Thursday, 5 February 2026

ఆత్మ ప్రయాణం అంటే తిరిగి మళ్ళీ మనకంటూ ఒక జన్మ ఉంటే ఆ ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది మనిషిలోకి ఎలా రావడం జరుగుతుంది ఎన్ని అజ్ఞులను దాటుకుంటూ రావాలి ఈ అంశాల గురించి మాట్లాడుకున్నాం మరి అసలు జన్మే లేకుండా ఉండాలి అని అంటే అప్పుడు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది జన్మ ఎత్తాలంటే ఈ స్టేజ్ ఈ స్టేజ్ ఈ స్టేజ్ ఈ స్టేజ్ అని ఆత్మ ప్రయాణిస్తుంది అని విన్నాం కదా ఇప్పుడు జన్మే లేకుండా ఉండాలంటే ఆత్మ ప్రయాణం మనం ఎలా సాగాలి అసలు ఆ స్టేజ్ కి మనం ఎలా రీచ్ అవ్వాలి ఈ

 ఆత్మ ప్రయాణం అంటే తిరిగి మళ్ళీ మనకంటూ ఒక జన్మ ఉంటే ఆ ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది మనిషిలోకి ఎలా రావడం జరుగుతుంది ఎన్ని అజ్ఞులను దాటుకుంటూ రావాలి ఈ అంశాల గురించి మాట్లాడుకున్నాం మరి అసలు జన్మే లేకుండా ఉండాలి అని అంటే అప్పుడు ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది జన్మ ఎత్తాలంటే ఈ స్టేజ్ ఈ స్టేజ్ ఈ స్టేజ్ ఈ స్టేజ్ అని ఆత్మ ప్రయాణిస్తుంది అని విన్నాం కదా ఇప్పుడు జన్మే లేకుండా ఉండాలంటే ఆత్మ ప్రయాణం మనం ఎలా సాగాలి అసలు ఆ స్టేజ్ కి మనం ఎలా రీచ్ అవ్వాలి ఈ అంశాల గురించి డిస్కస్ చేద్దాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజాస్ గారు ఉన్నారు అస్సలు ఆలస్యం లేకుండా అమ్మని అడిగేద్దాం అమ్మ నమస్కారం నమస్తే అండి అంటే ఇది చాలా కష్టమేమో అమ్మ ఆత్మ అసలు మనకి జన్మే లేకుండా మనం ఈ జన్మలో జీవించడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఏమో నాకు తెలిీదు బికాజ్ మీరు చాలాసార్లు సూక్ష్మంలో మోక్షాలు చెప్తూనే వచ్చారు అయినా ఏదో తెలుసో తెలియకో తప్పులు చేస్తూనే ఉంటాం కాబట్టి చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఉంటాం అందుకనే మనకి భక్తుల్లో రెండు రకాలు ఉన్నాయండి మనంతట మనం భక్తి చేసి ఆత్మ మరలా జన్మ ఎత్తకుండా జన్మ రాహిత్యాన్ని కోరుకునేటువంటి వైకుంఠానికి చేరుకోవాలంటే భక్తి చేయాలి అయితే అది చాలా కష్టం ఇది సాధ్య భక్తి సిద్ధభక్తి అని రెండు రకాలు ఉంటాయి మనంతట మనం ప్రయత్నం చేసి పొందేది చాలా కష్టతరం భగవంతుడే అవ్యాజంగా ఒక నెపం అనేది ఏమి లేకుండా నిర్హేతుకంగా ఒక హేతువు కారణం ఏమి లేకుండా ఆయన ఇవ్వదలుచుకుంటే జన్మరాహితమైన మోక్షాన్ని ఇస్తాడు అటువంటి భగవంతుడికి మనం శరణాగతి చేస్తే మన పేరే శరణాగతి మార్గం కార్యక్రమం పేరే మీరే పెట్టారు అటువంటి శరణాగతి మార్గంలో గనుక మనం ప్రయాణం చేస్తూ చైతన్యం ఉన్నందుకు చేయకుండా ఉండలేక భగవత్ చింతనలో గడుపుతూ పెద్దలు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ శాస్త్రాలలో