గోవిందుడే కోట చుట్టి
గోవిందుడే కోక చుట్టి
గోపెమ్మ వేషం కట్టి
ములోల చేతబట్టి వచ్చేనమ్మ ||2
నవమోహన జీవన వరమిచేనమ్మ
ఇకపై ఇంకేపుదూ నీచేయి విడిచి వెళ్ళనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసేనమ్మ
ఎన్నల్లకు ఎన్నల్లకు
ఎన్నల్లకు ఎన్నల్లకు చంద్రుడోచేనమ్మ
ఎనెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మ
వెన్నపాలు ఆరగించీ
విన్నపాలు మంనించీ
వెండి వెన్నెల్లో ముద్దులిచేనమ్మ
కస్తాల కడలి పసిది పదవాయేనమ్మ
కల్యాణ రాగ మురళి కలలు చిలికేనమ్మ
మా కాపురాన మంచి మలుపుతిప్పెనమ్మ
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మ ||గోవిందుడే
తప్పటడుగు తాండవాలు చేసేనమ్మ
తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మ
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి ||2
మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మ
కామసరి సంసారి కలిసి మేలిసేనమ్మ
కలకాల భాగ్యాలు కలిసోచేనమ్మ
హరి పాదం లేని చోటు మరుబూమేనమ్మ
శ్రీపాదం ఉన్నచోటు సిరులు విరుయునమ్మ......
Orginal writer's are invited to rectify the written lyrics...to match with songs released in film's
No comments:
Post a Comment