శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడు ఎవరు
కళ్యాణ గుణగనుడు కరుణ ఘనాఘనుడు ఎవరు
అల్లా తత్వమున అలరారు అందాల చంద్రుడు ఎవరు
ఆనంద నందనుడు అమృత రస చంద్రుడు రామచంద్రుడు గాక ఇంకెవ్వరు
తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
ఏ మూర్తి మూడుమూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగముల మూలము మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి గణ మూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడిగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తి ఇనుగాను రసమూర్తి
శ్రీరామచంద్రమూర్తి
తాగారా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
పాపా పాపా
కోదండ రామా
కానీ పానీ
సరిమా మపమా పావన రామ
ఏ వైపు ఎల్లవేళలా కొలిచాడు వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వెళ్లిపో వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిలుపు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు
ఏ వేల్పు నింగి నేలలను కలుపు
ఏ వేల్పు జ్యోతి బలుపు ఏ వేల్పు
ఏమల్పు ది మలుపు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ బలుపు తలుపులునేర్పు
ఆ వేల్పు దాసాను దాసలకై .మొడ్పు
తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
No comments:
Post a Comment