చెప్పినటువంటివన్నీ చేస్తూ మనం గనక ఏమనుకున్నాం నేను నాది నా కొరకు ఈ మూడిటిని వదిలిపెట్టి మనం చేస్తూ పనులు వెళ్ళామ అంటే ఒకానొక సమయంలో భగవంతుని నిర్హేత కృప ఉంటే ఈ శరీరం స్థూలమైనటువంటి శరీరం పడిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరం ప్రయాణం సాగిస్తుంది అచ్చిరాది మార్గం గుండా ఈ అచ్చిరాది మార్గం గుండా వెళ్లేటువంటి జీవుడు వైకుంఠానికి చేరుతాడు అంటే ఏంటమ్మా అచ్చిరాది అచ్చి అంటే వెలుగు ప్రకాశం అని అర్థం ఆ అచ్చి ఆదిగా అంటే ప్రకాశం బాగా ఉండేటువంటి అర్చి లోకము ఇత్యాది 12 లోకాలు ఉంటాయి అర్చి మొదలుకొని 12 లోకాలు దాటుకొని ఈ ఆత్మ తన ప్రయాణాన్ని ఆ భగవంతుని చేరుకోవడం కోసం అర్చిరాది మార్గం గుండా వెళ్తుంది అప్పుడు వైకుంఠానికి చేరుకుంటాం అది భగవంతుడు నిర్హేతక కృప ఉంటే ఆయనే తీసుకువెళ్తాడు ఈ అర్చిరాది మార్గం గుండా మనంతటి మనం వెళ్ళాలంటే చాలా కష్టం మ్ అయితే ఒక్కటండి మరి పుణ్యము పాపము రెండు లేకపోతేనే ఈ మార్గంలో వెళ్ళగలుగుతాం పుణ్యం ఉండకూడదు పాపము ఉండకూడదు పాపం ఉండకూడదు అంటే పోనీ బాగా మనం పాప భీతితోటి ఏమి చేయకుండా అంటే చెడ్డ పనులు ఏమి చేయకుండా శాస్త్రోక్తంగా మనం బ్రతుకుతూ అలా చేసిన పుణ్యం అనేది వచ్చి చేరుతుంది కదా అకౌంట్ లో మరి దాన్ని ఎలా పోగొట్టుకోవటం పుణ్యము ఉండకూడదు పాపము ఉండకూడదు అప్పుడు చేరుకుంటాం మరి ఆ మార్గానికి మనంతట మనం వెళ్లాలంటే అలా ఎలా ఉంటాం అమ్మా అసలు అది ఎలా కుదురుతుంది అవ్వదు కదా అందుకనే భగవంతుని పట్టుకోవాలి ఆయన ఏం చేస్తాడు అంటే ఆయనకు శరణాగతి చేసినటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి పుణ్యం అంతా కూడాను ఆ జీవుడ్ని అభిమానించే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు ఈ జీవుడు పాపం అంతా కూడాను ఈయన్ని ద్వేషించేటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు పుణ్యం అంతా అభిమానించే వాళ్ళకి ఇచ్చేస్తాడు పాపం అంతా ద్వేషించే వాళ్ళకి ఇచ్చేస్తాడు పుణ్యం పాపం రెండు ఖాళీ చేసి అప్పుడు తీసుకువెళ్తాడు ఒక్కటేనండి జీవుడు చనిపోయిన తర్వాత శరీరం విడిచిన తర్వాత నాలుగు మార్గాలు ఉంటాయి ఏంటి ఆ నాలుగు మార్గాలు అంటే ఒకటి గర్భవాసం మనం పంచని విద్యదిలో ఐదు అగ్లని దాటుకొని తల్లి కడుపులోకి ఎలా చేరుతాడు జీవుడు అనేది చూసాం చూసాం అది గర్భవాసం అక్కడి వరకు ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందో అక్కడ చెప్పుకున్నాం పంచాగ్ని విద్య ద్వారా ఇది గర్భవాసం రెండు స్వర్గవాసం ధూమ మార్గం అంటారు ఇది ఎలా ఉంటుందంటే బాగా ధూమం అంతా వేసేసి ఉంటుంది స్వర్గానికి దారి బాగుంటుంది పుణ్యం మన ఖాతాలో ఉన్నంతవరకు స్వర్గంలో ఉంటాం తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి