Wednesday, 3 April 2024

నేస్తమా నేస్తమాఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నాఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నానీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నానీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నాఇంకా బ్రతికున్నాఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులనిఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని

నేస్తమా నేస్తమా
ఆ గుడి గంటలు మోగితే నువ్వొచ్చావనుకున్నా
ఏ జడ గంటలు ఊగినా నువ్వేలే అనుకున్నా
నీ ఊహల్లో రేయి పగలు నే విహరిస్తున్నా
నీ జ్ఞాపకమే ఊపిరి కాగా ఇంకా బ్రతికున్నా
ఇంకా బ్రతికున్నా
ఎప్పుడు చూస్తానో నీ నవ్వుల పువ్వులని
ఎప్పుడు వింటానో నీ మవ్వుల సవ్వడిని

No comments:

Post a Comment