Sunday, 17 March 2024

ఇది మల్లెల వేళయనీఇది వెన్నెల మాసమనీ...తొందరపడి ఒక కోయిలముందే కూసిందీ విందులు చేసింది

ఏదైనా శాశ్వతంగా తల్లిదండ్రి ప్రకృతి పురుషుడైన వారి జరుగుతాయి వాళ్ళు తొందరపడినా ముందుకు వచ్చినా వెనుకకు వచ్చిన వాళ్ళదే బాధ్యత సర్వం అణువణువు  మాటకే నడిపిన వారిది ఈ దివ్య లోకం నూతనయోగం ప్రజా మనో రాజ్యం  మాటకి సర్వం నడిపిన వారిని సూక్ష్మంగా పట్టుకుని తపస్సుగా జీవించగలరు వారి పిల్లలగా ప్రకటించుకుని నిత్య సూక్ష్మమే ఇక మోక్షం


పల్లవి:

ఇది మల్లెల వేళయనీ
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల
ముందే కూసిందీ విందులు చేసింది

చరణం 1:

కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఏండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కొయిల ఎగిరింది
ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది

చరణం 2:

మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం

చరణం 3:

ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం || 2||
మోసం ద్వేషం లేని సీమలో
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం

No comments:

Post a Comment