అన్నట్లుగా స్వర్గంలో మనం అనుభవించుకుంటూ అక్కడే ఉండిపోం మన ఖాతాలో పుణ్యం అయిపోయిన తర్వాత బ్యాక్ టు పవేలియన్ మళ్ళీ వచ్చి మర్త్య లోకం మరణించేటువంటి లోకమైన ఈ లోకంలోకి వచ్చి పడతాం దేన్ని బేస్ చేసుకొని మన పుణ్యం ఖాతాన్ని ఉన్నటువంటి మన యొక్క ఈ జీవుడి కంటిన పుణ్య పాపాలను అనుసరి ధరించి ఇంకొక జన్మ అది మనుష్య జన్మ అనేది చెప్పలేం పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ లోకంలో అలాగే కాస్త కొన్ని రోజులు మనం నరకం ఖాత అయ్యే వరకు నరకంలో నరకంలో ఉంటాం అక్కడ ఏం ఉండిపోం అది హౌస్ఫుల్ కూడా పెట్టేస్తారు ఇంకేంలే అక్కడ ఏమి ఉండిపోం మళ్ళీ వచ్చి పడతాం ఈ లోకంలోకి అయితే స్వర్గంలో దారిని ధూమ మార్గం అంటారు నరకలోకపు దారిని యామ్య మార్గం అంటారు ఆ యామ్య మార్గానికి వెళ్ళేటప్పుడు ఉంటుందండి ఎంత కష్టంగా ఉంటుందంటే చిమ్మ చీకటి మార్గం అలాగే చీము నెత్తురు ప్రవహించేటువంటి వైతరిని దాటి వెళ్ళాలి వైతరి నదిలో చీము నెత్రు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది మార్గం అంతా ముళ్ళతో కూడి ఉంటుంది చీకటిగా ఉంటుంది ముళ్ళతో కూడి ఉంటుంది యమభటులు వచ్చి వాళ్ళ చేతిలో ముళ్ళు ముళ్ళుగా ఉండేటువంటి గదలు ఉంటాయి వాటితోటి జీవుని కొట్టుకుంటూ కొట్టుకుంటూ నేను రాను మరాను ఏడుస్తుంటే ఈడ్చుకొని వెళ్తుంటే ఆ ముళ్ళక అన్నిటికీ కూడా ఇక్కడ కొట్టటం వల్ల వచ్చేటువంటి దెబ్బలు ఆ కింద ఉండేటువంటి ముళ్ళతో కూడినటువంటి దారిలో ప్రయాణం వెరసి చీము రెక్తులు కారుతూ ఉంటే ఈ జీవుడిని ఈడ్చుకొని వెళ్లి అప్పుడు నువ్వు వైద్యుని దాటుకొని తెలుస్తుందా అప్పుడు అది ఇంకొక చేతన యాతనా శరీరం అంటారు ఆ యాతన శరీరాన్ని ధరించి అక్కడ యమలోకంలో నరక యాతనలు అనుభవిస్తాడు ఎన్నో ఉంటాయి కుంభి పాకం ఇత్యాది అవును సినిమాలో చూస్తా ఈ స్త్రీలోత్వం తోటి బాధపడేటువంటి వాళ్ళకి బాగా సలసల మండిపోయేటువంటి ఇనప స్తంభానికి కౌగిలించుకోమని చెప్పి ఆ విధమైనటువంటి ఒక యాతన ఇస్తారు గరుడ పురాణంలో వస్తాయి మనకి ఇవన్నీ సినిమాల్లో కాదు గరుడ పురాణాల్లో ఉంటాయి ఆ విధంగా నరకంలో యాతనలన్నీ యాతనా శరీరంతో అనుభవిస్తాడు జీవుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సి వెలిసి గర్భవాసం వెనక్కవచ్చేది గర్భ మార్గం అంటారు గర్భ మార్గం ధూమ మార్గం యామ్య మార్గం మూడు మూడు చూసాం నాలుగవది అర్చిరాది మార్గం అర్చి అంటే వెలుగు తేజస్సుగా బాగా వెలిగిపోతూ ఉంటుంది ఆ మార్గం యలోకానికి వెళ్ళేటువంటి చీకటిగా ఉండదు చాలా వెలిగిపోతూ ఉంటుంది అద్భుతమైనటువంటి ఆ మార్గం అర్చీరాది మార్గం గుండా 12 లోకాలు దాటి ఈ జీవుడు గనుక వెళ్ళినట్లయితే తప్పకుండా తిరిగి రాని లోకమైన వైకుంఠానికి చేరుకుంటాడు అలా చేరుకోవాలి అంటే ఈ స్థూల