Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Thursday, 5 February 2026
మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చక్కగా ఎంతో పుణ్యం చేస్తే మనిషి జన్మెత్తుతారు ఈ జన్మలో గనుక మనం ఏదన్నా పాపం చేసినా తెలుసో తెలియకో కుక్కలా పుడతారు నక్కలా పుడతారు కప్పలా పుడతారు పందిలా పుడతారు ఇట్లాటో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అంటే అమ్మో మనం మంచిగా లేకపోతే మనకి మళ్ళీ వచ్చే జన్మలో మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తామో ఏంటో అని అట్లాగా చెప్తూ ఉంటారు
మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా చక్కగా ఎంతో పుణ్యం చేస్తే మనిషి జన్మెత్తుతారు ఈ జన్మలో గనుక మనం ఏదన్నా పాపం చేసినా తెలుసో తెలియకో కుక్కలా పుడతారు నక్కలా పుడతారు కప్పలా పుడతారు పందిలా పుడతారు ఇట్లాటో చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అంటే అమ్మో మనం మంచిగా లేకపోతే మనకి మళ్ళీ వచ్చే జన్మలో మనం ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తామో ఏంటో అని అట్లాగా చెప్తూ ఉంటారు కానీ కొంతమంది అంటారు అసలు ఈ జన్మల థియరీ ఏమి ఉండదు ఎవరికి తెలిస వచ్చి వచ్చే జన్మలో మనం ఏంటో అసలు మనకు జన్మ అంటూ ఉంటుందో ఉండదో ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయాలి బిందాస్ రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కొంతమంది చెప్తారు వీటిలో అసలు ఏది రైటో ఏది రాంగ్ అంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ అనేది ఉంటుందా ఉంటే మళ్ళీ మనిషి జన్మే ఉంటుందా ఒకవేళ మనిషి జన్మే ఉంటే ఈ జన్మలో మనం ఏ వంశంలో అయితే పుట్టామో మరో జన్మలో కూడా అదే వంశంలో పుడతామా ఇలా ఇలాంటి చిన్న చిన్న డౌట్లు నన్ను ఈ మధ్య బాగా ఎక్కువ తొలిచేస్తున్నాయి అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజా రామానుజాస్ గారిని అమ్మ నమస్కారం నమస్తే అండి సో అమ్మ మీరు చెప్పండి మనిషి జన్మ ముగిసాక మళ్ళీ జన్మ ఉంటుంది మళ్ళీ జన్మ అసలు ఉంటుందా ఉండదా తప్పకుండా ఉంటుంది ఉంటుందా అంటే భగవద్గీతలో గీతాచార్యుడే చెప్పాడుగా ఆత్మ నిత్యమైంది జన్మ కర్మచమే దివ్యం యోవేతి తత్వతః అంటూ నా యొక్క అవతారాలు అర్జున నీ జన్మలు అనంతం అన్నాడు అంటే జన్మలు అనంతం అంటే పుడుతూనే ఉన్నట్లుగా అర్థం ఉమ్ ఆ జన్మలో ఆయన అర్జునుడిగా పుట్టాడు ఈయన అవతరించాడు కృష్ణుడిగా అంతేగా అంటే అర్జునుడు అంతటి వాడికే జన్మలు తప్పలేదు అని అంటే అందరికీ జన్మలు ఉంటాయి అంటే ఆఖరి జన్మే మానవ జన్మ అలా అని కూడా ఏం చెప్పలేం ఇప్పుడు 84 లక్షల జీవరాశులు అందులో ఎంతో గొప్ప పుణ్యం చేస్తే మనుష్య జన్మ అనేది లభిస్తుంది చాలా దుర్లభమైంది అండి అంత మాత్రాన లభించదు దుర్లభమైనది మానవ జన్మ అటువంటి దుర్లభమైన మానవ జన్మ మనం పొందిన నప్పుడు మరలా ఈ జన్మ అనేది లేకుండా జన్మ రాహిత్యమైనటువంటి వైకుంఠానికి చేరి దిశగా అడుగులు వేయాలి గానీ ఎంతో చిన్నది జీవితం దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అనేటువంటి వాళ్ళకి మనం అసలు చెప్పలేం కూడా ఒకటి మూర్ఖులతో వాదన అనవసరమైనది ఊరుకోవడమే మంచిది అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పకపోతే చెప్పాలి కదా వినని వినకపోని చెప్పడం మన కర్తవ్యం అనిపిస్తూ ఉంటుంది చూడండి మనిషిగా పుట్టిన తర్వాత జన్మ లేకుండా మనం చూసుకోవాలి కచ్చితంగా జన్మ అయితే ఉంటుంది ఆత్మ నిత్యమైంది అది ఎప్పటికీ కూడా ఎండింపబడదు కాల్చబడదు నశింపబడదు భగవద్గీతలో చెప్పారు చెప్పారు కాబట్టి ఆత్మ నిత్యమైంది ఈ ఆత్మ అలా ఉండిపోదుగా ఏదో ఒక శరీరాన్ని తీసుకుంటుంది ఉదాహరణకి ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం మీరు అడిగారు కదా ఆత్మ తను చనిపోయిన తర్వాత ఈ జీవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఏమవుతుంది శరీరం పడిపోయిన తర్వాత ఆ లోపల ఉండేటువంటి ఆత్మ ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే మన తల వెంట్రుక తీసి ఒక తలం మీద గనుక మోపినట్లయితే ఎంత ప్రదేశం వస్తుంది అతి సూక్ష్మమైనటువంటి ప్రదేశం ఆ వెంట్రుక మోపినటువంటి స్థలాన్ని 100 భాగాలు చేసి ఒక భాగం తీసుకొని అబ్బా దాన్ని 100 భాగాలు చేసి ఒక భాగం తీసుకొని దాన్ని 10 భాగాలు చేసి ఒక భాగం తీసుకుంటే మనం చూపించలేం కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరిమాణంలో ఉంటుంది ఆత్మ అటువంటి ఈ ఆత్మ తన ప్రయాణం మరలా ఇంకొక శరీరంలోకి ఎలా చేస్తుంది అంటే ఉపనిషత్తుల్లో పంచాగ్ని విద్య అనేటువంటి ద్వారా మనకు చెప్తారు బ్రహ్మ విద్యలు కూడా ఉన్నాయి 36 బ్రహ్మ విద్యలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో బ్రహ్మని ఉపాసించడం భగవంతుని చేరుకునేటువంటి మార్గం అందులో భాగంగా ఉపనిషత్తుల్లో ఈ పంచాగ్ని విద్య కూడా చెప్పారు ఈ పంచాయతని విద్య ఏం చెప్తుంది అంటే ఈ జీవుడు శరీరం చాలించిన తర్వాత ఆత్మ అతి సూక్ష్మంగా ఉంటుంది కదా నరకానికి వెళ్ళినా గాని యాతన శరీరం అని తీసుకొని వెళ్తుంది అక్కడ ఆ జీవుడు ఖాతాలో పాపం అయిపోయేంత వరకే అక్కడ ఉంటుంది నరకంలో హమేషా కేలియ అన్నట్లుగా ఎప్పటికీ అక్కడ ఉండిపోదు పాపం అయిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ లోకంలో ఏదో ఒక రూపాన్ని తీసుకుంటుంది ఒక శరీరాన్ని తీసుకుంటుంది అది ఏం శరీరము అంటే ఆ పాపం చేసి నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరం అని వస్తుంది ఆ శరీరాన్ని అక్కడ ఖాతాలో మన పాపం అయిపోగానే వాళ్ళు ఇక్కడికి పంపించేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి రాక్షసులు ఆ శరీరాన్ని తినేస్తాయి యాతనా శరీరాన్ని అప్పుడు చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనం అనుకున్నాం కదా ఆత్మ అంతటి సూక్ష్మ రూపంలో ఉంటుంది ఈ గాలిలో తేమకు అతుక్కుపోయి ఉంటుంది ఆత్మ అంత సూక్ష్మంగా ఉంటుంది కదా గాలిలో ఉన్న తేమ తేమ అతుక్కుపోయిన తర్వాత సూర్యుడు తన యొక్క సూర్య కిరణాల కారణంగా ఈ తేమను తనలోకి తీసేసుకుంటాడు ఓకే కిరణాల్లోకి