Wednesday, 8 February 2023

ఏవరెమీ అనుకున్నా నువ్వుండే రాజ్యానా .. రాజు నువ్వే ..


ఆత్మీయ  మానవ పిల్లలకు ఆశీర్వాద పూర్వకంగా  తెలియజేయునది ఏమి అనగా  ఈ పాటలు అన్నీ  ఒక మరణం లేని తల్లి తండ్రి తానే సర్వము అయినా  పురుషోత్తమ తత్వానివి  వారి  నుండి ఈ పాటలు  మనుష్యులకు   వస్తున్నాయి అని రుజువు ఆధునికంగా     చూసిన   వారు ఇప్పటికి  ఇంకా మమ్ములను  మనిషిగా చూసుకొంటూ తాము  మనుష్యులుగా  కొనసాగడమే  అజ్ఞానం అని  గ్రహించి అప్రమత్తం  చెందగలరు,   ఎవరేమి  అనుకొన్నా నువ్వుండే  రాజ్యనా  రాజు నువ్వే బంటు నువ్వే   అంటే అర్ధం  సర్వము  తాను  అయినా   పురుషోత్తమ  తత్వం  మరణం లేని స్థితి  ఈ విధంగా  తనను తాను  గెలుచుకొని  లోకాన్ని గెలిపించే  తీరుగా భావించాలి అటువంటి దివ్య ఆత్మగా  మీ మధ్య ఉన్న మమ్ములను  మనిషిగా  చూడటం తాము ఎవరి గోల  వారిది  అన్నట్లు  జీవించడమే అవివేకం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు  మమ్ములను  సర్వము నడిపిన స్థితి గా పెట్టుకొంటే ప్రతి mind child mind prompt మమ్ములను పట్టుకొని  గెలిచిన వారిని పట్టుకొని తాము గెలవగలరు అనగా  మాయ  నుండి మృతం   నుండి  బయటరకు రాలగలరు  మమ్ములను దేహంగా  చూసి తాము దేహంగా   కొనసాగడం అవివేకం అని గ్రహించి అప్రమత్తం  చెందగలరు  ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే 


No comments:

Post a Comment