శరీరం పడిపోయిన తర్వాత లోపల సూక్ష్మ రూపంలో ఆత్మ ఉంటుంది అనుకున్నామా చాలా చిన్నగా ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మంగా మనం కంటితో చూడలేము నోటితో చెప్పలేము ఇంత అని అంత సూక్ష్మాతి సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి ఈ ఆత్మ లోపల అంతా చీకటిగా ఉంటుంది శరీరంలో 101వ నాడి సుషుమ్న నాడి ఇక్కడ ఉంటుంది తల పైన ఆ సుషుమ్న నాడి గుండా బయటకు వస్తేనే అర్చిరాది మార్గం గుండా వెళ్తాం మరి ఇది తప్పిపోయి నవరంధ్రాల్లో లో ఇంకా దేని నుంచైనా బయటికి వచ్చిందంటే మళ్ళీ అర్జరా మార్గం మరి ఎలా అంటే భగవంతుడు తన నిహేదక కృప కారణంగా ఏ జీవుడినైతే తన దగ్గరకి తీసుకోవాలనుకుంటున్నాడో ఆ జీవుడికి ఉన్న పుణ్యం పాపం రెండు ఖాళీ చేసి ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రేమించే వాళ్ళకి ద్వేషించే వాళ్ళకి వాటిని పనిచేసి పుణ్య పాపాలని ఈ జీవుడు శరీరాన్ని చాలించిన తర్వాత సూక్ష్మ రూపంలో ఉన్న జీవుడికి టార్చ్ లైట్ గా తను మారతాడు బ్లూ లైట్ గా మనం పొయ్యి వెలిగించినప్పుడు స్టార్టింగ్ లో బ్లూ లైట్ వస్తుంది చూడండి అటువంటి నీల మేఘశా శ్యాముడు కదా స్వామి హృదయాంతరాలలో వేంచేసి ఉంటాడు ప్రతి ఒక్కరిలోనూ ఆ స్వామి తాను ఒక కాంతి పుంజంగా మారి నీలి కాంతి పుంజంగా ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జీవుడ్ని ఇలా ఇక్కడ హృదయ స్థానం నుంచి ఆ జీవుడ్ని ఇలా తీసుకొచ్చి తల దాకా తీసుకొచ్చి ఈ 101వ నాడి అయిన సుషుమ్న నాడి గుండా భేదించుకొని సూర్య కిరణాలే ఆలంబనగా చేసుకొని ఈ అర్చిరాది మార్గంలో అర్చి తర్వాత దిన పూర్వ పక్ష షడుదం మాస అంటూ 12 లోకాలు ఉంటాయి అన్నమాట మొత్తం ఈ 12 లోకాలు ఒక్కొక్క లోకం దాటుకుంటూ వెళుతుంటే ఆ లోకపు వాసులు ఆ లోకపు అధిపతి అందరూ కూడా వచ్చి ఆహా ఈ భూమండలంలో ఉండి నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఆయన కృప కారణంగా ఈ యొక్క ముక్తుడు ఆ పరమాత్మను చేరుకోవడానికి వైకుంఠానికి వెళుతున్నాడు ఎంత విశేషం అంతే కదండీ త్రిగుణాత్మకమైన భూమిలో ఉండి ఆ స్వామిని తలుచుకోవడం అంటే మాటలా మరి ఎంత భగవంతుడు నిర్హేతుక కృప ఈయన తలుచుకున్నడం వల్ల ఆయన కూడా కృప కృప చూపించాడు అనుకుందాం అలా జీవుడు వెళ్తూ ఉన్నాడు అని చెప్పి ఆయనకి చక్కగా హారతి ఇస్తారు మంగళాశాసనం చేస్తారు తమ లోకంలో ఉండిపోమని కోరతారు 12 లోకాల్లో ఇంతే ఈ 12 లోకాల్లో వరుణ లోకం వస్తుంది ఇంద్రలోకం వస్తుంది బ్రహ్మలోకం కూడా వస్తుంది ఆఖరి లోకం బ్రహ్మలోకం సత్యలోకం అంటారు కదా ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ ముక్తాత్మని ఆగిపొమ్మని తమ లోకానికి అధిపతిగా చేస్తామని కూడా ఆఫర్ ఇస్తారు ముక్తాత్మ లేదు లేదు నేను భగవంతుడినే