చేరుతుంది తేమతో కూడిన ఆత్మ సూర్య కిరణాల్లోకి చేరి సూర్యుడు తన కిరణాల ద్వారా దాన్ని మేఘంలోకి ప్రవేశపెడతాడు ఓహో మేఘంలోకి వెళ్తుంది ఈ తేమ అంతా కూడా తేమతో కూడినటువంటి ఆత్మ కూడా మేఘంలో చేర్చబడుతుంది మేఘంలో ఉన్నటువంటి తేమ ఈ ఆత్మ ఇవి రెండు కూడా మలయ మారుతం అలా చల్లగాలి తగలగానే మేఘం ఏమవుతుంది తనలో ఉన్న నీటిని వర్షిస్తుంది అవునా అప్పుడు ఆ వర్షన్ రూపంలో ఆ తేమ వర్షంగా మారి అలా కిందకు వచ్చేటప్పుడు ఆ జీవుడు కూడా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఆత్మకు ఆత్మ ఆ వర్షన్ రూపంలో కిందకి వచ్చేస్తుంది అంటే వాటర్ సైకిల్ లాగా చక్కగా అంతే కిందకి వచ్చేస్తుంది వచ్చినటువంటిది ఏమవుతుంది నదిలో పడిందనుకోండి పారే నదిలో వెళ్ళిపోతూ ఉంటుంది అది ఎడారలో పడితే ఇంకిపోతుంది అదే సముద్రంలో పడితే ఉప్పు నీరుగా అయిపోతుంది ఎప్పుడైతే ఆ వర్షపు నీటి చుక్క ఒక పంట పొలంలో పడుతుందో అది కూడా ధాన్య పొలంలోనో ఏదైనా ఒక అటువంటి ఆ పొలంలో పడినప్పుడు ఆ బేర్ల ద్వారా ఆ మొక్క లోపలికి వెళ్ళిపోతుంది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ ఆ వేరుని చేరుకొని నీరు పెడుతూ ఉంటే ఆ వేరు నుంచి నిదానంగా నిదానంగా పైకి వచ్చేసి ఆ ధాన్యం కంకు రూపంలో బయటకు వస్తుంది ఆత్మ ఆ కంకు రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ ధాన్యం ఎవరైతే వండుకొని తింటారో ఆ పురుషుడిలోకి వెళ్తుంది ఆ పురుషుడిలోకి శుక్లన్ రూపంలో చేరుతుంది మైధునం ద్వారా ఆ శుక్లం రూపంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ పురుషుడి నుంచి స్త్రీలోకి చేరుతుంది స్త్రీ గర్భంలోకి చేరుతుంది అలా మరలా గర్భవాసం చేసి భూమి మీదకి వస్తాడు ఇంత పెద్ద సైకిల్ ఉందా మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకి ఇది ఒక మనిషి జన్మ లభించడానికి ఇలాగే మీరు అన్నట్లుగా పిల్లిగానో నక్కగానో బల్లి గానో పందిగానో కుక్క గానో ఏదో ఒక రూపం రావచ్చు అయితే మనం బాగా పుణ్యం చేసుకుంటే మరలా మనుష్య జన్మ లభిస్తుంది లేదా పాపం చేస్తే ఆ పాపం చేసేటువంటి ఆ మోతాదులను బట్టి మనక ఒక చెట్టు గానో పుట్టగానో ఇలా కూడా రూపాలు వస్తూ ఉంటాయి ఇలా మనిషి జన్మ మనలా రావాలి అంటే ఇంత దుర్లభమైన మనిషి జన్మ చూడండి పంచాగ్ని విద్య అన్నారు ఎందుకు అన్నారు పంచులు అని ద్యౌ అంటే ముందుగా ఉపనిషత్తుల్లో పంచాగ్ని విద్య అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే పంచ అగ్ఞల ద్వారా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆత్మ ఒక మనుష్య శరీరాన్ని ధరించడానికి ఈ ఐదు అగ్లల్ని తోడుగా క్రాస్ చేసి ఆ ఎందుకు అంటే మొట్టమొదటిది ద్యూ అంటారు ద్యూ అంటే మేఘం మేఘంలోకి ఆ తేమగా అతుక్కుపోయి ఉన్నటువంటి ఆత్మ సూర్య కిరణాల ద్వారా మేఘంలోకి ప్రవేశపెడుతుంది కదా అది డ్యూ మొట్టమొదటి అగ్ని అటు నుంచి పర్జునుడు వర్షుల రూపంలో నేల మీదకి చేరుతుంది భూమి మీదకి ఈ పర్జునుడు రెండవది అగ్ని మూడవ అగ్ని భూమిని చేరుకుంటుంది కదా పృథ్వి మూడవ అగ్ని నాలుగు పురుష పురుషుడి యొక్క శుక్లకణంలోకి వెళ్తుంది అక్కడి నుంచి యోషితు అంటారు స్త్రీలోకి చేరుతుంది ఇలా పంచ అగ్ఞలని దాటుకొని ఇలా పంచాగ్ని విద్య ద్వారా శరీరాన్ని విడిచినటువంటి ఆత్మ తిరిగి మనుష్య శరీరం ధరించడానికి ఇంత ప్రాసెస్ ఎంత దుర్లభం చూసారా అమ్మ పురుషునికి చేరుకున్న తర్వాత తర్వాత స్త్రీని చేరుకున్న తర్వాత అంటే కచ్చితంగా ఇంకా ఆత్మ మనిషి జన్మ ఎత్తినట్లేగా ఆ అంటే మనిషి జన్మ ఎత్తేట్లయితే ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లేదంటే వారు చేసుకున్నటువంటి పుణ్య పాపాలను బేరీజు వేసుకొని దాని ప్రకారంగా భగవంతుడు వారికి తగినటువంటి ఒక శరీరాన్ని ఇస్తాడు మనం మనుష్య జన్మ లభించిన తర్వాత మరలా ఈ శరీరంతో ఊరికేనే ఉండలేము గా ఏదో ఒకటి చేస్తాం చేసేది మంచి పనైతే పుణ్యం వస్తుంది చెడ్డ పని అయితే పాపం వస్తుంది కరెక్ట్ ఈ పుణ్య పాపాలను ఆధారంగా చేసుకొని ఆ జీవుడికి మరుజన్మ ఏమిటనేది డిసైడ్ చేస్తాడు భగవంతుడు కానీ మరుజన్మ ఉండడం మాత్రమే ఉంటుంది ఆ మరుజన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కోసమే ఈ కథలు పురాణాలు వ్రతాలు ఆచరించాల్సిన నియమాలు ఇవన్నీ చేస్తే వైకుంఠ ప్రాప్తి లేకపోతే జన్మ తర్వాత జన్మ జన్మ తర్వాత జన్మ తప్పదు అది మనిషిగా పుడతామా బల్లిలా పుడతామా అన్నది ఇంక అది మనం చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి దుర్లభ లభమైన మనుష్య జన్మ ఇప్పుడైతే మనకి లభించింది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవటం వై టు టేక్ ఛాన్స్ అంతే కదా మళ్ళీ పుడతామా ఏంటి కాబట్టి మళ్ళీ పుట్టాలా ఏమిటి ఆ మళ్ళీ పుట్టాలా ఏమిటి అది కరెక్టే మళ్ళీ పుట్టాలా ఏమిటి కాబట్టి ఉన్న జన్మని వృధా చేసుకోకుండా చక్కగా భగవత్ చింతనలో భగవత్ ధ్యానంలో మనం గడిపినట్లయితే పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది సో టు ఆల్ ఎవరైతే మళ్ళీ జన్మ అనేది ఉండదు ఇవన్నీ కథలు మాత్రమే మనకున్న ఒక్క జిందగీని బిందాస్‌గా హాయిగా గడపాలి అని అనుకున్నవాళ్ళకి హాయిగా ఎంజాయ్ చేస్తూ భగవత్ చింతనలో కూడా గడుపుతూ మంచి కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క ఉత్తమమైన మానవ జన్మని గనుక మీరు వాడుకున్నట్లయితే కచ్చితంగా మరుజన్మ అనేది ఉంటుంది ఇది మీరు నేను అనుకునేది కాదు సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి మాట సో ఇంక ఇంతకు మించి మంచిన ఆధారాలు ప్రూఫ్‌లు కోసం వెతుకుతూ టైం వేస్ట్ చేసుకోకుండా జన్మ ఉంటుంది కాబట్టి బెటర్ బి కేర్‌ఫుల్ అండ్ బెటర్ మంచి పనులు చేస్తూ దైవ చింతనో గడపమని ప్రార్థన ధన్యవాదాలు ఇంకొక చిన్న సస్పెన్స్ లో పెడుతూ నెక్స్ట్ ఎపిసోడ్ లో జన్మ లేకుండా ఏం చేయాలో చూసుకుందాం ఓకే జన్మ ఉంటుంది కచ్చితంగా ఏం చేస్తే మళ్ళీ జన్మించన అవసరం లేదు అది కూడా చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అందాక ధన్యవాదాలు శ్రీకృష్ణర్పణమస్తు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment