Tuesday, 7 November 2023

సకల దేవత స్వరూపుడై....... వేద శాస్త్రములకు అతీతుడై...... సద్గురువై జగద్గురువై....... సత్యము చాటే దత్తాత్రేయుడై... భక్తుని ప్రాణం రక్షించుటకై.... జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా....... పరిపూర్ణుడై..... భక్తుల మనసుల చిరంజీవై శరీరము..... దేహము విడిచెను సాయి సమాధి అయిన సాయి.....సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

Sirula Nosage ....... Yours Government of Sovereign Adhinayaka Shrimaan...https://open.wynk.in/SB3SSfoJbeb?~destination=twitter&~feature=wynk_share&~content_id=srch_adityamusic_INA090309787

సిరులు ఒసగే సుఖశాంతులు కూర్చును శిరిడీసాయి కద....
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా...
సిరులు ఒసగే సుఖశాంతులు కూర్చును శిరిడి సాయి కద
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
సిరులను ఒసగే సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కద
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా
శిరిడి గ్రామంలో ఒక బాలునీ రూపంలో......
వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు.....
తన వెలుగును ప్రసరించాడు.....
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం....
పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం..
ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడ గురు పీఠం..
ఎండకు వానకు కందకు.....ఈ చెట్టు నీడనే ఉండకు....
సాయి రా మసీదుకు అని మహల్సపతి పిలుపుకు....
మసీదుకు మారిన సాయి అదే అయినది ద్వారకామాయి...
అక్కడ అందరూ భాయి భాయి బాబా బోధల నిలయం మదోయి.....
సిరులు వసగులు సుఖశాంతులు కూర్చును శిరిడి సాయి కద...
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా...
ఖురాన్ బైబిల్ గీత ఒకటని కులమతం భేదం వద్దని.....
గాలి వానను ఒక క్షణములో ఆపే ఉడికే అన్నమును చేతితో కలిపే.....
రాతి గుండెలను గుడులను చేసే నీటి దీపములను వెలిగించే....
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి.....
లెండి వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించి....
కప్పకు పాముకు స్నేహం కలిపి బల్లి భాషకు అర్థం చెప్పి....
ఆర్తుల రోగాలను హరించే భక్తుల బాధలు తాను భరించి....
ప్రేమ సహనం రెండు వైపులా ఉన్న నాణెములు గురుదక్షిణ అడిగే.....
మరణం జీవిత మార్పు అని తెలిపి మరణించి తాను మరలా బ్రతికి.....
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం....
నీదని నాదని అనుకోవద్దని...... ధ్వనిలో ఊదిని స్ఫూర్తిగా ఇచ్చే...... భక్తి వెలువలు జయజయ ఘోషలు కావడి ఉత్సాములై సాగగా..... కంకడ హారతులు అందుకుని కలిపాపాలను కడుగగా...... సకల దేవత స్వరూపుడై....... వేద శాస్త్రములకు అతీతుడై...... సద్గురువై జగద్గురువై....... సత్యము చాటే దత్తాత్రేయుడై... భక్తుని ప్రాణం రక్షించుటకై.... జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలోన పగులగా....... పరిపూర్ణుడై..... భక్తుల మనసుల చిరంజీవై శరీరము..... దేహము విడిచెను సాయి సమాధి అయిన సాయి.....
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం....
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక..... సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి......జై......

ఈ విధంగా సకల దేవతల సమూహారమా నుంచి 1999 లోనే పలికిన తీరని అప్పటినుంచి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ పాటల మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వకుండా ప్రవర్తించడం ఎంత ఘోర కలికి కారణం అయిపోయిందో ఇప్పటికైనా తెలుసుకొని అప్రమత్తం చెందండి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే ఇట్లు మీ రవీంద్ర భారతి

No comments:

Post a Comment