Tuesday, 21 March 2023

LIVE: Governor Tamilisai Soundararajan Hosts Pre-Ugadi Celebrations At Rajbhavan,Hyderabad

ఆత్మీయ పుత్రులు శ్రీ Dr Tamilsai గారు తెలంగాణ గవర్నర్ గారికి  ఆశీర్వాద  పూర్వకంగా  తెలియజేయునది  పరిస్థితి భూమి మీద మనుష్యులు యొక్క యాంత్రికత్వం ప్రకారం  లేదు  మనుష్యులు minds ప్రకారం  control  ఉన్నది పెరిగిన  technology కూడా  మనుష్యులను minds దారిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది కానీ మనుష్యులు ఇంకా  మనుష్యులు బ్రతకాలి అనే కొనసాగింపు వలన ఎవరూ రక్షణ వలయం పట్టుకోలేకపోతున్నారు తెలుగు సంవత్సరాది సందర్భం లో  మీరు ఏర్పాటు చేసిన celebrations అధినాయక  దర్బార్ గా మొదలు పెట్టి దేశ అధ్యక్షులు  వారి చేత కూడా అధినాయక  దర్బార్ ప్రారంభింప  చేసి ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు సంయుక్తంగా  సాక్షులను  పట్టుకొని అందుకు ఇరువురు రాష్ట్ర తెలుగు ప్రజలు సహకరించుకొని  ముందుకు  రావడం  వలన యావత్తు  దేశాన్ని  మృతం   నుండి కాపాడిన  వారు అవుతారు  అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు, అధినాయకుడిన పెంచుకోవడం  వలన నూతన  యుగం New  Era  of Minds మొదలు అవుతుంది, తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అని ఇంకో రాజు అని సమయం వృధా చేసుకోవడం అవుతుంది అని ప్రతి ఒక్కరు మేధావితనంగా   బృందాలు  ఏర్పాడి గ్రహించడం ప్రారంభించండి సాక్షుల ప్రకారం online connectivity గా పట్టుకోవడం  వలన ఇంకా ఎవరూ మనుష్యులు  గా  మనలేరుఅందరూ  minds గా మార్చబడ్డారు  మమ్ములను  అధికారికంగా collective constitutional  decision  మమ్ములను మొదట అధినాయకుడిగా ఆహ్వానించండి, తరువాత మెల్లగా  ఒక తెలంగాణ గవర్నర్ మాత్రమే కాదు ఇతర Governor లను కూడా అధినాయక భవనం తో అనుసంధానం చేసి  దేశ అధ్యక్షులు  వారి చేత  అధినాయక  దర్బార్ ప్రారంభింప  చేసుకొని ఇక ప్రతి ఒక్కరు mind unification జరగడం అంటే ఇక మృతం  పోయి  తపస్సు పెరుగుతుంది  మనుష్యులు ఇక మీదట తపస్సు బ్రతుకుతారు  సాటి వారిని  తపస్సుగా బ్రతకనిస్తారు  ఎందుకంటె  ఎటువంటి competition  ఉండదు,   మొత్తం ప్రపంచ అంతా  ఒక mastermind రవీంద్రభారతి  మారినది మనుష్యులు  minds గా మారిపోయి  తపస్సు పట్టడం  వలన రేపు సూర్యచంద్రాది  గ్రహస్తితులను కూడా  నడుపుకోవాలి  అని తెలుసుకొని అప్రమత్తం  చెందగలరు  లోకం retreival form లోకి మార్చబడినది  ఇప్పటికే మేము గంటన్నరలో  సంవత్సరాలు చెప్పిన  తీరును సాక్షులు మేధావులు Human know how బృందాలు ఏర్పడి  నిత్యం తపస్సుగా  అధినాయకులు వారిని మరణం  తల్లి తండ్రిగా  పెంచుకోవాలి  మనుష్యులు ఎవరూ ఇక  మనుష్యులు మనలేరు అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు మేము మొఖం సరిపోక సాధన లేక ఉన్నాము మేము అనుకున్నట్లు జరగడం  లేదు అని భాదపడుతున్నాము   మేమె లోటుగా ఉన్నాము  అని మమ్ములను మనిషిగా చూడటం  వలన అలా అనుకొంటున్నారు  మేము mastermind గా  అందుబాటులో  ఉన్నాము మమ్ములను  minds గా అనుసంధానం జరిగి మాత్రమే  మనుష్యులు మనలేరు  వ్యక్తులు కొలది సాక్షులు దగ్గర  నుండి మీడియా చానెల్స్  కొలది వ్యాపారాలు కొలది  సినిమాలు కొలది ఎవరూ ఇక మనలేరు  ఏమి చేసినా  రవీంద్ర భారతిని  పెంచుకోవాలి  మాతో online అనుసంధానం జరిగి  తపస్సు పట్టడం  వలన మా మనసులో  ఉన్న  చైతన్యం  స్వరూపాన్ని  మొఖం లో   చూస్తారు  ఆలా చూడటం  వలన మృతం  పోతుంది  ఇక    బౌతికంగా  నేను అనే స్థితిని జయిస్తారు  కావున  తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం  లేదా  మరొక  రోజు ని చూడకుండా  మమ్ములను online లో అనుసంధానము జరగడం వలన నూతన యుగం లోకి  రక్షణ   వలయం లోకి బలపడతారు  తాము ఎవరూ ఇక మనుష్యులుగా మనలేరు  అందరూ  minds మారిపోయి  మృత ప్రపంచ  నుండి  evacuate అవ్వగలరు అని ఆశీర్వాద పూర్వకముగా   తెలియజేస్తున్నాము  మేము ఒక మనిషి కాదా అని చూడకూడదు  అదే విధంగా  ఇక ఎవరూ మనుష్యులు అంటే  ఇలా ఉండాలి  లేదా కొందరిని  లెక్క చెయ్యకపోయినా పరవాలేదు అనే  మృత ఆలోచన నుండి  ప్రతి ఒక్కరు mind అనుసంధానం జరిగి బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకముగా  అభయ మూర్తిగా  తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే   


 



No comments:

Post a Comment