చేరుకోవాలి నేను ఉండను నాకు ఇంకేమి వద్దు అంటూ ముక్తాత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఈ 12 లోకాల్లో ఇదే ప్రొసీజర్ అందరూ లోకపు వాసులు అందరూ వస్తారు మనకి సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారంటే మనం ఎంత బాగా చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం వాళ్ళందరికీ ముక్తాత్మ ఒక పెద్ద సెలబ్రిటీ అన్నమాట అలా ఈవిడ వెళ్ళిపోతూ ఉంటే ముక్తాత్మ వాళ్ళందరూ వచ్చి ఆగిపోమని ఆ తమ లోకానికి అధిపతిగా ఉండమని ఇంత కోరిన కాదు నేను స్వామిని చేరుకోవాలని వెళ్తూ వెళ్తూ చివరి ఎవరు ఆఖరికి ఈ 12 లోకాలు దాటాక విరజా నది ఉంటుంది అద్భుతమైనటువంటి విరజా నది అక్కడ వైతరిణి నది ఉంటుంది యమలోకానికి వెళ్ళే దారిలో చీము నెత్తుతో దుర్గంధం వెదజెల్లుతూ ఉంటుంది ఈ విరజా నది పరమ పవిత్రమైనటువంటి నది ఆ విరజలో ఈ ముక్తాత్మ మునిగి స్నానం చేసిన తర్వాత వేల సూర్యులు ఉదయించినటువంటి ప్రకాశం లభిస్తుంది అప్పటివరకు ఉన్న సూక్ష్మ శరీరం కూడా పోతుంది పోయి పంచ ఉపరిషత్మయ తిరుమేణి వస్తుంది అంటే విశ్వః పుమాన్ నివృతః సర్వ ఏవ అంటూ ఒక ఐదు రకాల గుణాలతో కూడినటువంటి శరీరం ఇక్కడ మనకి పాంచభౌతిక శరీరం పృథ్వి అప్పు తేజు వాయు ఆకాశం అంటే పంచభూతాలతో కూడినటువంటి శరీరం ఇక్కడ ఉంటుంది భూమి మీద ఉన్నప్పుడు అక్కడ విరజలో స్నానం చేసిన తర్వాత భగవంతుడు లాంటి చతుర్భుజాలు శంఖ చక్రాలు ఆదిశేషుడు ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి రూపం వస్తుంది అక్కడ ఒక అమానవుడు వస్తాడు కరస్పర్శ చేస్తాడు తీసుకువెళ్తాడు ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అండి మనకి కౌశితకి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అందులో కూడా చెప్తారు విష్ణు సంప్రదాయంలో ఆళ్ళవార్లు పూర్వ ఆచార్యులు ఈ అర్చిరాది మార్గం గురించి సవివరంగా మనకు అనుగ్రహించి ఉన్నారు దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం ఇవాళ అటువంటి అర్చిరాది మార్గంలో 12 లోకాలు దాటి వెరజిలో స్నానం చేసి ఆ పక్కన ఐరం హ్రదం అని ఒక సరసు ఉంటుంది అక్కడ తెల్లై వృక్షం కింద కొంత సేద తీరుతాడు తర్వాత భగవంతుడే ఒక పుష్పక విమానాన్ని పంపిస్తాడు ఈ ముక్తాత్మ ట్రీట్మెంట్ వఐపవఐపి ట్రీట్మెంట్ పరమపదం నుంచి 500 మంది అప్సరస స్త్రీలు వచ్చి భగవంతుడు శేషమాల శేష చందనం శేషతాంబూలం ఇవన్నీ శేష వస్త్రం ఇవన్నీ ముక్తాత్మకు సమర్పించి రండి అంటూ సాధారంగా పుష్ప విలుమా ఇవన్నీ కథలు కాదు కదా నిజంగా నిజంగానే నిజం 12 మంది ఆళ్ళవారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అందులో నమ్మాళ్ళ వార్లు విశేషం ఆ నమ్మాళ్ళ వాళ్ళు స్వయంగా భగవంతుడే తీసుకువెళ్లి తిరిగి పంపించాడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కోరుకుంటే మళ్ళీ నమ్మాళ్ళ వాళ్ళని తిరిగి పంపియమని వారు తిరిగి చూసి వచ్చారు లేకపోతే తిరిగిరానిలో లోకమైన పరమ పదం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది మనక ఎందుకంత స్పెషల్ ఎందుకు దాని గురించి మనకు తెలియదు కదా అసలు ముందు వెళ్ళాము అంటే తిరిగి రాము అలాంటప్పుడు అక్కడ ఉన్న లోకం ఎలా ఉందనేది ఎలా తెలుస్తుంది అంటే నమ్మాళ్ళ వాళ్ళు వెళ్లి వచ్చారు కాబట్టి వాళ్ళు ఆ నమ్మాళ్ళ వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తర్వాత మన పూర్వ ఆచార్యులు వాళ్ళందరూ కూడా ఇంకా విస్తృతంగా ఈ మార్గాన్ని గురించి మనకు అనుగ్రహించారు కౌశితకి ఉపనిషత్తులో కూడా ఉంది విశేషం కాబట్టి ఇలా శాస్త్రాలలో ఉపనిషత్తులో చెప్పిందే కొత్తగా చెప్పేదిఏం కాదు వెరసి జీవుడు చనిపోయి పోయిన తర్వాత శరీరం చాలించాక గర్భ మార్గం ధూమ మార్గం యామ్య మార్గం అర్చిరాది మార్గం అని నాలుగు రకాలు మార్గాలు ఉంటాయి అచ్చిరాది మార్గంలో గుండా వెళ్ళామంటే గనుక మళ్ళీ తిరిగి రాను ఇంకా అంటే మరలా జన్మ ఉండదు మీకు అందుకనే లాస్ట్ ఎపిసోడ్ లో ఒక సస్పెన్స్ లా పెట్టాను జన్మ అనేది కచ్చితంగా ఉంటుంది అది లేకుండా కూడా ఒక అవకాశం ఉంటుంది అది భగవంతుడు నిర్హ కృప ఉంటే అచ్చిరా మార్గంలోనే అది సాకారం అవుతుంది ఇక వైకుంఠానికి వెళ్తే వెనక్కి రానవసరం లేదు మళ్ళీ జన్మించన అవసరం లేదు ఇటువంటి ఒక గొప్పదైనటువంటి లోకం కూడా ఉందండి ఎంత అద్భుతంగా ఉంది వింటుంటేనే మరలా మరలా ల నరకం గర్భ నరకం చూడటం అవసరమా ఎన్నెన్ని యోనియో మాయ అంటూ మళ్ళీ ఎన్నెన్ని యోనుల్లో జన్మించడం అవసరమా మనం కాబట్టి దుర్లభమైన అత్యంత ఉత్తమోత్తమమైనటువంటి మనుష్య జన్మ మనకు లభించినప్పుడు దాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడికి శరణాగతి చేసి ఆయన చింతనలో గడుపుతూ తిరిగిరాని లోకమైన వైకుంఠానికి చేరుకోవడం కోసం అచ్చిరాది మార్గం గుండా ప్రయాణం చేయడానికి జీవుడు ఉపక్రమించడం ఇప్పటికైనా బెటర్ లేట్ దన్ఎవర్ అంతేనా ప్రయత్నం చేద్దాం చేయాలి ప్రయత్నం చేద్దాం ఎంతో కొంత ఈ మార్గాన్ని మనం కూడా మన డైలీ లైఫ్ లో ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పటిదాకా తెలీదు సరే వదిలేద్దాం ఇవాళ తెలుసుకున్నాం కదా ఇంక ఇదే మార్గంలో నడుద్దాం ఇలాంటి ఎన్నో మాకు తెలియని విషయాలతో మమ్మల్ని ఎన్లైటన్ చేసుకున్న మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలమ్మ ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా సరిపోదు బట్ స్టిల్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అంత రామానసుల వారి అనుగ్రహం సర్వం శ్రీకృష్ణర్పణమస్తు 

No comments:

Post a Comment