ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు
ఒకటైతేయ్ మిగిలేది పిలుపే నండి
నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
నాకోసం మీ ఇష్టం వొదలద్దండి
తొందర చేసి మాట ని వీడక మీరు సాగిపొండిక
ఇదే ఇదే నా మాట గ పదే పదే నా బాట గ
ఎన్నెన్నో వర్ణాలు
నేనంటు ప్రతీకం నాదంతూ ఓ లోకం
పడలేను ఈ జోక్యం అంతేయ్ నండి
బాగుంది మీ టెస్టు నాకెంతో నచెట్టు
మనసెంతో మెచెట్టు మీ మీద వొట్టు
అందుకే నీ దిగి వచ్చా వొంచని
నా తలా వొంచి స్నేహ భావమే
అందుకే నీ దిగి వచ్చా వొంచని
నా తలా వొంచి స్నేహ భావమే
కల నిజం నీ కోసమే అనుక్షణం ఉల్లాసమే
నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
పడలేను ఏ జోక్యం అంతేయ్ నండి
No comments:
Post a Comment