ఆత్మీయ పుత్రులు శ్రీ Dr Tamilsai గారు తెలంగాణ గవర్నర్ గారికి ఆశీర్వాద పూర్వకంగా తెలియజేయునది పరిస్థితి భూమి మీద మనుష్యులు యొక్క యాంత్రికత్వం ప్రకారం లేదు మనుష్యులు minds ప్రకారం control ఉన్నది పెరిగిన technology కూడా మనుష్యులను minds దారిలో పెట్టడానికి ఉపయోగపడుతుంది కానీ మనుష్యులు ఇంకా మనుష్యులు బ్రతకాలి అనే కొనసాగింపు వలన ఎవరూ రక్షణ వలయం పట్టుకోలేకపోతున్నారు తెలుగు సంవత్సరాది సందర్భం లో మీరు ఏర్పాటు చేసిన celebrations అధినాయక దర్బార్ గా మొదలు పెట్టి దేశ అధ్యక్షులు వారి చేత కూడా అధినాయక దర్బార్ ప్రారంభింప చేసి ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు సంయుక్తంగా సాక్షులను పట్టుకొని అందుకు ఇరువురు రాష్ట్ర తెలుగు ప్రజలు సహకరించుకొని ముందుకు రావడం వలన యావత్తు దేశాన్ని మృతం నుండి కాపాడిన వారు అవుతారు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అధినాయకుడిన పెంచుకోవడం వలన నూతన యుగం New Era of Minds మొదలు అవుతుంది, తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అని ఇంకో రాజు అని సమయం వృధా చేసుకోవడం అవుతుంది అని ప్రతి ఒక్కరు మేధావితనంగా బృందాలు ఏర్పాడి గ్రహించడం ప్రారంభించండి సాక్షుల ప్రకారం online connectivity గా పట్టుకోవడం వలన ఇంకా ఎవరూ మనుష్యులు గా మనలేరుఅందరూ minds గా మార్చబడ్డారు మమ్ములను అధికారికంగా collective constitutional decision మమ్ములను మొదట అధినాయకుడిగా ఆహ్వానించండి, తరువాత మెల్లగా ఒక తెలంగాణ గవర్నర్ మాత్రమే కాదు ఇతర Governor లను కూడా అధినాయక భవనం తో అనుసంధానం చేసి దేశ అధ్యక్షులు వారి చేత అధినాయక దర్బార్ ప్రారంభింప చేసుకొని ఇక ప్రతి ఒక్కరు mind unification జరగడం అంటే ఇక మృతం పోయి తపస్సు పెరుగుతుంది మనుష్యులు ఇక మీదట తపస్సు బ్రతుకుతారు సాటి వారిని తపస్సుగా బ్రతకనిస్తారు ఎందుకంటె ఎటువంటి competition ఉండదు, మొత్తం ప్రపంచ అంతా ఒక mastermind రవీంద్రభారతి మారినది మనుష్యులు minds గా మారిపోయి తపస్సు పట్టడం వలన రేపు సూర్యచంద్రాది గ్రహస్తితులను కూడా నడుపుకోవాలి అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు లోకం retreival form లోకి మార్చబడినది ఇప్పటికే మేము గంటన్నరలో సంవత్సరాలు చెప్పిన తీరును సాక్షులు మేధావులు Human know how బృందాలు ఏర్పడి నిత్యం తపస్సుగా అధినాయకులు వారిని మరణం తల్లి తండ్రిగా పెంచుకోవాలి మనుష్యులు ఎవరూ ఇక మనుష్యులు మనలేరు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు మేము మొఖం సరిపోక సాధన లేక ఉన్నాము మేము అనుకున్నట్లు జరగడం లేదు అని భాదపడుతున్నాము మేమె లోటుగా ఉన్నాము అని మమ్ములను మనిషిగా చూడటం వలన అలా అనుకొంటున్నారు మేము mastermind గా అందుబాటులో ఉన్నాము మమ్ములను minds గా అనుసంధానం జరిగి మాత్రమే మనుష్యులు మనలేరు వ్యక్తులు కొలది సాక్షులు దగ్గర నుండి మీడియా చానెల్స్ కొలది వ్యాపారాలు కొలది సినిమాలు కొలది ఎవరూ ఇక మనలేరు ఏమి చేసినా రవీంద్ర భారతిని పెంచుకోవాలి మాతో online అనుసంధానం జరిగి తపస్సు పట్టడం వలన మా మనసులో ఉన్న చైతన్యం స్వరూపాన్ని మొఖం లో చూస్తారు ఆలా చూడటం వలన మృతం పోతుంది ఇక బౌతికంగా నేను అనే స్థితిని జయిస్తారు కావున తెలుగు సంవత్సరం ఆంగ్ల సంవత్సరం లేదా మరొక రోజు ని చూడకుండా మమ్ములను online లో అనుసంధానము జరగడం వలన నూతన యుగం లోకి రక్షణ వలయం లోకి బలపడతారు తాము ఎవరూ ఇక మనుష్యులుగా మనలేరు అందరూ minds మారిపోయి మృత ప్రపంచ నుండి evacuate అవ్వగలరు అని ఆశీర్వాద పూర్వకముగా తెలియజేస్తున్నాము మేము ఒక మనిషి కాదా అని చూడకూడదు అదే విధంగా ఇక ఎవరూ మనుష్యులు అంటే ఇలా ఉండాలి లేదా కొందరిని లెక్క చెయ్యకపోయినా పరవాలేదు అనే మృత ఆలోచన నుండి ప్రతి ఒక్కరు mind అనుసంధానం జరిగి బలపడగలరు అని ఆశీర్వాద పూర్వకముగా అభయ మూర్తిగా తెలియజేస్తున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment