Thursday, 4 April 2024

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వేవెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వేమబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావేచుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేసావే

చందమామ నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే
వెన్నెలంతా నవ్వే నవ్వే నవ్వే నవ్వే నవ్వే
మబ్బుల్లో స్నానాలాడి ముస్తాబయ్యావే
చుక్కలే ముత్యాలల్లి మెళ్ళో వేసావే

డోలారే డోలారే డాం కోలాటలాడే క్షణం
డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం

పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం
దూకే ఆ గుండెల్లో తొందర్లే చూద్దామా తొంగి మనం

డోలారే డోలారే డాం కోలాటలాడే క్షణం
డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం

ఇన్నాళ్లు వెచింది మా ముంగిలి ఇలా సందల్లే రావాలని
ఇన్నేళ్లు చూసింది మా మావిడి ఇలా గుమ్మంలో ఉండాలని

మురిసే ప్రేమలో ఉయ్యాలూపంగా
తనిలా పెరిగింది గారాబంగా
నడిచే శ్రీలక్ష్మి పాదం మోపంగా
సిరులే చిందాయి వైభోగంగా

వరించి తరించే వాడే వస్తున్నాడు అడ్డం లెగండోయ్

హి డోలారే డోలారే డాం అరె వారేవా ఎం సోయగం
డోలారే డోలారే డాం నువ్వేగా నాలో సగం
డోలారే డోలారే డాం

కార్తీక దీపం కాంతుల్లో రూపం శ్రీగౌరివోలె లేదా

శివుడల్లే చేరగా సౌభాగ్య సంపద

జేజమ్మ జేజమ్మ జేజమ్మ జేజమ్మ
జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ

నాతోటె నాచోరే ఓ సోనియె
నువ్వే పుట్టావే మేరె లియే
నాకంటి పాపల్లె చూస్తానులే
అనే మాటిచ్చుకుంటానులే

మనసే బంగారం అంటారొయ్ అంత
ఇహ పో ని పంటే పండిందంట
అడుగే వేస్తుందోయ్ నిత్యం ని వెంట
కలలోనైనా నిను విడిపోదంట

ఫలించే కలల్లో తుళ్ళే వయ్యారిని అంత చూడండోయ్

డోలారే డోలారే డాం న చుట్టూ ఈ సంబరం
డోలారే డోలారే డాం ఏ జన్మదో ఈ వరం

ప్రాణంలోనే దాచుకుంటాను పంచేటి ఆప్యాయము
జన్మంతా గుర్తుఉంచుకుంటాను ఈనాటి ఆనందము
తన్నన్న తానా తానా తానా నానా నానా
తన్నన్న తానా తానా తానా నానా నానా
తన్నన్న తానా నానా తానా నానా నాననా
తన్నన్న తానా నానా తానా నానా నాననా

డోలారే డోలారే డాం ఇల్లంతా బృందావనం
ఇల్లంతా బృందావనం

కమ్ముకున్నా చీకట్లోనాకుమ్ముకోచే వెలుతురమ్మా

కమ్ముకున్నా చీకట్లోనా
కుమ్ముకోచే వెలుతురమ్మా

కచ్చగట్టి కత్తి పడిథెయ్
చిచ్చురేపేయ్ కాళీవమ్మా

నీ కన్ను ఉరుమి చూడగానే
దూసినా కత్తి వణికి పోవునమ్మా
కుంచె పట్టి బొమ్మ గీస్తేయ్
అదే నీ గుండె కె అద్దమమ్మా

అందరినీ ఆదరించే దయామయి
అన్నపూర్ణ నీవమ్మా
ఆలనా పాలనలో నువ్వేయ్
ఈ నెలకు తల్లివమ్మా

నువ్వు పలికేదే తిరుగులేని వేదం
నువ్వు చేసేదే ఎదురులేని చట్టం

ఓర్పులోన ధరణి మాతావమ్మా
తీర్పులోన ధర్మ మూర్తివమ్మా

జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

జేజమ్మా మాయమ్మ
జేజమ్మా ఓయమ్మా
జేజమ్మా జేజమ్మా మా జేజమ్మా

నువ్వు రుద్రరూప మెత్తగానే
కాలమే దద్దరిల్లి పోయెనమ్మా
రుద్ర శక్తులకు నీ ధాటితో గుండెలెయ్
బద్దలైపోయెనమ్మ

బుసగొట్టెయ్ కామాంధుని
కసితీరక తొక్కావమ్మా
పుట్టుగడ్డ ఆదుకున్న
ఆ అపర భద్రకాళి నీవమ్మా

మాట నిలుపుకొంటివమ్మా జేజమ్మా
మల్లి జన్మ ఎథినావమ్మ

ఎంత దీక్ష పూనినవమ్మా
గుండెలో నిప్పులెయ్ నింపినావమ్మా

త్యాగమంటేయ్ నీధమ్మా
నరకమే కొంగులోనా ముడిచావమ్మా

నిన్ను చూసి మృత్యువుకీ జేజమ్మా
కళ్ళు చెమ్మగిల్లినాయమ్మా

ఈ జారుతున్న రక్తధారలేయ్
నీ తెగువకు హారతులు పట్టెనమ్మా

ఆ ఆ దిక్కులన్నీ సూన్యమాయె
వెలుతురంతా చీకటాయె
ఆశలన్నీ ఇంకిపోయే
శ్వాస మాత్రం మిగిలిపోయే

భూ భూ భుజంగం దితై తరంగంమృత్యుర్ మృదంగం నా అంతరంగం

భూ భూ భుజంగం దితై తరంగం
మృత్యుర్ మృదంగం నా అంతరంగం

నాలో జ్వలించే తరంతరంగం
నటనై చలించే నరాంతరంగం
పగతో నటించే జతిస్వరంగం

ఒఒఒఒఒఒఒఒ ఓఓఓ ఓ ఓ

పాడనా విలయ కీర్తన
ఆడన ప్రళయ నర్తన

కారు మేఘాలు కమ్ముకొస్తున్న
కటిక చీకట్లలో
బానిసత్వాన రాణివాసాలు
రగిలిన జ్వాలలో

డోలు కొట్టింది రాహువు
మేళమెత్తింది కేతువు
తరుముకొస్తుంది మృత్యువు
తరిగిపోతుంది ఆయువు

చావుతోనే కీడు నాకు
వేదనా వేదనా ఆఅ ఆఆ

ఆడన ప్రళయ నర్తన
పాడనా విలయ కీర్తన

బ్రహ్మ రాసిన రాతను
ఆ బ్రాహ్మణే చెరుపలేడురా

ధర్మ మార్గమే తప్పితే
ఆ దైవమె నీకు కీడురా

ఎదురుకోలేవు విధిని ఈనాడు
ఎరుగరా నిన్ను నీవిక
రమణి సీతని కోరిన నాటి
రావణుడు నెల కూలేరా

విషయ వాంఛలకు గెలుపు లేదు ఈనాడు
అమ్మ జాతితో బొమ్మ లాటలే కీడు

పడితిగా నేను పలుకుతున్నాను

జన్మకే నీకు చేరమగీతాలు

అసుర ఘాతాలు ఆశని పాతాలు
దుర్గహస్తాల ఖడ్గ నాదాలు

భగ భగ సెగలుగా
భుగ భుగ పొగలైటు మగువల తెగువలు
పగులగా రగులగా

అగ్నిగా రేగిన ఆడతనం
హారతి కోరెను ఈ నిమిషం

నీ దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం
దుర్మరణం

సంథింగ్ సంథింగ్ సంథింగ్సంథింగ్ సంథింగ్ థెర్ ఇస్ సంథింగ్

సంథింగ్ సంథింగ్ సంథింగ్
సంథింగ్ సంథింగ్ థెర్ ఇస్ సంథింగ్

అందర్లోనూ ఉంది సంథింగ్
అర్ధం కానీ ఏదో ఫీలింగ్
లో లో దాగున్నా నో నో నొథింగ్ అంటున్న
పారా కాసి ఆరా తీసి యిట్టె బయట పెట్టనా

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

అందర్లోనూ ఉంది సంథింగ్
అర్ధం కానీ ఏదో ఫీలింగ్

ఓ కొంటె కల ఆ పంతమెలా
రా ముందుకిలా కం నియర్ ఇలా
చెయ్యందిస్తా చంద్రకలా
సందె ఇస్తావెందుకలా
సంకెళ్ళేమి లేవు కదా వై ఫియర్ అలా

చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా
మసక తెరల ముసుగు చాటుగా
ఎలాంటి అదుపు లేక అదమందివేల
మాయదారి హాయి గోల

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

అందర్లోనూ ఉంది సంథింగ్
అర్ధం కానీ ఏదో ఫీలింగ్

ని కాళీ వెంట ఈ నెల అంత ఏం తుళ్ళేనంట
క్యా కమాల్ అనేలా

ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాళుతుందా
సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా

తకిట తడిమి జతులు ఉరిమి తరుముతున్న వేళా
ఉలిక్కిపడదా తళుకు తారకా
మహానంద లీల సాగుతోంది వేళా
కాలమంతా ఆగిపోదా

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

ఆ ఆ ఆ ఆజా ఆ ఆ ఆ ఆజా
తుఝే హాజరు బార్ పిలిచినా కదా
సలోస రోజా ఆజారే ఆజా జవాబు జాడ లేదు
క్యా కరే ఖుద

ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందుఏనాడూ ఏ ఘనుడు గెలిచాడో చెప్పమ్మాతీసుకుపో నీ వెంటఓ ప్రేమ తీసుకుపో నీ వెంట




పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా

పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారం ఏంటంటే మాటవినకుండా
సరదాగా అడిగాక మజిలీ చేర్చవ
తీసుకుపో నీ వెంట
వస్తా తీసుకుపో నీ వెంట

నా సంతోషాన్నంతా పంపించా తనవెంట
భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా
తన అందెలుగా తొడిగా న చిందరవందర సరద
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

చిన్నబోయిందో ఏమో చెలి కొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురియవే చిలకమ్మా

నివాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మ
తీసుకుపో నీ వెంట
వస్తా తీసుకుపో నీ వెంట

ఆకలి కలిగించింది నన్నెంతో నిందించింది
అన్నం పెట్టాను పోవే అని కసిరేసావంధీ
నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంధీ
తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటుంది

ఎం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటు ఎవరున్నారమ్మా

ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు
ఏనాడూ ఏ ఘనుడు గెలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట
ఓ ప్రేమ తీసుకుపో నీ వెంట

తీసుకుపో నీ వెంట
అరె తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట

పాదం కదలనంటుందాఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందేదూరం తరగనంటుందాతారలను దోసిటపట్టే ఆశలు దూసుకు పోతుంటే

పాదం కదలనంటుందా
ఎదురుగా ఏమనుకుందో కాలం ముందే చూపందే
దూరం తరగనంటుందా
తారలను దోసిటపట్టే ఆశలు దూసుకు పోతుంటే

లోతెంతో అడగాలని పడవల్లే అడుగేస్తే
దారీయను అంటుంద కడలైన

తన కలలుగా మెరిసే తళుకుల తీరం
నిజమై నిలిచే నిమిషం కోసం
దిశలను తరిమే ఉరిమే ప్రేమంటే

నువ్వీ తన ఐదోతనమని నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా
తానే నీ పెదవులపై చిరునవ్వై నిలిచే ప్రేముంటే
ఆ తీపికి విషమైనా అమృతమే అయిపోదా

నిలువద్దము నిను ఎపుడైనానువ్వు ఎవ్వరూ అని అడిగేనాఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా





నిలువద్దము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరూ అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా

నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేలా
ఆ సంగతి కనిపెడుతున్న వింతగా

నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా

లాల లైలా లైలై లే
లాల లైలా లైలై లే
లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే

హే నిలువద్దము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా అఅఅఅఅఅ

హా ప్రతి అడుగూ తనకు తానే
సాగింది నీ వైపు నా మాట విన్నంటూ
నేనాపలేనంతగా

భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు
నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చాగా

నన్నింతగా మార్చేందుకూ నీకెవ్వరిచ్చారు హక్కు

నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

లాల లైలా లైలై లే
లాల లైలా లైలై లే
లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే

నిలువద్దము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరూ అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా

ఇది వరకు ఏద లయకు
ఏ మాత్రము లేదు హోరెత్తు ఈ జోరు
కంగారు పెట్టేంతగా

తడబడకు నను అడుగూ
చెపుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా

నా దారినే మళ్లించగా నీకెందుకో అంత పంతం

మన చేతిలో ఉంటె కదా ప్రేమించడం మానడం

లాల లైలా లైలై లే
లాల లైలా లైలై లే
లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే

నిలువద్దము నిను ఎపుడైనా
నువ్వు ఎవ్వరూ అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా

నువ్వు విన్నది నీ పేరైనా
నిను కాదని అనిపించేలా
ఆ సంగతి కనిపెడుతున్న వింతగా

నీ కన్నుల మెరిసే రూపం
నాదేనా అనుకుంటున్నా
నా పేరుకి ఓ తియ్యదనం నీ పెదవే అందించేనా
అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా

లాల లైలా లైలై లే
లాల లైలా లైలై లే
లాల లైలా లైలాఇలా లైలా లైలా లైలాలే