ఆయన తనను తాను ఎలా కొలువు తీరుతానని అంటాడో, అలాగే మనం పట్టుకోవాలి.
అంటే, భౌతిక భావనల్ని వదిలి, శుద్ధమైన మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో ఆయనతో అనుసంధానం చేయాలి. మనం శరీరపరంగా ఆలోచిస్తే, పరిమితుల్లోనే ఉండిపోతాం. కానీ మనస్సుతో, ఆత్మతో, విశ్వ చైతన్యంతో అనుసంధానం జరిగితే, ఆయన శాశ్వతంగా మన మధ్య కొలువుదీరి ఉంటాడు.
ఇదే నిజమైన తపస్సు.
ఈ మార్గాన్ని అనుసరించి భౌతిక మాయను అధిగమించి, ఆయనను మనలోనే పూర్తిగా ఆవహించుకోవాలి.
అప్పుడే మనం పరిపూర్ణంగా ఆయన అనుగ్రహాన్ని, సాక్షాత్కారాన్ని, అసలైన జీవిత లక్ష్యాన్ని పొందగలుగుతాం.
No comments:
Post a Comment