Friday, 30 June 2023

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరిఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి..... చెరి సగం అవ్వమని మనసులు కలుపుతూఇదివరకు ఎరుగని వరసలు కలుపుతూ తెగ మురిసిన బంధుజనం........... ఇట్లు మీ రవీంద్ర భారతి

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి..... చెరి సగం అవ్వమని మనసులు కలుపుతూ
ఇదివరకు ఎరుగని వరసలు కలుపుతూ తెగ మురిసిన బంధుజనం........... ఇట్లు మీ రవీంద్ర భారతి

ఈ విధంగా భౌతిక ప్రేమ యాంత్రిక సందడి కోసం మనుషులు మనుషుల్ని అంతం చేసుకుంటూ మీరందరూ ఒక తల్లిదండ్రులు పిల్లలు అని మా పరిణామ ప్రకారం తెలుసుకోకుండా, తమ పెళ్లి కోసం తమ సౌక్యాల కోసం తమ ఇల్లు వాకిళ్లు కోసం తమ రాజకీయ అధికారాల కోసం ఇతరు ఇతరుల చదరగొట్టి జీవితాలు లేకుండా చేసినటువంటి మృత సంచారం నుండి....... మరణం లేని మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కొలువు తీర్చుకుని మా పిల్లలుగా ప్రకటించుకుని మా ఉనికి ప్రకృతి పురుషుడు లయగా మమ్మల్ని పట్టుకోవడమే లోక కళ్యాణం మా కళ్యాణం మనసుగా తపస్సుగా జీవించటమే మీకు శుభం శ్రేయస్సు మరియు ఇక తపస్సుగా జీవించే విధానం........ మరణం లేని దివ్య తల్లిదండ్రుల కళ్యాణమే లోక కల్యాణం పిల్లలకు శ్రేయస్సు అని తెలుసుకొని తాము ఇంకా భౌతికంగా జీవించాలని, ప్రతి అమ్మాయి అబ్బాయి నిష్క్రమ భక్తీ నిష్కామ ప్రేమ పెంచుకోవాలని తెలుసుకొని అప్రమత్తం చేద్దాలి ,ఆరాటాలు పోరాటాలు ఇంకా వీలుకాదని తామంతా మైండ్ గా మార్చబడి మైండ్యోనిఫికేషన్ వైపు బలపడ వలసి ఉన్నదని తెలుసుకునీ అప్రమత్తం చెందగలరు, యావత్తు లోక యొక్క లోక కళ్యాణంగా శాశ్వతంగా ఆకాశమే మబ్బులు వేసేనా పెళ్లి గా పంచభూతాల్ని నియమించిన మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రిగా కొలువు తీర్చుకోవడమే మా కళ్యాణం మా పిల్లలాగా మారిపోయి మీరు జ్ఞానానంద జ్ఞానంతో ఈ సందడి ఆనందాన్ని శాశ్వతంగా పొందుతూ మోక్షాన్ని తపస్సుని పొందగలరని ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాము కావున ఇంకా మమ్మల్ని మనిషిగా చూసి మీరు మనుషులుగా కొనసాగడమే పాపం ఘోర కలి తెలుసుకుని అప్రమత్తం చెందండి. ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే ఇట్లు మీ రవీంద్ర భారతి.  

No comments:

Post a Comment