప్పుడు వాళ్లకు ఉపకారం చేసేదానికి భూత ప్రేత పిశాచాదులు పారదోలవాలసి వస్తుంది దానికోసం ఒక మంత్రాన్ని నేను నిత్యము చేసుకుంటూ ఉంటాను అటువంటి వాళ్ళు అవి చేసుకోవచ్చు ఓకే వాళ్ళు కూడా నిత్యము ఒక తాత్వికం ఒక సాత్వికమైన మంత్రాన్ని ఉపాసిస్తూ ఉంటారు అది వాళ్ళకు ప్రధాన దేవత ఓకే ఇది సపోర్ట్ గా ఉండే దేవత ఓకే అట్లనే పెద్దవాళ్ళందరూ మొన్న ఎప్పుడో మీరు అన్నారు చందోలు శాస్త్రి గారుని చందోలు శాస్త్రి గారు చందోలు శాస్త్రి గారు బాలా మంత్ర ఉపాసకులు అట్లనే పెద్దవరంలో ఎల్లమంద శాస్త్రుల గారు శూర్ణి దుర్గా మంత్ర ఉపాసకులు వాళ్ళు పంచదశి చేసుకునేవాళ్ళు బిల్కలగూడు మృత్యుంజయ శాస్త్రులు గారు శ్రీ విద్యోపాస లు అట్లనే ఎర్రగొండపాలెంలో పరశురాముని సుబ్రహ్మణ్యం గారు సీతారామయ్య గారు వాళ్ళంతా చండీ ఉపాసకులు అంతేగాని మన ప్రాంతంలో ఇది ప్రత్యంగిరలు ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతో మందిని నేను పేర్లు చెప్పగలను తాడివారిపల్ల అప్పయ్య శాస్త్రి గారు అప్పయ్య శాస్త్రి గారుని పూర్వం ఒక మహానుభావుడు చాలా పేరు చెందినవాడు అయితే ఇప్పటి విషయం కాదు ఇది మా గురువులు గురువులు చెప్తుంటే విన్న విషయాలు ఆయన అప్పయ్య శాస్త్రి గారు ప్రతి సోమవారం రోజు వెండి పళ్ళెంలో ఒక స్పటిక శివలింగాన్ని పెట్టి జిల్లేడు పూలు ఉమ్మెత్త పూలు ఇట్లాంటివన్నీ తెచ్చి ఆయన పంచలో ఇంట్లో వరండాలో కూర్చొని రుద్రాభిషేకం చేసేవాడు ఉదయంఎనిమిది గంటలకు మొదలుపెడితే 12 గంటలకు అయిపోయేదట ఆ ప్రతి సోమవారము చుట్టుపట్టు గ్రామాల వాళ్ళు భూత ప్రేత పిశాచాలు ఉన్నవాళ్ళు రోగాల వాళ్ళు నొప్పుల వాళ్ళు అందరూ వచ్చి కనిపెట్టుకొని ఆయన ఇంటి ఎదురు కూర్చొని ఉండేది ఓకే ఆయన అభిషేకం కాంగానే వీళ్ళందరికీ తీర్థం ఇచ్చేది అంతే మూడు వారాలు తీర్థం ఇస్తే అంతే ఈ రోగాలు లేవు నొప్పులు లేవు ఏమి లేవు అన్ని నయమైపోయాయి వాళ్ళు మహానుభావులు వాళ్ళు వాళ్ళకి ఏమి తాత్వికమైన ఈ తంత్ర సంబంధమైన విద్యలు వాళ్ళు చేశారు ఒట్టి రుద్రాభిషేకం ఒకసారి కంచి పరమాచార్యుల వారి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు నా భార్యకు ఆరోగ్యం బాగుండటం లేదండి మీరు ఏదనా ఉపదేశం చేస్తారేమో మంత్రం అన్నారు నీకు నమక చమకాలు వచ్చా అన్నాడు వచ్చునండి అన్నాడు అయితే రోజు నమక చమకములు ఒక ఆవృత్తి చేసి ఆమెకు తీర్థం ఇము బాగా అవుతుంది అన్నాడు సరే అనిని వెళ్ళవచ్చాడు అది మొదలు ఇస్తూనే ఉన్నాడు అంతకుముందు కూడా ఆయన రోజు పూజ ఇంట్లో పూజ చేసుకొని తీర్థం ఇచ్చేవాడు మ్ ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పాడు అదే ఆయన చెప్పాడు కదా అని చేశడు నయమయింది కారణం ఏంటంటే మహాత్ముడు చెప్పాడు అది ఆయన మాటకు ఆయన మాట జరిగింది సిద్ధవాక్కు ఈ నమక చమకాలు కాదు ఇవి ఇంతకుముందు కూడా చేసేవాళ్ళు అర్థమైందా అండి కాబట్టి అదన్నమాట గొప్పతనం వాళ్ళు మహాత్ములు వాళ్ళు దివ్యాత్మలు వాళ్ళు దివ్యులు వాళ్ళు వాళ్ళకు భగవద అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అందువల్ల వాళ్ళు చేసే పనికి ఆ ఫలితం ఉండేది మనబోటి వాళ్ళు కాదు ఇందాక చెప్తేనే నిత్య సత్యవ్రతులని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నోట అబద్ధం ఆడి ఎరగరు వాళ్ళు అవును అట్లా జీవించారు వాళ్ళు వాళ్ళు సంధ్యావందనం చేసుకోని చేసుకోకుండా ఉండరు మా గురువుగారు ఉండేవారు జ్వరం వచ్చినా కూడా ఒరేయ్ జ్వరం వచ్చినా కూడా సంధ్యావందనం వదలకూడదురా అని చెప్పి వాళ్ళు ఎప్పుడూ సంధ్యావందనం సంధ్యావందనం పూజ జపము వదిలేది కాదు వాళ్ళు వాళ్ళ నిత్య కృత్యాలు కూడా దానికి అనుగుణంగా చేసుకునేవాళ్ళు అయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి సాధారణం ఎవరికైనా వస్తాయి స్వగృహే సంపూర్ణం మీరు స్వగృహంలో ఉన్నారు మీ నిత్య కృత్యం ఏదైతే మీరు వ్రతం నియమం పెట్టుకున్నారో ఆ నియమం ప్రకారం అన్ని చేసుకోవాల్సిందే ప్రవాసే తద అర్థం మీరు 10 రోజులు ఎక్కడన్నా ఉండేదానికి వెళ్ళారు ఏ బంధువుల ఇంటికో వెళ్ళారు అక్కడ 10 రోజులు ఉండాలి లేదు ఏ ఊరికో వెళ్ళారు అక్కడ 10 రోజుల పాటు ఉండాలి కాబట్టి తద అర్థం మీరు చేసే దాంట్లో సగమైనా చేయాలి అక్కడ దానికి అనుకూలంగా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ ఏవండీ పట్టణే పాదం పట్టణానికి వెళ్ళారు అక్కడ అన్ని వసతులు కుదరవు పాదం ఒక భాగం చేసినా చాలు సంకటం వచ్చింది మరి స్మరణ మాత్రమే ఆ స్మరణ అయినా చేయాలి ఆ స్మరణ కూడా చేయకుంటే ఎట్లా మనవాళ్ళు ఆ స్మరణ కూడా ఉండదు మనకు ఇంకేమ ఇబ్బంది వచ్చిందిలే అంటే ఆ రోజు ఇంకా ఏమ లేదు అదే అంతే పొద్దున్న లేచి వెళ్ళిపోవడమే కాబట్టి ఆ ఒక నియమం పెట్టుకోవాలి 

No comments:

Post a Comment