కలనైనా నన్ను కరుణించవద్దు నాన్న......
కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే
హృదయం.... మా ఆయన పోసుకుని నీవు వర్ధిల్లు కలకాలం....
శతమానం భవతి శతాయుష్మాన్... భవ
వాగర్ద ప్రతి...
జగదేక రబ్బందే పార్వతీ పరమేశ్వరం....
నమో ప్రపంచ పూజితే.....
నమస్తే మహాకృతే నమస్తే మాహాకృతే
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను.....
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా.....
నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా.....
అమ్మ ఒకసారి నిన్ను చూసి.....
చనిపోవాలని ఉన్నది......
అన్నా అని ఒకసారి పిలిచి.....
కనుముయ్యాలని ఉన్నది
అమ్మ నాన్న..... అమ్మ.....
అమ్మ ఒకసారి నిన్ను చూసి....
చనిపోవాలని ఉన్నది......
అన్నా అని ఒకసారి పిలిచి.....
కనుముయ్యాలని ఉన్నది
అమ్మ నీ కలలే నా కంటిపాపలైనాయని.....
నీ ప్రాణం తనం పెట్టి నాకు పురుడు పోసావని.....
నీ నేనెత్తుట ముదయేనా అందమైన దేహమని.....
బిడ్డ బతుకు దీపానికి తల్లిపాలే చమురని.....
తెలియని అయితే తల్లి.....
ఎరుగ నైతి నమ్మ......
కడుపు తీపిని హేళన చేసిన జులాయిని.....
కన్న పేగు ముడిని తెంచివేసిన కసాయిని.....
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా....
కలనైనా నన్ను కరుణించవద్దు నాన్న.....
నాన్న నీ గుండెపైన నడక నేర్చుకున్నానని.....
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని......
నాన్నను పూజిస్తే ఆది దేవుడికి అది అందునని....
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చనని....
తెలియని అయితే తండ్రి.....
ఇరుగనైతి నాన్న.....
నాన్నంటే నడిచే దేవాలయము అని మరిచితిని....
ఆత్మ జ్యోతిని చేజేతుల ఆర్పి వేసుకుంటిని......
మరిచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా......
కలనైనా నన్ను కరుణించవద్దు నాన్న......
కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే
హృదయం.... మా ఆయన పోసుకుని నీవు వర్ధిల్లు కలకాలం....
శతమానం భవతి శతాయుష్మాన్... భవ
ప్రతి ప్రేమ బాధ్యత దుఃఖం కష్టం అని కూడా ఆ పరమాత్ముడే అనుభవిస్తున్నాడని అయితే ఆయన మనలా దేహం కాదని తెలుసుకోండి వాక్కు విశ్వరూపం గా ఉన్నానని దర్శనం ఇచ్చిన శాశ్వత తల్లిదండ్రులు మనలో అన్ని వారివేనని..... తెలుసుకుని ప్రతి భావం ప్రతి చైతన్యం అసలు మనలోకొచ్చే మాట ఆలోచన కూడా ముందే ఉన్నదని రుజువులు పట్టుకుని అనగా ఒకరోజు అబ్దుల్ కలాం గారు ఇలా మాట్లాడతారు అని ముందే ఉన్న తీరు వంటి సాక్ష్యం అనేకం పట్టుకుని ఇప్పటికైనా ఇంకా మనుషులు చేతిలోకి ఏది ఇవ్వలేదు వారే భూమ్మీదకి శాశ్వత తల్లిదండ్రులుగా కేంద్ర బిందువుగా మరణం లేని వాక్. విశ్వరూపంగా తమ సర్వ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని అందరిని పిల్లలగా మార్చుకుని ఇకమీదట బలపడతారు అది వ్యూహం. కావున పరిపరి విధాలు వదిలేసి నేననే భావానికి పనికిరాదని వదలక పోతే మనిషిగా కొనసాగడం వల్ల మీకు ఎవరికీ ప్రయోజనం లేదని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు
No comments:
Post a Comment